Home / Tag Archives: పూరి

Tag Archives: పూరి

Feed Subscription

ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయన్న పూరి

ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయన్న పూరి

తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లలో ఉంటారు. థియేటర్లు అంతా హౌస్ ఫుల్ తో నిండిపోయేవి. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మహమ్మారి కరోనా అన్నింటిని మూతపడేసింది. కరోనా వైరస్ తో అన్ని రంగాలతోపాటు సినీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అన్ని రంగాలు మళ్లీ ...

Read More »

స్టార్ హీరోల కంటే ముందు రామ్ తోనే మళ్లీ పూరి

స్టార్ హీరోల కంటే ముందు రామ్ తోనే మళ్లీ పూరి

రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఒక్క సినిమా సక్సెస్ ఒక వైపు రామ్ ను బిజీ చేసింది మరో వైపు పూరి కెరీర్ ను మళ్లీ పుంజుకునేలా చేసింది. డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్నాడు. ...

Read More »

‘ప్రిడేటర్ డ్రోన్’ లాడెన్ ను చంపింది ఇదే..! దీని గురించి పూరి ఏమంటున్నాడు..

‘ప్రిడేటర్ డ్రోన్’ లాడెన్ ను చంపింది ఇదే..! దీని గురించి పూరి ఏమంటున్నాడు..

దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో రకరకాల విషయాలను ఆడియన్స్తో పంచుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ మ్యూజింగ్స్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ వీడియోను వ్యూస్ చూస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది. అయితే తాజాగా పూరి ‘ప్రిడేటర్ డ్రోన్’ గురించి చెప్పాడు. ఈ వీడియోలో పూరి ఏమన్నాడంటే.. ` ప్రపంచంలోని ...

Read More »

వివాహితలకు పూరి చెప్పిన చేదు జీవిత సత్యం

వివాహితలకు పూరి చెప్పిన చేదు జీవిత సత్యం

డాషింగ్ డైరెక్టర్ ఈమద్య కాలంలో పూరీ మ్యూజింగ్స్ పేరుతో జీవిత సత్యాలను కొన్ని రహస్యాలను ప్రపంచంలోని అనేక విషయాలను తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన చెబుతున్న విషయాలు చాలా వరకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఎన్నో తెలియని విషయాలను ఆయన ఫాలోవర్స్ తెలుసుకుంటున్నారు. ఆయన చెబుతున్న కొన్ని సత్యాలు.. కొన్ని విషయాలు కొందరిని మింగుడు పడటం లేదు. అయినా ...

Read More »

బ్లాక్ బస్టర్ కు మీ అవసరం లేదు.. ఫ్లాప్ కే మీరు కావాలన్న పూరి

బ్లాక్ బస్టర్ కు మీ అవసరం లేదు.. ఫ్లాప్ కే మీరు కావాలన్న పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆడియో సందేశాలని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫ్లాప్ మూవీస్ పై తన థియేరీని వినిపించారు. ఫ్లాప్ మూవీస్ .. ఫ్లాప్ ని ఎవ్వరూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ సినిమా తీయరు. ఏడాదిలో రెండువందల సినిమాలొస్తే.. హిట్ ...

Read More »

అజ్ఞానమే ఆనందకరమైనది.. ఇదే గీతా సారం!- పూరి

అజ్ఞానమే ఆనందకరమైనది.. ఇదే గీతా సారం!- పూరి

“తక్కువ ఆలోచించి ఎక్కువ ఫీలయ్యేవాళ్లే లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.. మావా ఎక్ పెగ్లా.. అరె మావా ఎక్ పెగ్లా..“ .. పూరి మ్యూజింగ్స్ లో స్పెషల్ కొటేషన్ ఇది. నిజానికి లైఫ్ లో ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా నవ్వేస్తూ ఎంజాయ్ చేయాలని బరువులు ఎత్తుకోవద్దని ఆయన చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. పూరి ...

Read More »

మగాడు సత్తా చాటడమెలాగో చెప్పిన పూరి

మగాడు సత్తా చాటడమెలాగో చెప్పిన పూరి

ఏదైనా విషయంపై నిక్కచ్ఛిగా మాట్లాడేస్తూ పూరి మ్యూజింగ్స్ ఇటీవల విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. వాయిస్ మెసేజ్ లో ఎన్నో గొప్ప విషయాల్ని పూరి జగన్నాథ్ వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇక తాజా వాయిస్ లో మగాడు సంపాదన గురించి చాలా ఆసక్తికర విషయాల్నే చెప్పాడు. మగాడు అంటే సంపాదనతో సత్తా చాటాలని అన్న పూరి ...

Read More »

ఆర్జీవీ వోడ్కా అంటే పూరి వైన్ అంటాడేంటి?

ఆర్జీవీ వోడ్కా అంటే పూరి వైన్ అంటాడేంటి?

వెర్సటైల్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్తగా యాపిల్ పోడ్ కాస్ట్ తో పాటు స్పోటిఫై యాప్ లో `పూరి మ్యూజింగ్స్` పేరుతో తనకు నచ్చిన విషయాల్ని బాహాటంగా చెప్పేస్తున్నారు. నచ్చింది చేసేయడమే ఫిలాసఫీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు పూరి. తాజాగా ఆయన మరో ఆడియోని వదిలారు. వైన్ తాగడం ఒక ఆర్ట్ .. ...

Read More »

మీ బట్టలిప్పి నగ్నంగా అద్దంలో చూస్కోండన్న పూరి

మీ బట్టలిప్పి నగ్నంగా అద్దంలో చూస్కోండన్న పూరి

ప్రపంచం నిన్నొదిలేస్తే ఒంటరితనం .. ప్రపంచాన్ని నువ్వొదిలేస్తే ఏకాంతం..! సరైన మాట చెప్పాడు పూరి. అతడికి ప్రపంచాన్ని వదిలేయడమే ఎక్కువ అలవాటు. అందుకే ఎంతో అనుభవంతో చెప్పాడు మరి. ఇక పూరి స్క్రిప్టు వర్క్ లో ఉంటే మాత్రం పూర్తి ఏకాంతంగా ఉంటాడు. మాంచి బీచ్ పరిసరాల్లో తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. ఫైనల్ ఔట్ ...

Read More »
Scroll To Top