బ్లాక్ మ్యాజిక్ చేస్తూ కుర్రాళ్లను కంపెనీలను వల్లో వేస్తోంది

పూజా హెగ్డే రెగ్యులర్ ఫోటోషూట్లు ప్రస్తుతం అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాయావి దయ వల్ల బుట్ట బొమ్మగా పాపులరయ్యాక ఈ అమ్మడు ఎందులోనూ తగ్గడం లేదు. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో థై సొగసుల్ని వడ్డిస్తూ అదిరిపోయే భంగిమల్ని పూజా షేర్ చేసింది. పూజా టోన్డ్ బాడీని ఈ బ్లాక్ మ్యాజికల్ డ్రెస్ ఎంతో గొప్పగా ఎలివేట్ చేస్తోంది. దీనిని యోగా ఫార్ములా ప్రకారం కిల్లర్ వజ్రాసన భంగిమ..! అని పిలవాలేమో. […]

పూజా.. తన హీరోల్ని వర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా?

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే లైనప్ చూస్తే మరింత క్రేజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో పలు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్- రణవీర్ సింగ్ – సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. రాధే శ్యామ్- సిర్కస్ – కబీ ఈద్ కబీ దీవాళి(సల్మాన్) వంటి చిత్రాలలో నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో పూజా ఆ ముగ్గురు స్టార్ హీరోల గురించి ఫన్నీ వర్ణణ […]

ప్రభాస్ కు బై చెప్పి వచ్చేసిన పూజా

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా గత నెల రోజులుగా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇటలీ నుండి పలు ఆన్ లొకేషన్ స్టిల్స్ ను కూడా విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు ప్రభాస్ తో కలిసి ఇటలీలో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పూజా హెగ్డే నిన్న హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియ ద్వారా షేర్ […]

బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటీగా దూసుకు వెళ్తున్న పూజా

ఈమద్య స్టార్స్ నుండి చిన్న నటీనటుల వరకు అంతా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఉంటున్నారు. పాపులారిటీని బట్టి ఫాలోవర్స్ ఉంటున్నారు. ఎక్కువ పోస్ట్ లతో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్ గా ఫొటో షూట్స్ మరియు వారి రోజు వారి జీవితంలోని సంఘటనలు సెల్ఫీలు షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కు పదుల సంఖ్యల మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటున్నారు. సౌత్ హీరోయిన్ […]

కాస్టూమ్ డిజైనర్ తో పూజా ఫన్

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్ సెట్ లో చాలా జోవియల్ గా సరదాగా ఉంటుంది. ఆమె చిత్ర యూనిట్ సభ్యులందరితో కూడా సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసి పోతుందని అంటూ ఉంటారు. రెగ్యులర్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తాను ఏ సినిమా సినిమాలో నటిస్తున్నానో ఆ సినిమా విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే ఈ అమ్మడు తనకు సన్నిహితంగా […]

పూజా అన్నీ ఇలాంటి వేషాలేనా?

మొన్నటివరకూ నాన్న వండితే తిని పెట్టింది! ఇప్పుడేమో ఈ కలరింగేంటి? ఏమో .. ప్చ్.. తాను వండిపెడితే నాన్నగారు తిన్నారట. నమ్మమంటావా బుట్ట బొమ్మా. నీకు వంట రాదని మాకు తెలుసుగా!! స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి షూటింగ్ లేని రోజులను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో కిచెన్ లో దూరి నానా యాగీ చేస్తోంది పూజా. అందుకు సంబంధించిన రకరకాల ఫోటోల్ని వీడియోల్ని తన సోషల్ మీడియాలో అభిమానులతో […]

హైదరాబాద్ లో పూజా సొంత ఇంటి ప్రయత్నం!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రస్తుతం ఎవరైనా వున్నారా? అంటే వెంటనే వినిపించే పేరు పూజాహెగ్డే. అందం.. అభినయం.. సక్సెస్ లాంటివి పక్కన పెడితే వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిందీ పొడుగు కాళ్ల సుందరి. బన్నీతో ఈ ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో`తో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఊపులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు జోడీగా `రాధేశ్యామ్`లో నటిస్తోంది. అక్కినేని అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు […]

పవర్ స్టార్ సరసన పూజా జతకట్టనుందా..??

తెలుగు చిత్ర పరిశ్రమలో షాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు హరీష్ శంకర్. 2011లో ‘మిరపకాయ్’తో మంచి హిట్ అందుకొని ఆ వెంటనే ‘గబ్బర్సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్తో ఫస్ట్ కాంబినేషనే సూపర్ హిట్ కావడంతో ఆయనతో మరోసారి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. అలా ఆయన ఓకే చెప్పాడో […]