నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో చాలా కాలంగా గ్యాప్ ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. ఇక రీసెంట్గా చంద్రబాబు అరెస్టుపై కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం కూడా నందమూరి కుటుంబంలో కొంత హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఆ విషయంపై ఇన్ డైరెక్ట్ గా బాలయ్య బాబు ఐ డోంట్ కేర్ ...
Read More »Tag Archives: నందమూరి బాలకృష్ణ
Feed SubscriptionNBK 109: అతనైతే 10 కోట్లు ఇవ్వాలట!
నందమూరి బాలకృష్ణ దసరాకు భగవంత్ కేసరి సినిమాతో మరొక మంచి సక్సెస్ అందుకొని ఇప్పుడు తన 109 సినిమాలో స్టార్ చేశాడు. బాబీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ల కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు బాబి మొత్తానికి నేడు ...
Read More »బాలయ్య మాస్‌కు త్రివిక్రమ్ క్లాస్ టచ్
నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయన సినిమాలో ...
Read More »కొత్త ఇంటి ప్రవేశానికి బాలయ్య రెడీ!
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి బాక్సాఫీస్ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. అఖండ తర్వాత మరో విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంలో వరుస చిత్రాలకు కమిటవుతున్నారని సమాచారం. 2024లో నందమూరి నటవారసుడు మోక్షజ్ఞను లాంచ్ చేస్తానని ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ అన్నారు. అయితే అంతకంటే ముందే ఒక బిగ్ సర్ ...
Read More »బాలయ్య ఇంత పెద్ద బాంబు పేల్చాడేంటి
కరోనా కు వ్యాక్సిన్ రాదని.. కేవలం జాగ్రత్తలు మాత్రమే నివారణ అంటూ నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన సెహరీ అనే సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయమై కూడా వ్యాఖ్యలు చేశాడు. కరోనా వ్యాక్సిన్ వస్తుందని అంతా అంటున్నారు. కాని కరోనాకు ...
Read More »బాలయ్య సెట్స్ లో అడుగుపెట్టేది అప్పుడే..!
నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిబి3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి ...
Read More »నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల..!
నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించిన హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అయితే అప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ...
Read More »నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్…!
నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ళ క్రితం ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’కు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ...
Read More »మంచి మనసు చాటుకున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ మాట కఠువు అయినా మనసు చిన్న పిల్లల మనసు అని ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్న బాలకృష్ణ తాజాగా మరోసారి తనలోని మానవత్వంను చాటుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త నరసింహప్ప యాక్సిడెంట్ లో మృతి ...
Read More »బిబి3 సంక్రాంతికి సాధ్యమేనా?
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత మేరకు పూర్తి అయిన సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది. గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్ జరగలేదు. టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైన నేపథ్యంలో మెల్లగా బాలయ్య.. బోయపాటిల కాంబో మూవీని కూడా పట్టాలెక్కించేందుకు ...
Read More »