సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ తో పాటు తరచుగా తన ఫ్యామిలీ విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు నమ్రత. మహేష్ కుమార్తె సితార కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది. చిన్న వయసులోనే పలు యాడ్ షూట్ లు కూడా చేస్తుంది. ఇక మహేష్ కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇదిలా […]
టీవీ సీరియల్ చూస్తూ ఎమోషనల్ అయ్యి విలన్ ని తిట్టేస్తూ ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకున్న బాపతు టీవీక్షకులను చాలామందిని చూశాం. కొన్నిసార్లు టీవీ రంగం సినీరంగంలో విలన్లు ఆరుబయటికి వస్తే ఫ్యాన్స్ గుర్రుగా చూసే వాతావరణం ఉంటుంది. ఇలాంటి ఎమోషన్ల విషయంలో కొన్ని వీడియో సాక్ష్యాలు కూడా బయటపడ్డాయి. సినిమాలో విలన్ ని రోడ్ పైకి వస్తే అటకాయించిన ప్రబుద్ధులు లేకపోలేదు. మావాడిని కాళ్లతో అలా తంతావా? అంటూ ఎమోషన్ అయ్యే మాస్ అభిమానులు కొన్నిసార్లు కనిపిస్తుంటారు. […]
ఇప్పటికీ చూడటానికి కుర్రాడే లాగే ఉన్నాడు. నిన్నటికి నిన్న సితార తో కలిసి షాపింగ్ కొస్తే వెంట ఉన్నది గౌతమేమో అనుకున్నారు. తెరపై రోజు రోజుకీ యవ్వనం గానే కనిపిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపైకి వచ్చి అప్పుడే 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. మహేష్ ప్రస్థానం మొదలై 41 ఇయర్స్ పూర్తయినట్లు రూపొందించిన సీడీపీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. […]
మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర దర్శకుడితో పాటు ఇతర టీం కూడా వెళ్లి అక్కడ లొకేషన్స్ ను ఎంపిక చేయడం కూడా జరిగింది. మొన్నటి వరకు వీసా సంబంధిత చర్చలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని కరోనా వేవ్ 2 అంటూ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా అమెరికా […]
మహేష్ బాబు ఫొటోలు మరియు ఆయన పిల్లల ఫొటోలు ఈమద్య సోషల్ మీడియాలో తరుచు వైరల్ అవుతూనే ఉన్నాయి. మహేష్ బాబు ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేస్తూ నెటిజన్స్ కు అందిస్తున్న నమ్రత ఇటీవల తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇలా ఎవరైనా ఉంటారా అంటూ ఒక కూల్ మహేష్ ఫొటోను షేర్ చేసింది. తాజాగా మరో ఫొటోను నమ్రత షేర్ చేసింది. కారులో ప్రయాణిస్తున్న సందర్బంగా తీసిన ఫొటో ఇది. మహేష్ బాబు […]
సోషల్ మీడియాలో స్టార్స్ కొన్ని సార్లు తప్పుగా ట్యాగ్ చేయడం చూస్తూ ఉంటాం. అవతలి వ్యక్తి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ తెలియకపోయినా కూడా కొందరు ట్యాగ్ చేస్తూ పప్పులో కాలేస్తూ ఉంటారు. సెల్రబెటీల పేరుపై పదుల కొద్ది సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వాటిలో గుర్తించేందుకు వెరిఫికేషన్ గుర్తు ఉన్న అకౌంట్స్ మాత్రమే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. కాని కొన్ని సార్లు స్టార్స్ ఇతరుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పుడు ట్యాగ్ చేయడంతో చర్చనీయాంశం అవుతూ […]
మహేష్ బాబు పోకిరి సినిమాలో రౌడీగా కనిపించినా చివరకు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత అంతటి ట్విస్ట్ తో మహేష్ ఏ సినిమా చేయలేదు. కాని ఇప్పుడు చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అంతకు ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడట. వడ్డీ వ్యాపారిగా మహేష్ కనిపించడంతో పాటు ఆ తర్వాత బ్యాంకింగ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ‘అతడు’ సినిమా సక్సెస్ అందుకున్నప్పటికీ ‘ఖలేజా’ నిరాశపరిచింది. అయితే ఈ సినిమాతో మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీ వస్తే బాగుండు అని […]
టాలీవుడ్ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సాధిస్తుంటాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు 26 సినిమాల్లో నటించగా పవన్ కళ్యాణ్ 25 చిత్రాల్లో నటించాడు. అయితే వాటిలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నట్లే ప్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. వీరి కెరీర్లో ఎన్నో అంచనాలతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాల […]
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు 26 చిత్రాలు తెరకెక్కాయి. హ్యాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్న మహేష్.. ప్రస్తుతం 27వ చిత్రంగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రకటించాడు. అయితే మహేష్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుకి మరియు ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి మొండిచేయి చూపించాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు వంశీ పైడిపల్లి మరొకరు మురుగదాస్. ఇక ఈ ఇద్దరు డైరెక్టర్లతో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేసారు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా […]