Home / Tag Archives: త్రివిక్రమ్

Tag Archives: త్రివిక్రమ్

Feed Subscription

గుంటూరు కారం.. రాబోయే రెండున్నార నెలల పాటు మోతే!

గుంటూరు కారం.. రాబోయే రెండున్నార నెలల పాటు మోతే!

సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబోలో రూపొందుతున్న భారీ మాస్ ఎంటర్​టైనర్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా రిలీజ్ కోసం, అలాగే ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అని​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ...

Read More »

నా మిత్రుడు నేను తాంత్రిక విద్యను ఫాలో అయ్యాం: స్టార్ డైరెక్టర్

నా మిత్రుడు నేను తాంత్రిక విద్యను ఫాలో అయ్యాం: స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కమెడియన్ సునీల్ స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ సినిమా అవకాశాల కోసం భీమవరం నుండి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. పంజాగుట్టలో ఒకే రూమ్ లో సినీప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత త్రివిక్రమ్ రైటర్ గా సునీల్ కమెడియన్ గా అవకాశాలు పొందుతూ ఈ స్థాయికి వచ్చారు. ...

Read More »

గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?

గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం ”శాకుంతలం” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని తర్వాత దగ్గుబాటి రానా తో ‘హిరణ్యకశ్యప’ అనే మరో భారీ సినిమా ...

Read More »

త్రివిక్రమ్ తీరును తప్పుబట్టిన కోటి!?

త్రివిక్రమ్ తీరును తప్పుబట్టిన కోటి!?

సీనియర్ సంగీత దర్శకుడు.. ఒకప్పుడు గొప్ప సంగీత దర్శకుల్లో ఒక్కరు అయిన కోటి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. చిన్న చితకా సినిమాలకు సంగీతం చేసుకుంటూ బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ఏఆర్ రహమాన్ గతంలో తాము(రాజ్ కోటి) చేసిన మ్యూజిక్ ఆల్బం నుండి ట్యూన్స్ ఇన్సిపిరేషన్ అయ్యి పాటలు ...

Read More »

గురూజీ అంటే బుట్టబొమ్మకి ఎందుకంత ప్రేమ?

గురూజీ అంటే బుట్టబొమ్మకి ఎందుకంత ప్రేమ?

గురూజీ త్రివిక్రమ్ వల్ల పరిశ్రమలో ఎందరో కథానాయికలు అగ్రపథానికి చేరారంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లో ఉమెన్ సెంట్రిక్ అనే ఎలిమెంట్ తో బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియెన్ నుంచి కాసుల్ని రాబడుతున్నారు. అందుకే ఆయన సినిమాలన్నీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో నటించిన కథానాయికకు బాపు బొమ్ముగానూ పేరు ...

Read More »

యంగ్ టైగర్ తో కంటే ముందు ఎనర్జిటిక్ స్టార్ తో..!

యంగ్ టైగర్ తో కంటే ముందు ఎనర్జిటిక్ స్టార్ తో..!

అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ హీరోగా ప్రకటించాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ ...

Read More »

‘నా సొంత విషయాలు త్రివిక్రమ్ ఒక్కడికే చెప్తా’

‘నా సొంత విషయాలు త్రివిక్రమ్ ఒక్కడికే చెప్తా’

నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్.. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కి ఎదిగాడు. సినిమాలతోనే కాకుండా తన మాటలతోటి వ్యవహారశైలి తోటి వార్తల్లో నిలుస్తుంటాడు. ముక్కుసూటిగా మనసుకు ఏది తోస్తే ...

Read More »

NTR30 : చివరకు అదే కన్ఫర్మ్ చేస్తారేమో

NTR30 : చివరకు అదే కన్ఫర్మ్ చేస్తారేమో

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రవిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ విషయమై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ నిలిచి పోయింది. అది పునః ప్రారంభం అయ్యి పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ...

Read More »

త్రివిక్రమ్ చూపిన దారినే బుట్టబొమ్మ ఫాలో అవుతోందా?

త్రివిక్రమ్ చూపిన దారినే బుట్టబొమ్మ ఫాలో అవుతోందా?

స్టార్ హీరోకి ధీటుగా కథానాయికల్ని చూపించే దర్శకులు అరుదుగానే ఉంటారు. చాలా సినిమాల్లో నాయికలకు అంతగా ప్రాధాన్యత కనిపించదు. కేవలం గ్లామర్ కంటెంట్ కోసం మాత్రమే హీరోయిన్లను ఎంపిక చేసుకునేవాళ్లు ఉన్నారు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దారి వేరు. ఆయన సినిమాల్లో అలా ఉండదు. తన హీరోకి ధీటుగా నాయిక పాత్రను తీర్చిదిద్దడం ...

Read More »

మళ్లీ చిరు..త్రివిక్రమ్ మూవీ ముచ్చట

మళ్లీ చిరు..త్రివిక్రమ్ మూవీ ముచ్చట

చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఆయన చేస్తాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సందర్బాల్లో త్రివిక్రమ్ కూడా తాను చిరంజీవితో సినిమా తీయాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. కనుక వీరిద్దరి కాంబో మూవీ గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ మరియు ...

Read More »
Scroll To Top