ఏడాదిన్నార క్రితం ‘విక్రమ్’ సినిమా సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. లోకేశ్ టేకింగ్‌కు, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అవని ప్రేక్షకుడే లేడు. తమిళంలోనే కాదు ఈ చిత్రం తెలుగు సహా విడుదలైన ప్రతి భాషాలోనూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను అందుకుంది. అయితే ఈ చిత్రంలో విక్రమ్‌గా కమల్ పాత్రకు ఎంత ఆదరణ లభించిందో సంతానంగా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను కూడా ప్రేక్షకులు అంతే ఇష్టపడ్డారు. తాజాగా ఎల్సీయూలో నెక్ట్స్ రాబోయే చిత్రాల్లో విజయ్ సేతుపతి సంతానం […]
పవర్ స్టార్ నటించిన `కాటమరాయుడు` సినిమా తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది శృతీహాసన్. మూడేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో నటిస్తోంది శృతి. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల సెట్లోకి చుట్టు పక్క గ్రామాల ప్రజలు గుంపులుగా వస్తున్నారని తెలిసి చెప్పా పెట్టకుండానే లొకేషన్ నుంచి ఎస్కేపై టీమ్కి షాకిచ్చింది. ఇక తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న యాక్షన్ […]
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ క్రమం తప్పకుండా హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెటిజన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే మరో పక్క గ్లామర్ షో చేస్తూ కనువిందు చేస్తుంది. అయితే ఇప్పుడు సడన్ గా […]
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందబోతున్న పుష్ప సినిమా ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాకున్నా కూడా అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.. అలాగే సుకుమార్ సైతం తన చివరి సినిమా రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ కారణాల వల్ల వీరి కాంబో మూవీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఏడాది కాలంగా అభిమానుల్లో అంచనాలు పెంచే […]
సోషల్మీడియా పుణ్యమా అని కొందరు దుర్మార్గులు బరితెగించి పోతున్నారు. సెలబ్రిటీల కూతుర్లను భార్యలను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంత నీచంగా కామెంట్లు పెడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎస్కే టీం సరిగ్గా ఆడటంతో లేదని ధోని కూతురుని రేప్ చేస్తానంటూ ఓ నీచుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా మరో దుర్మార్గుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. ‘విజయ్ సేతుపతి .. […]
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ”తుగ్లక్ దర్బార్”. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో అదితి రావ్ హైదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. కొంత షూటింగ్ జరిగాక కరోనా లాక్ డౌన్ రావడంతో సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇప్పుడు అదితి ఈ […]
కోలీవుడ్ టాలీవుడ్ లో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఆయన కోసం దర్శకనిర్మాతలంతా పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు పరిశ్రమల్లో ఇంత బిజీగా ఉన్న సేతుపతి మరోవైపు హిందీ చిత్రసీమతో పాటు ఇటు మలయాళం వైపు చూస్తుండడం హీటెక్కిస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఊపిరిసలపనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న 800 లో నటిస్తున్నానని ప్రకటించారు. ఇప్పుడు తాజా వార్త […]
తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయినుగా ఎదిగింది శృతిహాసన్. అమ్మడు కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. ఆ మధ్య రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల పై దృష్టి పెట్టింది ముద్దుగుమ్మ. నిజానికి సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా […]