సుశాంత్ హత్య కేసును సీబీఐ వారు ఎంక్వౌరీ చేస్తున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని అది కూడా రియాతో కలిసి ఆయన డ్రగ్స్ తీసుకునేవాడు అంటూ ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల వారు ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఎంక్వౌరీలో కూడా అదే విషయాలు వెలుగులోకి వస్తున్న ...
Read More »Tag Archives: డ్రగ్స్
Feed Subscriptionడ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించిన రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తిని విచారణాధికారులు ఆదివారం విచారించారు. ఈ కేసును ఇటు సీబీఐ అటు ఎన్సీబీ వేగవంతం చేశాయి. ఎన్సీబీ ఆధికారులు ఆమెకు సమన్లు జారీ చేయగా విచారణకు హాజరైంది. నేడు ఉదయం గం.10.30 సమయానికి ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. ఆమెను 6 గంటల ...
Read More »డ్రగ్స్ దందాలో పేరు.. ఖండించిన హీరోయిన్
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మూలాలు బయటపడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ దందాలో చాలా మంది సినీ ప్రముఖల పేర్లు బయటపడుతున్నాయి. తెలుగుతోపాటు కన్నడలో నటించి పాపులరైన హీరోయిన్ సంజనా పేరు ఇప్పుడు ఈ డ్రగ్స్ దందాలో వినపడుతోంది. ఈ వార్తలతో సంజన కలత చెందుతోంది. సంజన గార్లాని తెలుగు కన్నడ ...
Read More »డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాని హీరోయిన్?
బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం డ్రగ్స్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ నటి రియా కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఆమెను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్ ...
Read More »ఆ నటి పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారట
టాలీవుడ్ నటీమణులకు భిన్నం మాధవీలత. ఫైర్ బ్రాండ్ తరహాలో విరుచుకుపడుతుంది. మిగిలిన హీరోయిన్ల మాదిరి కాకుండా విషయం ఏదైనా సూటిగా.. స్పష్టంగా చెప్పేయటం ఆమెకు అలవాటు. తాను చెప్పే విషయాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయోనన్న సేఫ్ గేమ్ తీరుకు ఆమె భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన నిజాల్ని వెల్లడించారు. తాను ...
Read More »‘టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు’
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారం గురించి వెల్లడిస్తూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో డ్రగ్స్ ఉపయోగించడం కొన్ని హౌజ్ పార్టీల్లో ఈ డ్రగ్స్ వాడకం సర్వసాధారణంగా మారిందని.. వాళ్ళు ఎక్కువగా వాడేది మాత్రం చాలా ఖరీదైనా కొకైనే అని.. నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ ...
Read More »డ్రగ్స్ మత్తులో రణబీర్.. రణవీర్.. హృతిక్.. విక్కీ కౌశల్.. ఇంకా ఎవరు?
క్వీన్ కంగన బాలీవుడ్ మత్తు వదిలించేస్తోంది. దశాబ్ధాల పాటు డ్రగ్స్ మత్తులో జోగిపోతున్న ఒక చీకటి ప్రపంచపు రహస్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలు దంచేస్తోంది. తాజా ఇంటర్వ్యూల కంగన చేసిన వ్యాఖ్య ఒకటి పెను దుమారమే రేపుతోంది. బాలీవుడ్ డ్రగ్ మాఫియాతో ఇక్కడ చాలా మంది హీరోలకు సంబంధాలున్నాయని.. 90 శాతం ...
Read More »మరో బాంబ్ పేల్చిన కంగనా
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వచ్చి చేరింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాట్సప్ చాటింగ్ ద్వారా నిషేధిత డ్రగ్స్ కొనుగోలు చేసిందని.. అయితే దానికి సంబంధించిన మెసేజ్ లను డిలీట్ చేసిందని.. అయితే ...
Read More »సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.. ఆయన తండ్రిలాంటి వారు
సుశాంత్ మృతి చెందిన తర్వాత ఎక్కువ శాతం నెటిజన్స్ మరియు మీడియా కూడా రియాను టార్గెట్ చేసింది. ఆమెను ఈ కేసులో ప్రధాన నింధితురాలిగా జనాలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సుశాంత్ మృతికి ఆమె ప్రత్యక్షంగా ...
Read More »# సుశాంత్ మిస్టరీ.. రియా ప్రమాదకర డ్రగ్స్ ప్రయోగించిందా?
సుశాంత్ బలవన్మరణం కేసులో చిక్కుముడులు వీడడం లేదు. ప్రేయసి రియా చక్రవర్తి మెడకు అంతకంతకు ఉచ్చు బిగుసుకుంటూనే ఉంది. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఒక్కో చిక్కుముడి విప్పే పనిలో ఉంది. ఇక ఇందులో మరో కొత్త ట్విస్టు అగ్గి రాజేస్తోంది. అదే రియాకు డ్రగ్ డీలర్లతో సత్సంబంధాలు… డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets