Home / Tag Archives: నాగ్

Tag Archives: నాగ్

Feed Subscription

బిబి4: అభి ‘పిల్లలు ఎలా పుడతారు’ ప్రశ్నకు నాగ్ ఫన్నీ సమాధానం

బిబి4: అభి ‘పిల్లలు ఎలా పుడతారు’ ప్రశ్నకు నాగ్ ఫన్నీ సమాధానం

తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున పూర్తి న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రేక్షకులు మరియు నెటిజన్స్ అంతా కూడా ఆయన హోస్టింగ్ విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఈ సీజన్ లో మోనాల్ ను ఓట్లు పడకున్నా ఎలిమినేషన్ చేయడం లేదు అంటూ నాగార్జునపై విమర్శలు మినహా ఇతర విమర్శలు ఏమీ కూడా ...

Read More »

ఆదిపురుష్ అయ్యే వరకు నాగ్ మూవీ ఆగదు

ఆదిపురుష్ అయ్యే వరకు నాగ్ మూవీ ఆగదు

ప్రభాస్ రాధేశ్యామ్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఆదిపురుష్ మూవీలో నటించబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ వార్తలు వస్తున్నాయి. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ మూవీ పరిస్థితి ఏంటీ అంటూ ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించి.. హీరోయిన్ గా దీపిక పదుకునేను అనౌన్స్ చేసి.. అమితాబచ్చన్ ను కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లుగా ...

Read More »

నాగ్ ను ట్రోల్ చేస్తున్న అభిజిత్ ఫ్యాన్స్

నాగ్ ను ట్రోల్ చేస్తున్న అభిజిత్ ఫ్యాన్స్

బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ లో కౌశల్ ను ఎప్పుడైనా హోస్ట్ నాని ఏమైన్నా అన్నాడంటే వెంటనే ఆయనపై కౌశల్ ఆర్మి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలు పెట్టేది. బిగ్ బాస్ కు నాని సూట్ కాడు అంటూ ఎన్నో సార్లు హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్స్ ట్రెండ్ చేయడం ...

Read More »

నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు

నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు

కరోనా కారణంగా ఈ ఏడాదిని మిస్ అయిన యంగ్ హీరోలు పలువురు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని శర్వానంద్ తో పాటు పలువురు హీరోలు మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. పవన్ కళ్యాన్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా వచ్చే ఏడాది రెండు మూడు ...

Read More »

నాగ్ ‘బ్రహ్మస్త్ర’ నిర్మాతకు థ్యాంక్స్

నాగ్ ‘బ్రహ్మస్త్ర’ నిర్మాతకు థ్యాంక్స్

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మస్త్ర మూవీ షూటింగ్ చకచక జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ చర్చలు జరిపిందట. భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి డైరెక్ట్ రిలీజ్ హక్కులను అడిందట. ఈమద్య కాలంలో వరుసగా కరణ్ సినిమాలు ఓటీటీలో ...

Read More »

నాగ్ బిగ్ బాస్ స్టైలిష్ లుక్ వెనుక ఉన్నది ఈమె

నాగ్ బిగ్ బాస్ స్టైలిష్ లుక్ వెనుక ఉన్నది ఈమె

బిగ్ బాస్ హోస్ట్ అంటే సూటులో మాత్రమే కనిపించే వారు. కాని నాగార్జున ఆ మార్క్ ను చెరిపేశారు. వారం వారం సరికొత్త క్యాజువల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు కూడా ఎన్టీఆర్ మరియు నాగార్జునలు ఎక్కువగా సూటులో కనిపించారు. కాని నాగార్జున మాత్రం ...

Read More »

సీఎం కేసీఆర్ తో చిరు -నాగ్ భేటీ.. 2000 ఎకరాల్లో ఫిలింసిటీ?

సీఎం కేసీఆర్ తో చిరు -నాగ్ భేటీ.. 2000 ఎకరాల్లో ఫిలింసిటీ?

మరోసారి హైదరాబాద్ శివారులో తెలంగాణ సర్కారు నుంచి వరల్డ్ క్లాస్ ఫిలింసిటీ ప్రస్థావన వచ్చింది. తెలంగాణ విభజన అనంతరం పలుమార్లు చర్చకు వచ్చిన ఈ అంశానికి ఎట్టకేలకు పూర్తి క్లారిటీ వచ్చేయనుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దలు చిరంజీవి.. నాగార్జున భేటీ అవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ...

Read More »

‘వైల్డ్ డాగ్’ టీమ్ కి గుడ్ బై చెప్పిన నాగ్..!

‘వైల్డ్ డాగ్’ టీమ్ కి గుడ్ బై చెప్పిన నాగ్..!

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘కింగ్’ నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. హిమాలయాలలోని మనాలి ప్రాంతంలో 21 రోజుల పాటు ...

Read More »

బిబి4 : పుకార్లన్నింటికి చెక్ పెట్టేసిన నాగ్

బిబి4 : పుకార్లన్నింటికి చెక్ పెట్టేసిన నాగ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గడచిన ఆదివారం ఎపిసోడ్ కు హోస్ట్ గా సమంత వ్యవహరించిన విషయం తెల్సిందే. నాగార్జున మూడు వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం మనాలీలో ఉండబోతున్నాడని మరో రెండు వారాల పాటు కూడా సమంత లేదా మరెవ్వరైనా గెస్ట్ హోస్ట్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ...

Read More »

నాగ్ ‘వైల్డ్ డాగ్’ కోసం బాలీవుడ్ హీరో తండ్రి స్టంట్స్…!

నాగ్ ‘వైల్డ్ డాగ్’ కోసం బాలీవుడ్ హీరో తండ్రి స్టంట్స్…!

టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ప్రధాన తారాగణంతో హిమాచల్ ...

Read More »

అంత పెద్ద విషయం నాగ్ ఎలా దాచగలిగారు

అంత పెద్ద విషయం నాగ్ ఎలా దాచగలిగారు

ఈమద్య కాలంలో స్టార్స్ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా చాలా పెద్ద సమస్య అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఒక నటుడు చిన్న కాలు నొప్పితో హాస్పిటల్ కు వెళ్లగా ఆయనకు ఏకంగా కరోనా అంటూ ప్రచారం చేశారు. అలా ఎంతో మంది ఆరోగ్య విషయమై మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటిది ...

Read More »
Scroll To Top