యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. “#నితిన్ 30 షూట్ మొదలవుతోంది!! ...
Read More »Tag Archives: దుబాయ్
Feed Subscriptionదుబాయ్ నే టార్గెట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్
ఓవైపు అందాల కథానాయికలంతా మాల్దీవుల విహారానికి ప్రాధాన్యతనిస్తుంటే .. మన హీరోలంతా దుబాయ్ విహారానికి అక్కడ షూటింగులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలానే ఎందుకు? అంటే కరోనా ఫ్రీ దేశాలుగా గల్ఫ్ కి పేరుంది. దుబాయ్ యుఏఈలో కంట్రోల్ బావుంది. అలాగే సింగపూర్ సహా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనాను బాగా కట్టడి చేయగలిగారు. సింగపూర్ లో ప్రస్తుతం ...
Read More »దుబాయ్ లో ‘రంగ్ దే’
నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను దుబాయిలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ వెళ్లిన యూనిట్ సభ్యులు వెంటనే చిత్రీకరణ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో ప్రత్యక్ష్యం అయ్యింది. దుబాయ్ లో చిత్రీకరణ ...
Read More »దుబాయ్ ట్రిప్ వెళుతూ తారక్ తో చిక్కిన అభయ రాముడు
ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయ్ ప్రయాణానికి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లి వస్తున్నారు. కోవిడ్ మహమ్మారీ నుంచి కాస్త రిలీఫ్ దొరకగానే ఇలా విమానయానాలకు రెడీ అయ్యారు. ఇంతకుముందే మహేష్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ ముగించి హైదరాబాద్ లో దిగింది. ఇంతలోనే తారక్ కూడా కుటుంబ సమేతంగా ...
Read More »భామలంతా మాల్దీవులకు.. హీరోలంతా దుబాయ్ కి!
మహమ్మారీ దెబ్బకు హీరోలంతా బ్లాక్ అయిపోయారు. సెలబ్రిటీలంతా సెల్ (చిన్నపాటి జైలు) లాంటి ఇండ్లలో లాకైపోయారు. ఏడెనిమిది నెలలుగా విదేశీ విహారాల్లేవ్.. స్వదేశీ బీచ్ విహారాల్లేవ్.. అసలు స్వేచ్ఛగా ఆరుబయట గాలి పీల్చుకునే అవకాశమే లేకుండా పోయింది. దీంతో అందరిలోనూ ఏదో తెలీని వెలితి.. ఎంటర్ టైన్ మెంట్ కోల్పోయిన భావన .. అంతకుమించి నిర్లిప్తత.. ...
Read More »దుబాయ్ బుర్జ్ ఖలీఫాని షేకాడించే అరబ్ కిలాడీ
దుబాయ్ ని బుర్జ్ ఖలీఫాని షేకాడించే అరబ్ కిలాడీ గా మెరుపులు మెరిపించింది కియరా అద్వాణీ. లేటెస్టుగా లక్ష్మీ బాంబ్ వీడియో సాంగ్ లో కియరా అరబ్ దేశపు రాణిలా అదరగొట్టింది. అక్షయ్ కుమార్ – కియారా అద్వానీ జంట రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. బుర్జ్ ఖలీఫా పేరుతో మ్యూజిక్ వీడియోలో దుబాయ్ లో ...
Read More »దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు విరహయోగినిలా
అగ్గి రాజేసే ఫోటోషూట్లతో విరుచుకుపడడం `హేట్ స్టోరీ 4` బ్యూటీ ఊర్వశి రౌతేలా కు కొత్తేమీ కాదు. నిరంతరం ఈ అమ్మడు ఇన్ స్టా మాధ్యమంలో ఈ తరహా ఫోటోలతో చెలరేగుతూనే ఉంది. ఈ సిరీస్ లో బికినీలు.. టూపీస్ స్విమ్ సూట్లు ఇప్పటికే అంతర్జాలంలో మంటలు పెట్టాయి. అయితే వాటన్నిటికీ భిన్నంగా యష్ రాజ్ ...
Read More »కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?
చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి బాలీవుడ్ పార్టీల గురించి కంగనా రనౌత్ పబ్లిగ్గా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగన బాలీవుడ్ పార్టీల్లో కొకైన పార్టీ చాలా స్పెషల్ అని చెప్పడం షాకిచ్చింది. హీరోల బాలీవుడ్ ప్రముఖుల రక్త శాంపిళ్లు తీసుకుంటే గుట్టు తెలిసిపోతుందని వెల్లడించింది. అంతేకాదు భట్స్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets