త్రిష రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని.. కాజల్ ప్లాన్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఏకంగా దశాబ్దం పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ కాజల్ అగర్వాల్. లక్ష్మి కల్యాణంతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ మగధీరతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తరువాత నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది. అయితే రెండేళ్ళ క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని కాజల్ అగర్వాల్ వివాహం […]

హనీమూన్ లో సముద్రపు అందంను ఆస్వాదిస్తున్న చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త దంపతులు మాల్దీవ్ లకు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ నుండి కాజల్ రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తూ ఉంది. మాల్దీవ్ ల అందాలను ఆస్వాదిస్తూ ఈ సమయంను వారు ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ ఈ ఫొటోలో బ్లూ స్కై మరియు బ్లూ సీ అందాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫొటోను […]

నూతన గృహం పూజలో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు

కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి అయ్యి వారం కూడా గడవక ముందే ఈ జంట తమ కొత్త ఇంట అడుగు పెట్టారు. పెళ్లికి ముందే గౌతమ్ మరియు కాజల్ లు ముంబయిలో ఇద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఇల్లు తీసుకుని దాన్ని ఇంటీరియర్ చేయించారు. నేడు కాజల్ మరియు గౌతమ్ లు నూతన గృహంకు సంబంధించిన పూజలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త దంపతులు […]

కాజల్ పెళ్లి..యంగ్ స్టర్ కు అందిన ఆహ్వానం

తెలుగు సినీ ప్రేక్షకులను తన గ్లామర్తో మైమరిపించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు ముంబయికి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్చును ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదివారని.. చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఆ తర్వాత ప్రేమించుకున్నారట. ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యింది. పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరుగబోతున్నదట. ఇరు కుటుంబాలకు […]

కాజల్ అగర్వాల్ కి కాబోయే వరుడు ఇతడేనా! ?

కరోనా కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని.. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పుకార్లు షికారు చేసాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా పింక్ […]

లాక్ డౌన్ లో చందమామ చిక్కిందే

చందమామ సినిమాతో తెలుగులో మొదటి సక్సెస్ ను దక్కించుకుని మగధీర సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు తన స్టార్ డంను కొనసాగిస్తూనే ఉన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈమె పనైపోయింది అనుకున్న ప్రతిసారి కూడా తన సత్తా చాటుతూ లక్కీగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కూడా ఈమె ఇండియన్ 2 సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం […]

ఇక్కడ బెల్లకొండ.. అక్కడ విశాల్…!

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో నటించడానికి వెనకడుతుంటారు. అయితే […]

పనైపోయిందనుకున్న ప్రతిసారి కుమ్మేస్తూనే ఉంది!

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉన్న విషయం తెల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అమ్మడి పనైపోయింది. ఈమెకు ఆఫర్లు రావడం కష్టమే. సీనియర్ లకు తప్ప ఈమె యంగ్ హీరోలకు అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు. అలాంటి సమయంలో వరుసగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్స్ కు జోడీగా నటించి మళ్లీ పుంజుకుంది. ఇక గత ఏడాది కాజల్ […]