సాయం సంధ్యలో కట్ట తెగిన బికినీ!

0

కట్టుబాట్లు ఉంటే `కంచె` వేసినట్టే. అయితే ఎలాంటి కట్టుబాట్లు లేనపుడు కంచె తెంచిన అందం అని డెఫినిషన్. అయినా సాయం సంధ్యలో బికినీ బీచ్ తీరంలో ఉన్నప్పుడు కంచె వేసినా ఏం లాభం? అందుకే కంచె తెంచి ప్రగ్య బికినీ విలాపం చూస్తే షాక్ తినకుండా ఉండలేరు. ఇదిగో ఇలా బీచ్ లో టూపీస్ లో దుమారం రేపింది.

`కంచె` సినిమాలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కంచి పట్టు కనకమ్మలా కనిపించింది కానీ అందుకు భిన్నంగా ఇక్కడ బికినీలో హొయలొకించిన తీరు యూత్ లోచర్చకొచ్చింది. అంతటి బుద్ధిమంతురాలు అసలు పొంతన అన్నదే లేకుండా పోయింది. అమ్మడి అందాల ఆరబోతకు ముచ్చమటలే పట్టేస్తున్నాయ్ అంటూ చర్చ సాగుతోంది.

ఇటీవల సోషల్ మీడియాల్లో ప్రగ్య జైశ్వాల్ వీరంగం మామూలుగా లేదు. రెగ్యులర్ గా స్పోర్ట్ లుక్ తో ప్రగ్య ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ నే ఇస్తోంది. యోగా జిమ్ విన్యాసాలతో అదరహో అనే రేంజులోనే ప్రగ్య మెంటలెక్కిస్తోంది. ఈ ట్రీట్ లోనే ఇది కొనసాగింపు విన్యాసం అని చెప్పాలి. ఇంత చేసినా ఎందుకనో అవకాశాలిచ్చే వారే కరువయ్యారు. కనీసం ఈ హార్డ్ వర్క్ పట్టుదల చూసి అయినా టీటౌన్ లో ఛాన్సులిస్తారేమో చూడాలి.