Home / Tag Archives: corona

Tag Archives: corona

Feed Subscription

75 మంది డిగ్రీ విద్యార్ధులకి సోకిన కరోనా

75 మంది డిగ్రీ విద్యార్ధులకి సోకిన కరోనా

కరోనా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా కాటేస్తుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నా కూడా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్పగుట్ట దగ్గరున్న గవర్నమెంట్ సోషల్ ...

Read More »

స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ప్లాన్స్ కి కరోనా చెక్

స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ప్లాన్స్ కి కరోనా చెక్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ మరోవైపు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ సదరు స్టార్ హీరోయిన్ వేస్తున్న ప్లాన్స్ ఇటీవల ఇండస్ట్రీలో చర్చకు వచ్చాయి. ఇప్పటికే ఓంరౌత్ ప్లాన్ చేసిన సౌత్ క్రేజీ వెంచర్ ఆదిపురుష్ 3డి కి సదరు బ్యూటీ సంతకం చేసింది. ఏకంగా బాహుబలి స్టార్ ...

Read More »

కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై రాబోతున్న మూడు నెలలు ఒక లెక్క అన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తుంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా డబుల్ ...

Read More »

కరోనాను ఇలా జయించానంటున్న నాగబాబు

కరోనాను ఇలా జయించానంటున్న నాగబాబు

మెగా బ్రదర్ నటుడు నిర్మాత నాగబాబు ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.. ఆయన పలు టీవీ షోలను చేస్తున్నారు. ఆ క్రమంలోనే కరోనా బారినపడ్డారని తెలిసింది. కాగా గత 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నాగబాబు తాను కరోనాను జయించానని తాజాగా తెలిపారు. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు తీసుకున్న జాగ్రత్తలు ...

Read More »

కరోనా బారిన పడ్డ స్టార్ హీరో

కరోనా బారిన పడ్డ స్టార్ హీరో

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. అందరికీ వ్యాపిస్తూనే ఉంది. కరోనా కు కేంద్రంగా మహారాష్ట్ర ఉంది. అందులోనూ ముంబైలో తీవ్రత ఎక్కువగా ఉంది. ముంబైలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ అభిషేక్ ఐశ్వర్య సహా చాలా మందికి సోకింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ రెజ్లర్ దీపక్ పూనియా కూడా కరోనా ...

Read More »

ఫలించిన ప్రార్ధనలు..కోలుకున్న ఎస్పీ బాలు

ఫలించిన ప్రార్ధనలు..కోలుకున్న ఎస్పీ బాలు

అందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం చాలా మెరుగైంది. ప్రస్తుతం ఆయన సొంతంగానే శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తన తండ్రి ఆరోగ్యంపై పలు విషయాలు వెల్లడించారు. ‘ తన తండ్రి వేగంగా కోలుకుంటుండడంతో సంతోషంగా ఉంది. సోమవారం కల్లా గుడ్ ...

Read More »

రాక్ స్టార్ నూ వదలని కరోనా!

రాక్ స్టార్ నూ వదలని కరోనా!

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ వ్యాధి బారినపడి పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది రాక్ డ్వెయిన్ జాన్సన్ కి కరోనా తేలింది. అతడి భార్య లారెన్ కుమార్తెలు జాస్మిన్ టియానాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని రాక్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ...

Read More »

దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం..కరోనాతో ఇషాన్ ఖాన్ కన్నుమూత

దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం..కరోనాతో ఇషాన్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ కరోనా బారినపడి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఆయన ఇదివరకే గుండెజబ్బు రక్తపోటు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతుండగా.. కరోనా సోకడంతో పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. గత ...

Read More »

విజయవాడలో 40 % మందికి కరోనా !

విజయవాడలో 40 % మందికి కరోనా !

కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా ఉంది. ప్రతిరోజూ కూడా పది వేల ...

Read More »
Scroll To Top