పవన్ మరో రీమేక్ ఓకే చేస్తే ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న వీరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే ఇటీవల పవన్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ […]

ఈ రీమేక్స్ గోలేంటి బాబూ…!

తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య రీమేక్ సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర ఇండస్ట్రీలలో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ పోటీపడి మరి కొని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ హిందీలో సక్సెస్ సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇక తమిళ్ లో మంచి విజయం సాధించిన ధనుష్ ‘అసురన్’ చిత్రాన్ని విక్టరీ వెనకటేష్ తెలుగులో ‘నారప్ప’ పేరుతో […]

కొరియన్ రీమేక్ కోసం యాక్షన్ స్పెషలిస్ట్

కొరియన్ సినిమా `మిస్ గ్రానీ` తెలుగులో `ఓ బేబీ `పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. కొరియన్ కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు అనూహ్యంగా ఆదరించడంతో నిర్మాత సురేష్ బాబు మరో రెండు కొరియన్ మూవీస్ రీమేక్ లని తెరపైకి తీసుకురాబోయే ప్రయత్నాల్లో వున్నారు. సురేష్ బాబు సొంతం చేసుకున్న కొరియన్ మూవీస్ మిడ్ నైట్ రన్నర్స్.. డ్యాన్సింగ్ క్వీన్. ఈ రెండు చిత్రాల్లో `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రాన్ని సుధీర్ వర్మ రీమేక్ చేయబోతున్నారు. ఇందులోని […]

`దూకుడు` హిందీ రీమేక్.. డిలే అయ్యాక ఏం లాభం?

పాత సీసాలో కొత్త సారా పోయడం తప్ప కొత్త కథల్ని వెతకడంలో మేకర్స్ ఫెయిలవుతున్నారా? అంటే అవుననే ప్రూవ్ అవుతోంది. ఓవైపు ప్రముఖ దర్శకులు ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుంటుంటే పాత కథల్నే తిప్పి తీసేవారికి కొదవేమీ లేదు. ఇక ఎప్పుడో 2011 లో రిలీజై బ్లాక్ బస్టర్ అయిన దూకుడు త్వరలో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ రీమేక్ కి ప్లాన్ చేస్తోంది. హిందీ వెర్షన్ కోసం మహేష్ […]

ఆ క్రేజీ రీమేక్ చేయబోతున్నది బ్రదర్స్ కాదట

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా నెలల క్రితం ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే మల్టీ స్టారర్ స్ర్కిప్ట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించేందుకు హీరోలు ముందుకు రావడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే తెలుగులో ఈ రీమేక్ ను సెట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో రీమేక్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే సినిమాను […]