హీరో రాజశేఖర్ మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. మొదట ఆయన కూతుర్లు ఇద్దరు శివాని మరియు శివాత్మికలు కరోనాను జయించారు. ఆ తర్వాత జీవిత కూడా కరోనా బారి నుడం బయడ పడ్డారు. కాని రాజశేఖర్ మాత్రం కాస్త క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు అంటూ స్వయంగా కుటుంబ సభ్యులు మరియు సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. ఆయన ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు […]
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాయినిని హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. డయాలసిస్ చేస్తున్నామని.. వైద్యానికి సరిగ్గా స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. గత నెల 28న కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. 16 రోజులపాటు చికిత్స పొందారు. వారం రోజుల […]
United States President Donald Trump, who underwent pandemic tests after his close aide contacted the virus was declared positive for the virus. He and US First Lady Melania Trump have contacted the Coronavirus For a better treatment, Donald Trump and Melania Trump were shifted to the Walter Reed National Military Medical Center on the night […]
గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5 న కోవిడ్ 19 చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 13 న అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయు కి తరలించారు. ఆ తర్వాత మీడియాల్లో ప్రచారం గురించి తెలిసిందే. దీనిపై కుటుంబ సభ్యులు కలతకు గురయ్యారు. ఎంజీఎం ఆస్పత్రి వర్గాల ప్రకారం.. బాలు కుమారుడు ఎస్.పి.చరణ్ ఎప్పటికప్పుడు నాన్నగారి ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్.పి.చరణ్ […]
హీరోయిన్.. తమిళ బిగ్ బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత రెండు నెలల కాలంగా తెలుగు మీడియాలో కూడా ఈమె గురించి వార్తలు తెగ వస్తున్నాయి. ఈమె మూడవ పెళ్లి ప్రకటన మొదలుకుని తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చే వరకు ఎన్నో విధాలుగా ఈమె మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈసారి ఒక విషాద సంఘటనతో సోషల్ మీడియా ముందుకు వచ్చి అయ్యో పాపం […]