బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కంటే చాలా చిన్నవాడు అయిన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం సమయంలో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. హాలీవుడ్ లో స్థానం కోసం.. అతడి డబ్బు కోసం నిక్ ను ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది అనే ఆరోపణలు వినిపించాయి. ఇంకా చాలా చాలా రకాల ట్రోల్స్ ను కూడా ప్రీయాంక ఎదుర్కొంది. వీరిద్దరు ఎక్కువ […]
అమెరికా కోడలు ప్రియాంక చోప్రాలో ఆ నిర్వేదం ఏమిటో..! భర్త స్పేస్ లో తప్పిపోయాడనే ఈ నిర్వేదమా.. అంటే? అదేమో కానీ.. తాజాగా లాంచ్ అయిన `స్పేస్ మ్యాన్` ఆల్బమ్ లో నిక్ లవ్ పీసీని ఎమోషనల్ అయ్యేలా చేసింది. సాంగ్ లాంచ్ అనంతరం పీసీ తన భర్త నిక్ జోనాస్ పై ప్రశంసలు కురిపించారు. `స్పేస్ మాన్` పాట (ఆల్బమ్)లో తనపై భర్త నిక్ జోనాస్ అపరిమితమైన ప్రేమను కురిపించినందుకు పీసీ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. అంతేకాదు.. […]
అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన భారతీయ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు టీవీ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ల నిర్మాతగానూ రంగ ప్రవేశం చేస్తోంది. అంతేకాదు సూపర్ గాళ్ తరహా పాత్రల్లోనూ నటించేందుకు పీసీ సంసిద్ధంగా ఉంది. మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీలో కీనూ రీవ్స్ సరసన నాలుగో చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా ప్రఖ్యాత ఎల్లే -యూకే మ్యాగజైన్ మార్చి 2021 కవర్ […]
అమెరికా కోడలు ప్రియాంక చోప్రా `లీన్ .. మీన్ అండ్ ఆల్ 17` అన్న క్యాప్షన్ తో ఆమె 17 ప్రాయం త్రోబ్యాక్ ఫోటోను పంచుకోగా అది సునామీ వేగంతో సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా టీనేజీ జ్ఞాపకాల్లోకి ప్రయాణించింది. 38 ఏళ్ల ఈ అందాల నటి తన త్రోబాక్ ట్రెజరీ నుండి ఒక స్నిప్పెట్ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది మరియు. ఇది నిజమైన అమూల్యమైన జ్ఞాపకం. “లీన్.. మీన్ ఆల్ […]
ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు కం సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు రెండో మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో గత ఏడాది మొదటి యానివర్శరీ సందర్భంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన బెడ్ రూమ్ సీక్రెట్ ని బయటపెట్టింది. నిక్ ‘సూపర్ స్వీట్’ కానీ అతనికి కొంచెం ‘ఇబ్బందికరమైన’ పడకగది అలవాటు ఉంది అని ప్రియాంక తెలిపింది. నేను మేల్కొన్నప్పుడు నా ముఖం చూడాలని అతను పట్టుబడుతుంటాడు. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కరోనా లాక్ డౌన్ తర్వాత మొదటిసారి షూటింగ్ కు హాజరయ్యారు. దాదాపు మార్చి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోయింది. అప్పటినుంచి తారలంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే తాజాగా ప్రియాంక షూటింగ్ లోకి అడుగుపెట్టింది. ప్రియాంకచోప్రా ప్రధాన పాత్రలో ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ నిర్మిస్తున్న ‘ది వైట్ టైగర్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. భారత రచయిత అరవింద్ అడిగా రాసిన ఫేమస్ నవల ‘ది […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ మరియు అతడి సోదరుల మ్యూజిక్ ట్రూప్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శణలు ఇచ్చారు. అమెరికాలో వీరికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆదాయంతో పాటు వీరు సొంతం చేసుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకున్న నిక్ జోనస్ బ్రదర్స్ ట్రూప్ ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులకు సంబంధించి నామినేట్ అయ్యారు. ఏకంగా […]
ముంబై టు అమెరికా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా అజేయమైన ప్రయాణం తెలిసిందే. బాలీవుడ్ టు హాలీవుడ్ కలలతో ఈ అమ్మడు అసాధారణ సాహసాలే చేస్తోంది. అంతేకాదు.. అటు పాశ్చాత్య దేశాల్లో వెబ్ సిరీస్ లు సినిమాల నిర్మాణం ప్రణాళికతో ఏ ఇతర నాయికా తనను టచ్ చేయలేని రేంజుకు ఎదిగిపోతోంది. ప్రేమించిన అమెరికన్ పాప్ గాయకుడు కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడడం తనకు అన్నిరకాలుగా కలిసొస్తోంది. ఇప్పుడు పీసీకి మరో ముందడుగు వేసే […]
ఒంటరి దీవుల్లో తుంటరి వేషాలు వేయాలంటే అందాల కథానాయికల తర్వాతే. మలైకా.. ప్రియాంక చోప్రా.. కరీనా .. శిల్పా శెట్టి.. వీళ్లంతా సీనియర్ తరం అయినా కానీ ఇప్పటికీ బీచ్ పార్టీలతో చిలౌట్ చేస్తూనే ఉన్నారు. అదే బాటలో బాలీవుడ్ నాయిక పూజా బాత్రా శ్రీలంక లో షికార్ ని ఎంజాయ్ చేస్తోంది. లేటెస్టుగా పూజా నడిరోడ్డుపై `రేర్ కిస్` ఇచ్చి షాక్ తినిపించింది. ఇంతకీ ఆవిడ ఎవరికి ముద్దిచ్చింది? అంటే.. అది ఓ యానిమల్. దాని […]
ఎర్ర తివాచీలపై అందగత్తెల ఎంపికల్ని ఎప్పుడూ పరిశీలినకు అర్హమైనవే అయ్యి ఉంటాయి. నటీమణుల రాయల్టీ .. లుక్ డిజైన్.. గ్లామర్ గురించి చర్చ సాగుతుంటుంది. ఈ తరహా క్యాట్ వాక్ లను పరిశీలిస్తే.. బాలీవుడ్ .. హాలీవుడ్ ప్రముఖుల ఎంపికల గురించి పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలే తెలిసాయి. ముఖ్యంగా రెడ్ హాట్ కార్పెట్ పై బంగారు వర్ణం తళుకుబెళుకులు అన్నివేళలా సంథింగ్ హాట్ అని అర్థమవుతుంది. ప్రియాంక చోప్రా జోనాస్ ప్రపంచ పటంలో భారతదేశం గొప్పతనాన్ని […]