అరియానాకు చుమ్మ ఇచ్చిన అవినాష్

బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన అవినాష్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయాడు. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన సమయంలో అవినాష్ కాస్త కంగారు పడటంతో పాటు చిన్న విషయానికి అతిగా రియాక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయలేదు అనిపించింది. ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ అంటూ పేరున్న అవినాష్ ఎలిమినేట్ అవ్వడంతో ఇంటి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ […]

బిబి4 : మోనాల్ కాదు అవినాష్ ఔట్

తెలుగు బిగ్ బాస్ ఆది వారం ఎలిమినేట్ అవ్వబోతున్నది ఎవరు అనే విషయం ప్రతి శనివారం సాయంత్రం వరకు లీక్ వచ్చేస్తుంది. కావాలని లీక్ చేస్తున్నారో లేదా అనుకోకుండా జరుగుతుందో తెలియదు కాని ప్రతి వారం లీక్ అయితే వస్తుంది. ఎప్పటిలాగే నిన్న శనివారం కూడా లీక్ వచ్చింది. మోనాల్ ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ మీడియా వారు అంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కాని అనూహ్యంగా మోనాల్ సేవ్ అయ్యిందని.. ముక్కు అవినాష్ ఎలిమినేట్ […]

బిబి4 : ఆమె తన్నిందన్న అవినాష్ పై దారుణ ట్రోల్స్

తెలుగు బిగ్ బాస్ మరో రెండు వారాల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ మరింత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో చావో రేవో అన్నట్లుగా పోటీ పడాలి. ఒకరిపై ఒకరు యుద్దం తరహాలో టాస్క్ లో విరుచుకు పడాలి. ఆ ఉద్దేశ్యంతోనే ఫినాలే మెడల్ టాస్క్ ను బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ఆ టాస్క్ లో ప్రాణం పెట్టి మరీ పోరాడాలంటూ క్లియర్ గా చెప్పాడు. దాంతో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ మొదట […]

అవినాష్ కు పెళ్లి కావద్దంటూ శాపం పెట్టిన అరియానా

బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ మరియు అరియానాల మద్య మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య చిన్న చిన్న గొడవలే తప్ప ఇప్పటి వరకు పెద్ద గొడవలు ఏమీ జరగలేదు. చిన్న చిన్న ఇష్యూలు జరిగితే వెంటనే వాటిని పరిష్కరించుకున్నారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా నడుస్తుంది. అందుకే వీరిద్దరి పై అభిమానులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు అనడంలో సందేహం లేదు. అరియానా మరియు అవినాష్ లు ప్రతి రోజు ఒకరికి ఒకరు […]

బిబి4 : అవినాష్ కు అదే మైనస్ అంటున్న నాగబాబు

తెలుగు బిగ్ బాస్ లో రెండవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఎక్కువగా సింపతీతో నెగ్గుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పి సింపతీ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత తనకు ఇక్కడ నుండి బయటకు వెళ్తే జీవతం లేదు. జబర్దస్త్ నుండి నన్ను బయటకు పంపించారు. మళ్లీ వారు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నా జీవితం ఏంటీ అన్న రీతిలో డ్రామాను […]

అవినాష్.. అరియానా ఓ మెహబూబ్

తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ లో జంటలు ఎక్కువ అయ్యాయి. ఒక వైపు అఖిల్.. మోనాల్ మరో వైపు అభిజిత్.. హారిక.. అప్పుడప్పుడు అభిజిత్.. మోనాల్ ల మద్య కెమిస్ట్రీ చూడలేక ప్రేక్షకులు కొన్ని ఎపిసోడ్ లలో అబో ఏంట్రా ఇది అంటూ కామెంట్స్ చేశారు. వీరి మద్యలో అప్పుడప్పుడు అవినాష్ కూడా నేను పులిహోర కలుపుతాను అంటూ జబర్దస్త్ జోకులు వేసుకుంటూ అమ్మాయిలను నవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్ […]

బిబి4 : అతడికి ఆమెపై ప్రేమ.. అమ్మ గరంగరం

ఈ సీజన్ లో మొదటి సారి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు కోడి గుడ్లను కొట్టి ఒకొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. సోమవారం ప్రారంభం అయిన ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ మంగళవారం ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగింది. గుడ్డు కొట్టే పక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యం రాజశేఖర్ మాస్టర్ పై అభిజిత్ మరియు అఖిల్ లు గుడ్డు పగులకొట్టే […]

బిబి4 : ఈసారి అభిజిత్ వర్సెస్ అవినాష్

బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. సాదారణంగా అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కాని నిన్న ఇతర ముఖ్యమైన సన్నివేశాలు సంఘటనలు కవర్ చేయాల్సి రావడంతో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ పూర్తిగా ప్రసారం చేయలేదు. నేడు కూడా ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ప్రసారం కాబోతుంది. నేటి ఎపిసోడ్ పూర్తి అయిన తర్వాత ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. […]

అవినాష్ అరియానా తో నూ ట్రాక్ నడిపిస్తున్నారు

బిగ్ బాస్ చప్పగా సాగితే ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే ప్రతి రోజు ఒక గొడవ లేదంటే రొమాంటిక్ సీన్స్ ను పండించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి సభ్యులు రొమాంటిక్ గా మాట్లాడుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. మొన్నటి వరకు మోనాల్ తో అభిజిత్ మరియు అఖిల్ లు మాట్లాడే మాటలు వేసిన టీం ఇప్పుడు వారి మద్య చిన్న చిన్న గొడవలు వచ్చిన కారణంగా కొత్త జంట కోసం వెదుకుతున్నారు. […]

బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం

బిగ్ బాస్ కిల్లర్ కాయన్స్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. పై నుండి పడుతున్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువగా కూడబెట్టుకుంటారు అనేది టాస్క్. ఈ టాస్క్ ఫిజిల్ అవ్వడం వల్ల గంగవ్వ సైడ్ కు ఉంది. నోయల్ కు కాలి గాయం కారణంగా ఆయన కూడా అగ్రసివ్ గా లేడు. లాస్య మరి కొందరు కూడా లైట్ గానే ఉన్నారు. ఈ గేమ్ లో అమ్మ రాజశేఖర్.. సోహెల్.. మెహబూబ్.. సుజాత.. అఖిల్.. […]