Home / Tag Archives: రామ్ చరణ్

Tag Archives: రామ్ చరణ్

Feed Subscription

రామ్ చరణ్ సహనం కోల్పోయాడా?

రామ్ చరణ్ సహనం కోల్పోయాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం అవుతున్న విధానం అందరికీ చిరాకును కలిగిస్తోంది. శంకర్ మీద గౌరవంతో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలి అని అనుకున్న దిల్ రాజుకు బడ్జెట్ పెరగడం తప్ప ఇప్పటివరకు సినిమాపై సరైన బజ్ కూడా పెరగలేదు. ఒకవైపు దిల్ రాజు మరొకవైపు శంకర్ ...

Read More »

‘ఆచార్య’ కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!

‘ఆచార్య’ కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ”ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ...

Read More »

స్త్రీని గౌరవించని చోట పూజ గదిలో `దేవత` దేనికి?

స్త్రీని గౌరవించని చోట పూజ గదిలో `దేవత` దేనికి?

స్త్రీ ఆకాశంలో సగం. పురుషుడిలో సగం స్త్రీ. అర్థనారీశ్వరుడు అనేది అందుకే. కానీ సంఘంలో స్త్రీలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తున్నదే. స్త్రీలకు భారతీయ సమాజంలో గౌరవం ఎంతో ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. గాంధీజీ ప్రవచించిన ఆడదానికి అర్థరాత్రి స్వాతంత్య్రం సంపూర్ణంగా రాలేదనే చెప్పాలి. అందుకేనేమో.. ఉపాసన రామ్ చరణ్ అంతటి సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ...

Read More »

మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్

మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్

అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే అంటే ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి. భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు బ్యానర్స్ కట్టి కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఒక్కోసారి అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి దుర్ఘటన చేసుకుంది. పవన్ కల్యాణ్ ...

Read More »

‘ఆచార్య’లో చరణ్ వాట నామమాత్రమే

‘ఆచార్య’లో చరణ్ వాట నామమాత్రమే

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’ ని రామ్ చరణ్ నిర్మించాడు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి నాన్న చిరంజీవితో వరుసగా సినిమాలు నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మెగా 151ను కూడా చరణ్ నిర్మించాడు. సైరా నరసింహారెడ్డి అంటూ చరణ్ నిర్మించిన ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ...

Read More »

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ప్రభాస్.. మహేష్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బక్సాఫీస్ రికార్డుల్ని నెలకొల్పుతున్నారు. అయితే ఈ రేస్ లో ఒకరు ఒకసారి ముందుకు వెళితే.. ఇంకొకరు ఇంకోసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రేస్ లో ...

Read More »

రౌడీకో కుక్క పిల్ల.. !

రౌడీకో కుక్క పిల్ల.. !

పెట్స్ అంటే కొందరికి వల్లమాలిన ప్రేమ. ముఖ్యంగా టాలీవుడ్ లో పెట్ డాగ్ ప్రేమికులు అంతకంతకు బయట పడుతున్నారు. ఇటీవల వరుసగా సోషల్ మీడియాల్లో ట్రెండ్ అయిన సెలబ్రిటీల్ని లిస్టవుట్ చేస్తే అందు లో పెట్స్ తో ఆడుకుంటూ కనిపించిన వారిలో ఓ ముగ్గురి పేర్లు బాగా ఆకర్షించాయి. చెర్రీకో కుక్క పిల్ల .. రౌడీకో ...

Read More »
Scroll To Top