Pooja Hegde Saree: సినిమా అంటేనే రంగుల లోకం.. ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమంటారు. ఒకసారి అన్నీ వదిలేసి నిలదొక్కుకున్నామా? ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. డబ్బు, పరపతి అవే వచ్చి పడుతాయి. హిట్స్ పోకుండా కష్టపడితే చాలు.. హీరోయిన్లకు హిట్స్ వస్తే వారి జీవితాలే మారిపోతాయి. వారంతా ఖరీదైన జీవితాలను గడిపేస్తారు. వారు ఉపయోగించే ఉపకరణాలు చాలా ఖరీదైనవి ఉంటాయి. తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా […]
పూజా హెగ్డే రెగ్యులర్ ఫోటోషూట్లు ప్రస్తుతం అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాయావి దయ వల్ల బుట్ట బొమ్మగా పాపులరయ్యాక ఈ అమ్మడు ఎందులోనూ తగ్గడం లేదు. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో థై సొగసుల్ని వడ్డిస్తూ అదిరిపోయే భంగిమల్ని పూజా షేర్ చేసింది. పూజా టోన్డ్ బాడీని ఈ బ్లాక్ మ్యాజికల్ డ్రెస్ ఎంతో గొప్పగా ఎలివేట్ చేస్తోంది. దీనిని యోగా ఫార్ములా ప్రకారం కిల్లర్ వజ్రాసన భంగిమ..! అని పిలవాలేమో. […]
ముంబై బ్యూటీ పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ మూడు రిలీజ్ ల కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. రాధే శ్యామ్ త్వరలో రిలీజ్ కానుంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపైనా క్లారిటీ వచ్చేందుకు కొంత […]
స్టార్ హీరోయిన్ గా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ బుట్ట బొమ్మ గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అందం.. అభినయంతో అభిమానులను అలరిస్తుండడంతో మూవీ మేకర్స్ సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కిట్ లో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అఖిల్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ ఆడిపాడుతోంది. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్క్రీన్ పైనా తళుక్కున మెరవనుంది. రణవీర్ సింగ్ […]
అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అఖిల్ కు ఈ సినిమాతో మొదటి కమర్షియల్ బ్రేక్ రాబోతుందని యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ హీరోయిన్ టైం నడుస్తుంది అంటే ఠక్కున వినిపించే పేర్లలో పూజా హెగ్డే.. రష్మిక మందన్న మరియు కీర్తి సురేష్. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ లో ఊపు ఊపుతున్నారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నల జోరు మామూలుగా లేదు. వీరిద్దరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అనే ప్రచారం ఇండస్ట్రీ […]
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వచ్చ ఏడాది బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ సమయంలోనే ఈమె చేస్తున్న వరుస వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆమె ఏ ఉద్దేశ్యంతో […]
కొన్ని రోజుల క్రితం హీరోయిన్ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు నడుము అందం.. బొడ్డు చూపిస్తే చాలు అభిమానించేస్తారు అంటూ పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకుల గురించి తక్కువగా మాట్లాడింది అంటూ నెటిజన్స్ ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు. తెలుగు ప్రేక్షకుల పట్ల అంతటి నీచమైన అభిప్రాయం ఉన్న పూజా హెగ్డేను తెలుగు సినిమాలో నటించనివ్వడం అవసరమా ఆమెను బ్యాన్ చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో […]
గురూజీ త్రివిక్రమ్ వల్ల పరిశ్రమలో ఎందరో కథానాయికలు అగ్రపథానికి చేరారంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లో ఉమెన్ సెంట్రిక్ అనే ఎలిమెంట్ తో బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియెన్ నుంచి కాసుల్ని రాబడుతున్నారు. అందుకే ఆయన సినిమాలన్నీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో నటించిన కథానాయికకు బాపు బొమ్ముగానూ పేరు ప్రఖ్యాతులు దక్కుతున్నాయి. అందుకు పూజా హెగ్డే.. సమంత వంటి నాయికలు పెద్ద ఎగ్జాంపుల్. ఇంతకుముందు సమంతకు అత్తారింటికి దారేది.. అఆ.. […]
బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ సంచలనాల గురించి ఏమని చెప్పాలి. ప్రస్తుతం గూగుల్ ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నది ఇదే. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ మ్యూజికల్ మోషన్ పోస్టర్ నిన్న విడుదలైంది. విజయదశమి కానుకగా ఒక రోజు ముందే డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. దేశవ్యాప్తంగా అభిమానుల నుండి భారీ స్పందన అందుకుంది. అలాగే మోషన్ పోస్టర్ ఇండియా లెవల్లో భారీ రికార్డు సృష్టించింది. సల్మాన్.. షారూక్ […]
మొత్తానికి హీరోయిన్ పూజా హెగ్డే ట్రెండ్ ఇప్పుడు మామూలుగా లేదు. మాంచి స్టార్ డం క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో సినిమాలో నటించేందుకు పూజాహెగ్డే అంగీకారం తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి – రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘సింబా’ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో […]
పూజాహెగ్డే.. టాలీవుడ్ లో టాప్ హీరోల ఏకైక ఆప్షన్. ఏ స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ నోట విన్నా పూజా మాటే. యూత్ అయితే బుట్టబొమ్మ అంటూ ఆరాధిస్తున్నారు. అంతగా టాలీవుడ్ ని అభిమానుల్ని ప్రభావితం చేస్తోంది. క్రేజీ హీరోయిన్ ల కొరత వుండటంతో ప్రస్తుతం టాప్ హీరోలకు ఏకైక ఛాయిస్ గా పూజా మారిపోయింది. దీంతో ఆమెకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. లాక్ డౌన్ తరువాత అంతా తమ రెమ్యునరేషన్ తగ్గించేస్తుంటే పూజ […]
చిట్టి పొట్టి దుస్తుల్లో పొడుగు కాళ్ల అందాల్ని ప్రదర్శిస్తూ అల్ట్రా మోడ్రన్ లుక్ తో కనిపించింది `అల వైకుంఠపురములో` చిత్రంలో పూజా హెగ్డేని బుట్ట బొమ్మా అంటూ పొగిడేస్తే అవునులే అని అంతా తలలు ఊపారు. నిజానికి బుట్ట బొమ్మ అంటే అందంగా పరికిణీలో కనిపిస్తుందేమో! అని ఊహించుకున్నవాళ్లు కంగారు పడ్డారు కూడా. మోడ్రన్ బుట్ట బొమ్మ ఇంతేలే అని త్రివిక్రమ్ కన్విన్స్ చేసిన తీరు ఆకట్టుకుంది. అదంతా సరే కానీ బుట్ట బొమ్మ ఇమేజ్ ని […]
జాగ్రత్త అవసరమే కానీ మరీ ఇంత జాగ్రత్త అవసరమా? తాను మాత్రం మాస్క్ పెట్టుకోకుండా ఫోటోలకు ఫోజులిస్తుంది. తన సహాయకులు మాత్రం పీపీఈ కిట్లు ధరించాలా? .. అంటే అంటూ పంచ్ లు వేస్తున్నారు బుట్టబొమ్మ అభిమానులు. మహమ్మారి ప్రతి పరిశ్రమను ఆటాడుకుంటోంది. ముఖ్యంగా వినోద పరిశ్రమను అల్లాడిస్తోంది. టాలీవుడ్ హీరోల్లో ఈ భయం స్పష్ఠంగా కనిపిస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో అని ప్రతి ఒక్కరూ సందేహిస్తూనే సెట్లో అడుగు పెడుతున్నారు. ఇక పూజా హెగ్డే […]
మొన్నటివరకూ నాన్న వండితే తిని పెట్టింది! ఇప్పుడేమో ఈ కలరింగేంటి? ఏమో .. ప్చ్.. తాను వండిపెడితే నాన్నగారు తిన్నారట. నమ్మమంటావా బుట్ట బొమ్మా. నీకు వంట రాదని మాకు తెలుసుగా!! స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి షూటింగ్ లేని రోజులను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో కిచెన్ లో దూరి నానా యాగీ చేస్తోంది పూజా. అందుకు సంబంధించిన రకరకాల ఫోటోల్ని వీడియోల్ని తన సోషల్ మీడియాలో అభిమానులతో […]
లాక్ డౌన్ పరిశ్రమకే కాదు.. అందరికీ పాఠాలు నేర్పించింది. ఈ పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఫిట్ నెస్. మహమ్మారీ తరుముకొచ్చినా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఉండాలంటే మానసిక శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి యోగా- ఎక్సర్ సైజులు సహా ధ్యానం ఎంతో ముఖ్యం. కథానాయికలలో లాక్ డౌన్ ని సద్వినియోగం చేసుకున్న నాయికల జాబితాని పరిశీలిస్తే.. సమంత-రకుల్ ప్రీత్- తాప్సీ- పూజా హెగ్డే- కత్రిన- అదాశర్మ లాంటి భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. […]