కాపీ కొట్టి దొరికిపోయిన నటి

హాలీవుడ్ నుంచి థీమ్ కాపీ కొట్టడం లేదా కొన్ని సీన్స్ లేదా పోస్టర్లు యథాతథంగా ఎత్తేయడం వగైరా వగైరా కాపీ క్యాట్ క్వాలిటీస్ గురించి అనంతంగా చర్చ సాగుతుంటుంది. ఇప్పుడు సదరు యంగ్ హీరోయిన్ ఏకంగా పాపులర్ అమెరికన్ టీవీ నటి కం జర్నలిస్ట్ కోలీ కర్ధాషియన్ డైలాగుల్నే కాపీ కొట్టేసింది. ఆ కాపీ సంగతిని కనిపెట్టేసిన ఓ నెటిజన్ పంచ్ లతో విరుచుకుపడ్డాడు. ఆ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే.. పాపులర్ టీవీ షో `ఫ్యాబులస్ లైవ్స్ […]

జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ కు కాపీ మరక…!

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి.. ‘బాహుబలి’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ”ఆర్.ఆర్.ఆర్”(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ ను పరిచయం […]

‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్ కూడా కాపీయేనా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. అక్టోబర్ […]

కియారా ‘హసీనా పాగల్’ వీడియో సాంగ్ రిలీజ్.. కాపీ అంటున్నారే…!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయరామ’ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కియారా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఇందూ కీ జవానీ”. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అభీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. మికా సింగ్ సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయింది. తాజాగా […]

ఎప్పుడూ వాళ్లనే కాపీ కొట్టకు అక్కినేని కోడలా!

అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలో ఎంత షార్ప్ గా ఉంటారో తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్లు తనకు కాస్ట్యూమ్స్ ని అందిస్తుంటారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఫ్యాషనిస్టాలు గా పేరున్న అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ వంటి వారిని సమంత అనుసరించడం చాలాసార్లు ఫ్యాన్స్ కనిపెట్టేశారు. తాజాగా సోనమ్ ధరించిన ఓ డిజైనర్ చీరకట్టులో సమంత తళుకుబెళుకులు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాషన్ […]

‘ఆచార్య’ కాపీ ఆరోపణల్లో నిజమెంత…?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ”ఆచార్య”. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే రాజేష్ మండూరి అనే వర్థమాన రచయిత ఈ సినిమా […]

ఆచార్య కాపీ వివాదం కోర్టుల వరకూ వెళతారట!

`ఆచార్య` కథ నాదే అంటూ రాజేష్ అనే రచయిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవేమీ అనుకున్నంత మామూలుగా ఏమీ లేదు. డైరెక్టుగా ప్రముఖ వార్తా చానెళ్ల లైవ్ లోకే వెళ్లిన కొరటాల .. తనపై వచ్చన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవ్వడం ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన పరువు మర్యాదలకు భంగం కలిగిస్తూ అతడు (రైటర్ రాజేష్) కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే చూసి ఈ […]

కాపీ ఆరోపణలపై స్పందించిన ‘ఆచార్య’ మేకర్స్…!

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ మోషన్ పోస్టర్ చూసి కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారు. 2006లో ‘పుణ్యభూమి’ అనే టైటిల్ తో తాను ఓ కథను రిజిస్ట్రేషన్ చేయించానని.. మోషన్ పోస్టర్ లో కనిపిస్తున్న ‘ధర్మస్థలి’ అనే […]