ఎంత ఛేజ్ చేసినా వెలుగును కనిపెట్టలేకపోతున్న ఇల్లీ!

ఓవైపు సినిమాల్లేక ఖాళీగా ఉంది. ఇటు తెలుగు పరిశ్రమ.. అటు హిందీ పరిశ్రమలో ఆల్మోస్ట్ అవకాశం అన్నదే లేదు. వరుస డిజాస్టర్లతో ఇల్లీ బేబి సన్నివేశం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఇటీవల రిలీజైన `ది బిగ్ బుల్` కూడా ఓటీటీలో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ సినిమాని ఇంతకుముందు రిలీజైన స్కామ్ 1992 తో పోలుస్తూ ది బిగ్ బుల్ లో పస లేదని క్రిటిక్స్ విమర్శించారు. అయినా ఇలియానా మాత్రం ప్రచారంలో ఎక్కడా తగ్గనంటోంది. […]

నడుము మడతల్ని జూమ్ చేసి చూపించాలా ఇల్లీ?

సన్నజాజి సోయగం ఇలియానా సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లాక అక్కడ ఆశించిన కెరీర్ దక్కక చాలా ప్రయాసలు పడుతున్న ఈ బ్యూటీ .. ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాలలో వాణిజ్య ప్రకటన ఆదాయంపై దృష్టి సారించింది. ఈ వేదికపై ఎంతగా అందాలు ఆరబోస్తే అంతగా ప్రకటనల ఆదాయం దక్కుతోంది. దానికి తగ్గట్టే నిరంతరం బికినీలు .. స్విమ్ సూట్లతో వేడెక్కిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఇంతకుముందు గోవా బీచ్ […]

క్లోజప్ లో ఇలియానా క్లీవేజ్ షో

గోవా బ్యూటీ ఇలియానా ఈమద్య కాలంలో వరుసగా బీచ్ ఫొటోలను షేర్ చేస్తుంది. ఇటీవల తన కుటుంబ సభ్యులను ఎంతగా మిస్ అయ్యానో చెప్పిన ఇలియానా ప్రస్తుతం వారితో పూర్తి సమయంను గడుపుతున్నట్లుగా చెబుతోంది. గోవాలో సేద తీరుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటోను షేర్ చేసిన ఈ అమ్మడు మెంటల్లీ బీచ్ లో ఉన్నట్లుగా అనిపించినా కూడా నిజానికి అయితే నేను అద్బుతమైన ఫ్యామిలీ మద్యలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాను. ఈ పరిణామాలు మరియు పరిస్థితులు నాకు […]

తన అందం విషయంలో ఇలియానా న్యూనత అంతగానా?

ఇలియానా డి క్రజ్ ఇటీవల కొంతకాలంగా నెటిజనుల నుంచి బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా మంది నటీనటుల మాదిరిగానే ఆమె అధిక బరువు సమస్యలతో పోరాడుతోంది. అకారణంగా ఎడతెరిపి లేని ట్రోలింగ్ తో చిక్కుల్లో పడుతోంది. తాజా ఇంటర్వ్యూలో కొంతకాలంగా తన ‘అందం లోపభూయిష్ట’ శరీరంపై బహిరంగంగా అంగీకరించే పనిలో పడింది. ఇటీవల ఆమె శరీరాకృతిని తిరిగి తెచ్చేందుకు లా కష్టపడుతుందో తెలిపింది. తన పొట్ట భాగం ‘తగినంత ఫ్లాట్’ కాకపోవడం.. తన ముక్కు […]

చడీచప్పుడు లేకుండా ఇల్లీ బేబి ఇలా చేస్తుందనుకోలేదు!

ప్రేమ వైఫల్యం తర్వాత తిరిగి కథానాయికగా కంబ్యాక్ అయ్యేందుకు ఇల్లీ బేబి చేయని ప్రయత్నం లేదు. బాలీవుడ్ లో ఓ అగ్ర హీరో తనకు లిఫ్టిస్తున్నా.. భారీ చిత్రాల్లో ఆఫర్లు మాత్రం నిల్. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆల్మోస్ట్ ఖాళీ అన్న టాక్ వినిపిస్తోంది. అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తున్న `ది బిగ్ బుల్` మినహా వేరొక సినిమా లేనే లేదని అనుకున్నారంతా. అది కూడా హీరో కం నిర్మాత అజయ్ దేవగన్ పట్టుబట్టి మరీ ఇలియానాకి […]

ఇలియానా చేతిని కోసిందెవరు?

ఒకప్పుడు తెలుగులో స్టార్హీరోయిన్గా వెలిగిన గోవా బ్యటీ ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వెనకబడిపోయింది. టాలీవుడ్లో అందాలను ఆరబోసి తెలుగు ప్రజలను ఫిదా చేసిన ఈ అమ్మడు బాలీవుడ్లో మాత్రం పోటీని తట్టుకోలేకపోయింది. తెలుగులో యువహీరోలందరితోనూ నటించింది. ఇటీవల మళ్లీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ సాధించలేక పోయింది. కాగా సోషల్మీడియాలో మాత్రం ఆమెకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలియానా కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ గోవాబ్యూటీ […]

ఏం చేసినా ప్రచారమేనా ఇల్లీ బేబీ?

కొందరికి అయినదానికి కాని దానికి కూడా హడావుడి ఎక్కువ ఉంటుంది. గోరంత చేస్తే కొండంత చేసినట్టు ప్రచారం చేసుకోవడం అలవాటు. ఆ కోవకే చెందుతుంది సన్నజాజి సోయగం ఇలియానా. ఈ గోవా చిన్నది గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ఏం చేస్తోందో చూస్తున్నదేగా. నిరంతరం జిమ్మింగ్ ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ భారీగా ఇన్ స్టా ఫాలోవర్స్ ని పెంచుకున్న ఇలియానా .. వీలున్న ప్రతిసారీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తోనూ […]

ఇంత అందం పెట్టుకుని ఆందోళన ఎందుకో?

గోవా బ్యూటీ ఇలియానా పుష్కర కాలంకు పైగా హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉంది. ఈ అమ్మడు టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. ఇక అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు ఇన్ స్టా గ్రామ్ లో రెగ్యులర్ గా […]

ఇలా బాధ్యతలు మరిస్తే ఎలా ఇల్లీ బేబీ?

తెలుగు ఆడియన్ ని మెరుపు తీగ నడుముతో మాయలో ముంచేసిన బ్యూటీ ఇలియానా. గోవా టు హైదరాబాద్ ఈ అమ్మడి జర్నీ ఇంట్రెస్టింగ్. దేవదాస్ సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. తన సన్నజాజి నడుముతో మ్యాజిక్ చేసిన ఈ గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్ గా అనతికాలంలోనే స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే కోటికి దగ్గనని ఖరాకండీగా చెప్పేసి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇండస్ట్రీ హిట్ పోకిరితో ఈ అమ్మడికి […]

క్యూట్ ఇల్లీ బేబీ స్మైల్ కి పడిపోనిది ఎవరు?

సన్నజాజి తీగ నడుముతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జిల్లనిపించింది ఇలియానా. దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనప్పుడు ఇలియానా అప్పుడే టీనేజీ వయసు దాటి మిసమిసలతో ఆకట్టుకుంది. వైవియస్ ఆ అందానికి ఆ అందమైన నవ్వు నడుము సొగసు చూసి ముగ్ధుడై రామ్ సరసన ఎంపిక చేశానని అన్నారు. అదంతా సరే కానీ.. ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఇలియానా బాల్యంలో ఎలా ఉండేది? అన్నది తెలియాలంటే ఇదిగో ఈ ఫోటో చూడాల్సిందే. తాజాగా ఇలియానా […]

ఇల్లీ ఇలా కూచుంది.. ఎందుకంటే ప్రపంచం బాగవ్వాలని!

కరోనావైరస్ సంక్షోభం తరువాత ఇలియానా డి క్రజ్ ఇంత ఇదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఇల్లీ ఒక ఫిలాసఫర్ గా సైకాలజిస్టుగా మారిపోయి జనాన్ని ప్రభావితం చేస్తోంది. ఒక రకంగా అద్భుతమైన కొటేషన్స్ చెబుతూ లోకాన్ని నిర్ధేశిస్తోంది. తాజాగా తన ఆలోచనలను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వ్యక్తం చేసింది. ఇన్ స్టాలో తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేసి..ఎంతో చమత్కారమైన శీర్షికను ఇచ్చింది. ఈ ఫోటోలో ఇలియానా ఎరుపు రంగు గౌనులో బుట్టబొమ్మనే తలపించింది. “ప్రపంచం […]

గోవా బ్యూటీ ఇలియానా వెబ్ సిరీస్ ఎంట్రీ

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్స్ ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెడుతున్నారు. కొందరు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తుంటే మరికొందరు మాత్రం ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఆఫర్లు లేని హీరోయిన్స్ కు ఇప్పుడు ఓటీటీ అనేది చాలా మంది ఛాన్స్ గా మారింది. గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఆఫర్లు లేక సౌత్ వైపు చూసింది. ఇక్కడ నుండి కూడా ఆమెకు […]