Home / Tag Archives: బాలకృష్ణ

Tag Archives: బాలకృష్ణ

Feed Subscription

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ గాత్ర నివాళి..!

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ గాత్ర నివాళి..!

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా.. అప్పుడప్పుడు పాటలు పాడి గొంతు సవరించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తన తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా బాలయ్య గాత్ర నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. ముందుగా ...

Read More »

శ్రీవాస్ -ఎన్బీకే ప్రాజెక్ట్ ఎంతవరకొచ్చింది?

శ్రీవాస్ -ఎన్బీకే ప్రాజెక్ట్ ఎంతవరకొచ్చింది?

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సింహా – లెజెండ్ తర్వాత మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ జోడీ నుంచి వస్తోంది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తయింది. లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది కానీ ఈపాటికే మొత్తం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ...

Read More »

బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ...

Read More »

BB3 లో ఎవరా డెడ్లీ మాన్ స్టర్ స్టార్?

BB3 లో ఎవరా డెడ్లీ మాన్ స్టర్ స్టార్?

సీనియర్ హీరోలకు నాయికల్ని వెతకడం కష్టంగానే ఉంటోంది. అయినా బోయపాటి లాంటి వాళ్లు బాలయ్యతో ఎంత కంఫర్ట్ గా మూవ్ అవుతారో చూస్తున్నదే. అలాగే సీనియర్లు ఇంకా కథానాయికలతో డ్యూయెట్లు పాడుకునే కథలు వదిలేసి తాము మాత్రమే చేయదగ్గ పాత్రల్ని కథాంశాల్ని ఎంచుకునే సమయం ఆసన్నమైంది. వయసు పడుతుండటంతో అన్ని రకాల పాత్రలు చేయాలంటే వెటరన్స్ ...

Read More »

కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్!!

కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్!!

ఒకరేమో ఉద్యమ సేనాని కేసీఆర్.. పైగా ముఖ్యమంత్రి.. మరొకరేమో టాలీవుడ్ లెజెండ్. ఇద్దరివీ వేర్వేరు దారులు..కానీ ఇద్దరూ కలిశారు. తన తండ్రి ఎన్టీఆర్ కు గౌరవమిచ్చిన కేసీఆర్ ను కలిసి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ పై అభిమానాన్ని కేసీఆర్ ఇలా తీర్చుకున్నాడని చెప్పొచ్చు. టాలీవుడ్ అగ్ర హీరో ఏపీ ...

Read More »

బాబోయ్ బాలయ్య ఇదేం టైటిల్?

బాబోయ్ బాలయ్య ఇదేం టైటిల్?

బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మస్త్ జోరుగా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా.. ఆపై లాక్ డౌన్ అవ్వడం వల్ల షూటింగ్ ఆగిపోయింది. గత ఆరు నెలలుగా షూటింగ్ జరుగలేదు. అయితే సినిమా స్ర్కిప్ట్ విషయంలో మార్పలు చేర్పులు చేయడంతో పాటు టైటిల్ విషయంలో హీరోయిన్ ...

Read More »

పూరీకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన బాలయ్య !?

పూరీకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన బాలయ్య !?

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరితో సినిమాలు తీసి వారి కెరీర్లో డిఫెరెంట్ మూవీ అనిపించుకునే సినిమాలు అందించాడు. పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన పూరీ.. సీనియర్ ...

Read More »
Scroll To Top