ప్రముఖ బాలీవుడ్ నటి మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ నేడు(సోమవారం) శివసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య చేతిలో ఓటమి పాలైంది. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ...
Read More »Tag Archives: శివసేన
Feed Subscriptionబీజేపీ-శివసేన కలవబోతున్నాయా?
మిత్రులుగా పోటీచేసి.. ఎన్నికల అనంతరం విడిపోయి శత్రువులుగా మారిపోయారు బీజేపీ శివసేనలు.. ఎన్నికల్లో సీట్లు తగ్గిన బీజేపీని దూరం పెట్టిన శివసేన.. తనకు ప్రత్యర్థులైనా సరే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ సంకుల సమరం ఫెయిల్ అవుతోందా? మళ్లీ శివసేన.. బీజేపీ వైపు చూస్తోందా? అంటే ఔననే అంటున్నాయి మహారాష్ట్ర ...
Read More »శివసేన కూలిపోయే పరిస్థితి ఉందా?
సుశాంత్ మరణం.. దానికి చుట్టుకున్న డ్రగ్స్ కేసు.. మహారాష్ట్రలో కొలువైన శివసేన సర్కార్ ను కూల్చబోతోందా? కంగనతో అనవసరంగా గొడవ పెట్టుకొని శివసేన పార్టీ మూల్యం చెల్లించుకోబోతోందా? మొండిగా వెళుతున్న శివసేనకు తగిన శాస్త్రి జరగడం ఖాయమన్న ప్రచారం ముంబై సర్కిల్స్ లో సాగుతోంది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణం కేసులో హీరోయన్ కంగనా ...
Read More »కంగనా ఆఫీసు కూల్చివేత…ఖండించిన మహారాష్ట్ర గవర్నర్
సుశాంత్ సూసైడ్ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ పోలీసులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కంగనాకు బీజేపీ మద్దతుండంటూ ప్రచారం జరుగుతుండగా…కంగన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ముంబైలోని కంగనా ఆఫీసును బృహణ్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ...
Read More »కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!
కంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి చూపించింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై న్యాయ పోరాటానికి కంగన సిద్ధమైంది. ...
Read More »‘నీ అహంకారం నేలమట్టం అవుతుంది’ అంటూ సీఎం కి వార్నింగ్…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ముంబైలో అడుగుపెడుతున్నా.. దమ్ముంటే అడ్డుకోండి’ అంటూ శివసేన కార్యకర్తలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలోని కంగనా మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు ...
Read More »ముంబై ఎవరి బాబు గారి ఆస్తి? కంగనకు మద్ధతు..!
కంగన వర్సెస్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి గొడవా ముంబైకి చిక్కులు తెచ్చి పెడుతోంది. మాటా మాటా పెరిగి అది ఆన్ లైన్ రచ్చగా మారింది. ఈ గొడవలోకి ఇతర పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఇక శివసేన వ్యతిరేకులంతా ఒక తాటిపైకి వచ్చి కంగనకు మద్ధతు పలుకుతున్నారు. ...
Read More »కంగన దెబ్బకు శివసేన ఔట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఎన్నో మలుపులూ.. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని నెపోటిజం.. ఇతర వ్యక్తులను తొక్కేసే అగ్ర సినీ ప్రముఖుల బండారాలు బయటపడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులను మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసి ఉతికి ...
Read More »