Templates by BIGtheme NET
Home >> Tag Archives: హైకోర్టు

Tag Archives: హైకోర్టు

మూవీ రివ్యూలపై హైకోర్టు సంచలన కామెంట్స్

సినిమా రివ్యూలపై ప్రస్తుతం భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేరళ హైకోర్టు వీటిపై ఆసక్తికరైన తీర్పు వెళ్ళడిచింది. కేరళలో ఓ రోమాలింటే అద్యతే ప్రాణాయం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముబీన్ రుయాఫ్ రివ్యూలపై హైకోర్టుని ఆశ్రయించారు. మూవీ రిలీజ్ అయిన వారం ...

Read More »

ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధానికి రోజువారీ విచారణలో భాగంగా వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. విచారణ ...

Read More »

జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ!

ఏపీ హైకోర్టులో మరోసారి జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం గెస్ట్ హౌస్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటీషన్ ...

Read More »

హైదరాబాద్ లో వరదసాయంపై హైకోర్టు కీలక ఆదేశం

ఇటీవల వర్షాలకు మునిగిన హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ సాయం ఆగిపోయింది. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కొందరు హైకోర్టుకు ...

Read More »

కంగనాను అరెస్ట్ చేయకండి: హైకోర్టు

వివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు ...

Read More »

జగన్ పై కోడికత్తి దాడి కేసు: ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట

ఏపీ హైకోర్టులో విశాఖలోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. విశాఖలోని అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రభుత్వ భూముల స్వాధీనంలో భాగంగా ఏపీ సర్కార్ ఇటీవల చర్యలు చేపట్టింది. విశాఖను రాజధానిగా వైసీపీ ...

Read More »

జగన్ సర్కార్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్ సర్కార్పై మరోసారి ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతలుపై ప్రభుత్వం ...

Read More »

ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నమ్మకం లేకుంటే మూసేయమనండి!

ఏపీ హైకోర్టు ఘాటుగా రియాక్టు అయ్యింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత సంచలన వ్యాఖ్యల్ని ధర్మాసనం చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించిన హైకోర్టు.. చట్టబద్ధ పాలన జరగకపోతే.. తామే ఇతర ...

Read More »

అమరావతి కుంభకోణం: సిట్ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం

అమరావతి భూముల కుంభకోణంపై వేగంగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్ గత ...

Read More »

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ...

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు: 16మందికి హైకోర్టు నోటీసులు

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు రాజకీయ నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ...

Read More »