షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన రకుల్… అందుకేనా?
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు శాండిల్ వుడ్ లో నటీమణులు రాగిణి ద్వివేది – సంజన గల్రాని అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో […]






