సినిమాల్లో హీరోలు అనాధల కోసం ఎన్నో మంచి పనులు చేయడం.. వారికి నేను ఉన్నాను అంటూ రౌడీలతో పోరాటం చూశాం. కాని రియల్ లైఫ్ లో హీరోలు ఎక్కువగా సామాజిక విషయాల గురించి పట్టించుకోవడం మనం చూడలేదు. ఏదైనా ప్రత్యేక సందర్బంగా వచ్చినప్పుడు మాత్రమే తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆతర్వాత మళ్లీ ఎవరు ...
Read More »Tag Archives: మెగా హీరో
Feed Subscriptionనిహారిక పెళ్లి వేడుక.. మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో
నిహారిక కొణిదెల కలల వివాహం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ (రాజస్థాన్)లో నేటి(బుధవారం) సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు వెన్యూ వద్దకు హాజరై ఇప్పటికే సందడి చేస్తున్నారు. వివాహానికి పూర్వ వేడుకల నుండి అనేక ఫోటోలు వీడియోలు ...
Read More »‘కొండ పొలం’ టైటిల్ తో రాబోతున్న మెగా హీరో..?
టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి – జాగర్లమూడి సాయిబాబా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ...
Read More »అభిమానులను సంపాదించుకోవడంలో ఆమె మెగా హీరోలకు తగ్గేలా లేదే!
భర్త పాపులర్ స్టార్ అయితే.. ఏ ఇల్లాలు అయినా ఆయన ఇమేజ్ ద్వారానే పేరు సంపాదించుకుంటుంది. అలా ఎంతో మంది సతీమణులు భర్త పేరుతో ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీడియా దృష్టిలో సమాజం దృష్టిలో వీఐపీలు గా వెలుగుతున్న వారు కోకొల్లలు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. చరణ్ ...
Read More »క్రిస్మస్ కానుకగా వస్తున్న మెగా హీరో..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా.. థమన్ సంగీతం అందించాడు. సమ్మర్ లో రిలీజ్ కావల్సిన ఈ సినిమా ...
Read More »మెగా హీరో మూవీలో నెగిటివ్ రోల్ లో శివగామి..?
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రపథంలో దూసుకుపోయిన సీరియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటికీ అదరగొడుతోంది. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా శివగామిగా పిలవబడుతున్న రమ్యకృష్ణ.. ఇతర దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘హలో’ ‘సూపర్ డీలక్స్’ ‘క్వీన్’ వంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ ...
Read More »కరోనా సోకిందనే వార్తలకు చెక్ పెట్టిన మెగా హీరో…!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా సోకిందంటూ ఈ రోజు ఉదయం నుంచి ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డబ్బింగ్ కార్యక్రమం వాయిదా పడిందని.. ప్రస్తుతం తేజ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే మీడియా సర్కిల్స్ లో ఈ ...
Read More »మెగా హీరో మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సమ్మర్ లోనే విడుదల చేయాలనుకున్న ఆ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఆ సినిమా షూటింగ్ ను రెండు మూడు వారాల్లో పూర్తి చేసి తదుపరి సినిమాకు సాయి ధరమ్ తేజ్ వెళ్లబోతున్నాడు. కొన్ని ...
Read More »మెగాస్టార్ బర్త్ డే .. మెగా హీరోలు శుభాకాంక్షలు
ప్రతిసారీ బర్త్ డే వేరు.. ఈసారి వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున చిరంజీవి కూడా ఈ సంవత్సరం వేడుకలను సాధా సీదా ఎఫైర్ గా ఉంచాలని అభిమానులను కోరారు. మహమ్మారి సమయంలో తన పుట్టినరోజును బైక్ ర్యాలీలతో జరుపుకోవద్దని.. కేకులు కట్ చేయాలంటే కోవిడ్ నియమాలు పాటించాలని అభిమానులను ...
Read More »ఈ పురుగు మెగా హీరోలకు స్ఫూర్తి.. మరి మీకో?
“ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ విజయానికి దారి ఉంటుంది“ .. ఇదీ మెగా హీరో సాయి తేజ్ క్యాప్షన్. ఆ శీర్షికకు అర్హమైన వీడియోనే షేర్ చేశాడు అతడు. ఆ పురుగు మనోబలం ధీక్ష నిజంగానే అబ్బుర పరుస్తున్నాయి. ప్రయత్నిస్తే అందనిది ఏది? అని జాబ్ లెస్ యూత్ ని .. అపజయం గురించి కలత ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets