పలాస 1978 సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ను ప్రకటించారు. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సుధీర్ బాబు లుక్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఖచ్చితంగా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. మొన్నటి వరకు ఇద్దరు ముగ్గురు […]
‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్.. హీరో సుధీర్ బాబుతో తదుపరి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఓ కరెంట్ స్తంభం పక్కన టేబుల్ పై గోళీసోడాలు – మల్లెపూలు – డెకరేషన్ లైట్స్ – కరెంట్ వైర్లు కనిపించేలా పోస్టర్ వదిలి మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ […]
సుధీర్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘వి’ సినిమా నిరాశ పర్చింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా సుధీర్ బాబు పాత్ర మరియు అతడి సిక్స్ ప్యాక్ కు మంచి మార్కులు పడ్డాయి. వి సినిమా ఫలితం నుండి బయటకు వచ్చేసిన సుధీర్ బాబు కొత్త సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్ని రోజులు కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉన్న సుధీర్ బాబు అతి త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. […]
టాలీవుడ్ లో టాప్ స్లాట్ పై కన్నేసిన హీరోల్లో మహేష్ బాబు బావగారైన యువనటుడు సుధీర్ బాబు ఉన్నారు. దశాబ్ధం కెరీర్ లో ఆశించినంత పెద్ద రేంజుకు చేరుకోకపోయినా నటుడిగా ఇంప్రూవ్ మెంట్ చాలానే కనిపించింది. ఛాలెంజింగ్ యాక్షన్ రోల్స్ కి అతడి ఫిట్ బాడీ యాప్ట్. అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తే ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు సుధీర్ బాబు. తనకోసం గురువు గారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్టునే మలిచి […]
సూపర్ స్టార్ మహేష్ కి బావగా సుధీర్ బాబు అభిమానులకు సుపరిచితుడే. ఘట్టమనేని అల్లుడుగా అతడి కంటూ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ ఫ్యాన్స్ అండదండలు ఉన్నాయి. టాలీవుడ్ లో పన్నెండేళ్ల కెరీర్ లో తనని తాను స్టార్ గా మలుచుకునేందుకు ఎంతో శ్రమిస్తూనే ఉన్నాడు. స్వతహాగా అథ్లెట్ కం బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు టాలీవుడ్ లోనే పర్ఫెక్ట్ ఫిట్ బాడీని 6 ప్యాక్ ని మెయింటెయిన్ చేసే హీరోగా గుర్తింపు […]
నాని 25వ సినిమా ‘వి’ ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అయినప్పటికి విలన్ అయిన నాని గురించే ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సినిమా ట్రైలర్ మరియు ప్రమోషన్ లో కూడా నానికే ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. సినిమా బిజినెస్ అవ్వాలంటే ప్రేక్షకులు రావాలంటే నానిని ముందు […]
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. కరోనా మహమ్మారి లేకపోయుంటే ఈ సినిమా ఉగాదికి విడుదలై.. ఈ పాటికి ఓటీటీ మరియు టీవీల్లో కూడా ప్రసారం అయ్యుండేది. […]
నాని V చిత్రం OTT స్క్రీనింగ్ కోసం సిద్ధంగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ కుదరని పక్షంలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజైపోతోంది. ఈ సీజన్ లో ఇదే పెద్ద సినిమా. అయితే ప్రచారంలో ఎక్కడా సుధీర్ బాబు పేరు మాత్రం వినిపించడం లేదు ఎందుకనో. తాజాగా ప్రివ్యూకి ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ప్రివ్యూ థియేటర్ ను తీసుకుని అక్కడ నాని తన కుటుంబ సభ్యులు.. ప్రియమైనవారి కోసం ఈ చిత్రాన్ని […]