మహమ్మారి క్రైసిస్ లో ప్రారంభించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పై మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. ఈసారి షో ప్రేక్షకులను అంతంత మాత్రమే అలరించగలిగింది. ఈ రియాలిటీ ప్రదర్శన ఈరోజు (డిసెంబర్ 20) గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. గెస్ట్ షోలు.. డ్యాన్సింగులు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈ రాత్రి జరిగే ఈవెంట్ కి ప్రత్యేక ...
Read More »Tag Archives: బిగ్ బాస్ 4
Feed Subscriptionసామ్ జామ్.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్
అక్కినేని కోడలు సమంత వరుసగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సామ్ జామ్ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తున్నారు. ఆహా- తెలుగు ఓటీటీలో వరుస ఇంటర్వ్యూల హంగామా గురించి తెలిసినదే. ఇక ఇదే వేదికపై ప్రస్తుతం స్టార్ మాలో టెలీకాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ఇంటి సభ్యుడు అభిజీత్ కి జాక్ పాట్ తగిలిందని తెలిసింది. అతడు ఇంటి ...
Read More »బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించగా ఫైనల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్ గా హాజరు అయ్యాడు. విజేతగా నిలిచిన రాహుల్ కు చిరు చేతుల మీదుగా ట్రోఫీని నాగార్జున ఇప్పించారు. ఇక ఈ సీజన్ లో విజేత ఎవరు అనే విషయం పక్కన పెడితే ...
Read More »షాకింగ్ న్యూ లుక్.. బిగ్ బాస్ 4 కోసం విశ్వనటుడు ఇలా..
మాస్ న్యూ లుక్ తో `బిగ్ బాస్ 4` కోసం కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్. కింగ్ నాగార్జున అక్కినేని వరుసగా రెండవ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్ గా కొనసాగుతుంటే తమిళ బిగ్ బాస్ నాల్గవ సీజన్ కి కమల్ ఇదిగో ఇలా ప్రిపేరయ్యారు. ఈ షోని ...
Read More »బిగ్ బాస్ 4 హోస్ట్ .. కింగ్ ని రీప్లేస్ చేసేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దిగ్విజయంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. టీఆర్పీల విషయంలో స్టార్ మా సంతోషంగానే ఉందిట. ఇక ఈ సీజన్ కి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున షో విజయం లో కీలక భూమిక పోషిస్తున్నారు. సీజన్ 3 తరహాలోనే విజయవంతంగా రన్ చేసేందుకు ఆయన చేయాల్సినదంతా చేస్తున్నారు. షో ఆద్యంతం ...
Read More »బిగ్ బాస్ 4: కరాటే కళ్యాణిపై గంగవ్వ పంచ్.. పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ గాలి తీసేసింది
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది షో ఉండదేమో అని నిరాశ చెందిన ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతూ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌ని రంగంలోకి దించారు హోస్ట్ నాగార్జున. గత సీజన్లతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ కంటిస్టెంట్స్ ...
Read More »బిగ్ బాస్ 4 వచ్చేసింది.. ‘మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’..
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. గత మూడు సీజన్ల కంటే భిన్నంగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మన్మథుడు నాగార్జున. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ ‘మాస్క్ ముఖానికి ఎంటర్‌టైన్మెంట్‌కి కాదు’ అంటూ కరోనా పరిస్థితులకు అనుగుణంగా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో ఫుల్ ...
Read More »సెట్స్ లో ఆ నలుగురు .. వీళ్లు అందరికీ స్ఫూర్తి కావాలి
కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగ్ లు ఆపేసిన విషయం తెలిసిందే. గత ఆరు నెలలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ విస్తరిస్తున్నా అయితే క్రమ క్రమంగా కేంద్రం ఆన్ లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది. కీలక రంగాలని మళ్లీ యాక్టీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలని ...
Read More »భయానికి మీనింగ్ తెలియని ఓన్లీ వన్ కింగ్!
మహమ్మారీకి భయపడి ఇండస్ట్రీ అగ్ర హీరోలెవరూ షూటింగుల్లో పాల్గొనడం లేదు. ముఖ్యంగా 60 ప్లస్ లో ఉన్న హీరోలు అయితే మరీ భయపడుతున్నారు. చిరంజీవి- వెంకటేష్- బాలకృష్ణ ఇప్పట్లో షూటింగులేవీ పెట్టుకోవడం లేదు. కానీ వీళ్లందరి కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు కింగ్ నాగార్జున. ఆయన మొన్ననే 31వ బర్త్ డే (అంటే 61) జరుపుకున్నారు. అయినా ...
Read More »బిగ్ బాస్ పై ఎప్పటిలాగే అదే రచ్చ
బిగ్ బాస్ ప్రారంభంకు ముందు వివాదాలు అనేవి చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. గత రెండు సీజన్ లు ఆరంభంకు ముందు కూడా వివాదం సాగింది. కొందరు విద్యార్థి సంఘం నాయకులు మరియు మహిళ సంఘాల వారు ఇతర సంఘాల వారు బిగ్ బాస్ వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని చాలా ...
Read More »బిగ్ బాస్ 4 సస్పెన్స్ రివీల్ చేసిన వికీపీడియా
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. కాని ఇప్పటి వరకు తేదీ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నాగార్జున ప్రోమో విడుదల చేయడంతో త్వరలో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కాని ఎప్పుడు ఎప్పుడు అంటూ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వికీపీడీయా ...
Read More »బిగ్ బాస్ 4: నిజానికి కరోనా టెన్షన్ కంటే ఈ టెన్షనే ఎక్కువ
కూచుంటే టెన్షన్ .. నించుంటే టెన్షన్.. నిద్దట్లో గుండె నొప్పి టెన్షన్.. అంతగా స్ట్రెస్ అయిపోతున్నారు జనం. నిత్యం టీవీలు ఆన్ చేస్తే కరోనా వార్తలు గుండె నొప్పిని ఆటోమెటిగ్గానే రప్పిస్తున్నాయి. అందుకని చాలామంది టీవీలు కట్టేసి ఇండ్లలో ఆవిరి పట్టుకునే పనిలో ఉన్నారు. మరి ఇలాంటి టెన్షన్ నడుమ అన్ని టెన్షన్లు వదిలించేందుకు వినోదం ...
Read More »బిగ్ బాస్ 4 షురూ ఎప్పుడంటే
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెల 30 నుండి ప్రసారం కాబోతుందని స్టార్ మా వర్గాల నుండి అనధికారిక క్లారిటీ వచ్చేసింది. కాస్త అటు ఇటుగా అదే తేదీకి షో ప్రారంభం అవ్వడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఏంటో అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చాలా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets