ఇండియాలోనే తొలి నాయికా ప్రధాన సూపర్ హీరో మూవీ టైటిల్ ప్రకటించారు. కత్రిన కైఫ్ సూపర్ హీరో చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ సూపర్ సోల్జర్ అని పేరు పెట్టారు. మహిళా స్టార్ నటిస్తున్న బాలీవుడ్ తొలి సూపర్ హీరో చిత్రం ఇది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది సెప్టెంబరులో ...
Read More »Tag Archives: కత్రిన
Feed Subscription40కి చేరువవుతున్నా టీనేజీ మిసమిసలు
వయసు 40కి చేరువవుతున్నా కత్రినలో అందం పెరుగుతోందే కానీ తరగడం లేదు. 37 వయసులో ఈ బ్యూటీ ఇంకా టీనేజీ మిసమిసలతో అగ్గి రాజేస్తోంది. అంతేకాదు కెరీర్ పరంగా పీక్ అంటే ఏమిటో చూపిస్తోంది. సాటి నాయికలకు ధీటుగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో తన స్థానానికి ఎలాంటి ఢోఖా లేదని నిరూపిస్తోంది. తాజాగా ...
Read More »మాల్దీవుల్లో ఫోటోషూట్.. కత్రినకు కరోనా టెస్ట్
వరుసగా స్టార్లు అంతా షూటింగులకు వెళుతున్నారు. వెళ్లే ముందే చెక్ పాయింట్ లో కరోనా టెస్ట్ మస్ట్ అయ్యింది. అగ్ర తారలంతా ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు అందాల కత్రిన వంతు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ షూట్ ప్రారంభించే ముందు కరోనావైరస్ పరీక్ష చేయించుకుంది. ఆమె ఇదిగో ఇలా చిరునవ్వు చిందించింది ...
Read More »ఎట్టకేలకు షూటింగ్ లో జాయినయిన కత్రిన
కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ తన సోదరి ఇసాబెల్లా కైఫ్ తో కలిసి గత కొన్ని నెలలుగా ఇంట్లో గడిపారు. అన్ లాక్ దశ తర్వాత చాలా మంది స్టార్లు తిరిగి ఆన్ లొకేషన్ పనిని ప్రారంభించగా.. కత్రిన ఇంకా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు ఇప్పటికి విరామాన్ని ...
Read More »లాక్ డౌన్ లో కథానాయికల పాట్లు ఫీట్లు చూసారా
లాక్ డౌన్ పరిశ్రమకే కాదు.. అందరికీ పాఠాలు నేర్పించింది. ఈ పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఫిట్ నెస్. మహమ్మారీ తరుముకొచ్చినా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఉండాలంటే మానసిక శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి యోగా- ఎక్సర్ సైజులు సహా ధ్యానం ఎంతో ముఖ్యం. కథానాయికలలో లాక్ డౌన్ ని సద్వినియోగం చేసుకున్న ...
Read More »