Home / Tag Archives: సంక్రాంతి

Tag Archives: సంక్రాంతి

Feed Subscription

సంక్రాంతి బరిలో రవితేజ – రానా – రామ్..!

సంక్రాంతి బరిలో రవితేజ – రానా – రామ్..!

కోవిడ్ నేపథ్యంలో మూతబడిపోయిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ అవుతుండటంతో కొత్త సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ క్రిస్మస్ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రాబోయే సంక్రాంతి పండుగను సినిమా పండుగగా మార్చడానికి ...

Read More »

సంక్రాంతికి ఫిక్స్.. మాస్ రాజా మోగించారు జేగంట

సంక్రాంతికి ఫిక్స్.. మాస్ రాజా మోగించారు జేగంట

క్రిస్మస్ బరిలో సాయి తేజ్ నటించిన `సోలో బ్రతుకే సోబెటర్` రిలీజవుతుండగా సంక్రాంతికి డేర్ చేసే హీరోలు ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతలోనే మాస్ మహారాజా రవితేజ నేనున్నాను! అంటూ జేగంట మోగించారు. థియేటర్లు తెరిచాక టాలీవుడ్ నిర్మాతలు సంక్రాంతి సీజన్ పై ఆశపడ్డారు. కనీసం అప్పటికి మహమ్మారీ నుంచి బయటపడితే అయినా బతికి ...

Read More »

సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘క్రాక్’

సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘క్రాక్’

కరోనా కారణంగా వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి క్యూ కట్టనున్నట్లుగా అంతా భావించారు. కాని సంక్రాంతికి 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడవబోతున్నాయి. ఇదే సమయంలో జనాలు కరోనా భయంతో థియేటర్లకు వస్తారో లేదో అనే అనుమానంతో సంక్రాంతికి సినిమాలను విడుదల చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి ...

Read More »

సంక్రాంతికి ‘రెడ్’ ఉందా? లేదా?

సంక్రాంతికి ‘రెడ్’ ఉందా? లేదా?

రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన రెడ్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. కాని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. అందుకోసం ...

Read More »

అందరికీ సంక్రాంతి పండుగే కావాలి..!

అందరికీ సంక్రాంతి పండుగే కావాలి..!

సంక్రాంతి అంటే ‘సినిమా పండుగ’. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతీ హీరో.. దర్శకనిర్మాత అప్పుడే తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని కోరుకుంటారు. ఒకవేళ సినిమా ఫలితం కొంచెం అటు ...

Read More »

సంక్రాంతి కానుకగా రానా దగ్గుబాటి ”అరణ్య”…!

సంక్రాంతి కానుకగా రానా దగ్గుబాటి ”అరణ్య”…!

హ్యాండ్సమ్ హంక్ గా పిలుచుకునే రానా దగ్గుబాటి తెలుగు హిందీ ఇతర భాషల్లో వరుస విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ క్రమంలో రానా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ”అరణ్య”. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వం ...

Read More »

బిబి3 సంక్రాంతికి సాధ్యమేనా?

బిబి3 సంక్రాంతికి సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత మేరకు పూర్తి అయిన సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది. గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్ జరగలేదు. టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైన నేపథ్యంలో మెల్లగా బాలయ్య.. బోయపాటిల కాంబో మూవీని కూడా పట్టాలెక్కించేందుకు ...

Read More »

సంక్రాంతి బరిలో నిలిచేది కుర్ర హీరోలే…!

సంక్రాంతి బరిలో నిలిచేది కుర్ర హీరోలే…!

సంక్రాంతి పండుగ అంటే ‘సినిమా పండుగ’. థియేటర్స్ అన్నీ కొత్త సినిమాలతో కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని ప్రతీ హీరో దర్శక నిర్మాత కోరుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఓ రేంజ్ ...

Read More »

జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!

జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!

కరోనా కారణంగా మూత బడ్డ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. సెప్టెంటర్ మొదటి వారం నుండి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. కాని జనాలు థియేటర్లకు వస్తారా అనే ఆందోళన థియేటర్ల యాజమానుల్లో వ్యక్తం అవుతోంది. ఓటీటీ ఆధరణ విపరీతంగా పెరగడంతో పాటు కొత్త సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్న కారణంగా జనాలు థియేటర్ల ...

Read More »

సంక్రాంతి తర్వాతే ‘సంక్రాంతి అల్లుళ్ళ సందడి’ షురూ కానుందట!!

సంక్రాంతి తర్వాతే ‘సంక్రాంతి అల్లుళ్ళ సందడి’ షురూ కానుందట!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి. పటాస్ సినిమా మొదలుకొని సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్2 లతో పాటు ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మాస్.. ఇటు క్లాస్ ...

Read More »
Scroll To Top