తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. సెప్టెబర్ 6వ తారీకు నుండి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో షో గురించి అనుమానం ఆందోళన కలిగించే విషయం ఒకటి బయట ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కోసం ఎంపిక అయిన కంటెస్టెంట్స్ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అంటూ సమాచారం అందుతోంది. వారిలో ఒక సింగర్ ఉండగా మరొకరు మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ […]
కరోనా పాజిటివ్ కేసులు లక్షలాదిగా నమోదు అవుతుండడంతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలుపెట్టాయి. మన దేశంలో కూడా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసే వ్యాక్సిన్ తో పాటు మొత్తం ఐదు వ్యాక్సిన్లు సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని ప్రజల వరకు చేరేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వ్యాక్సిన్లు తయారు […]
తెలుగు ప్రేక్షకులను అలరించి హిందీలోనూ నటించి మెప్పించి బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషకమైన జీవితాన్ని సాగిస్తున్న బొమ్మరిలు హాసిని జెనీలియా కరోన బారిన పడ్డట్లుగా పేర్కొంది. అయితే మూడు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని పేర్కొన్న జెనీలియా దేవుడి దయవల్ల తాజా టెస్టులో కరోనా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. జెనీలియాకు కరోనా వచ్చిన విషయం బయట ఎవరికి తెలియలేదు. ఆమెకు […]
వానాకాలం వచ్చేస్తోంది. దానికితోడు కరోనా చుట్టుముట్టేసింది. సీజన్ మారడంతో జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు ఈకాలంలో ఇబ్బంది పెడతాయి. అది కరోనా రోగమా? లేక సాధారణ జలుబా అని తెలియక జనాలు ఆగమాగం అవుతున్నారు. రోగనిరోధన వ్యవస్త ఏమాత్రం బలహీనంగా ఉన్నా తేలిగ్గా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకే జలుబు నుంచి వంటింటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు.. ఇంట్లోనే వీటితో జలుబును నివారించవచ్చు. అల్లం దాల్చిన చెక్క అనాసపువ్వు […]
కరోనా వైరస్ వచ్చిన వారి లో చాలా సందేహాలు లెక్క లేనన్ని అనుమానాలు ఉంటున్నాయి. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న తర్వాత మరోసారి దాని బారిన పడమని చాలా మంది అనుకుంటున్నారు. తమకు ఇక ఏమీ కాదని విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. మాస్కు ధారణ భౌతిక దూరం సహా ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. తాజాగా తెలంగాణ లో కరోనా నుంచి కోలుకున్న ఇద్దరికీ మళ్లీ వ్యాధి వచ్చింది. కరోనా నుంచి ఓసారి కోలుకుంటే మళ్ళీ రాదనేది […]
కరోనా ప్రపంచాన్ని భయపెడుతుంటే ..జపాన్ మాత్రం తన ట్రీట్మెంట్ తో ఏకంగా కరోనానే భయపెట్టాలని చూస్తుంది. అదేంటి కరోనా ఏమైనా వ్యక్తి జంతువు కాదు కదా వాళ్లు భయపెట్టడానికి అని అనుకుంటున్నారా ! మీరు అనుకున్నది నిజమే కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటి అంటే .. ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు ప్రపంచమంతా ఓ పెద్ద యుద్ధం చేస్తోంది. అయితే జపాన్ మాత్రం కరోనా ట్రీట్మెంట్ లోనూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ […]
ఆయనో లెజెండ్. 77 వయసులోనూ ఎక్కడా తగ్గడు. ఇప్పటికీ బ్లాగులు రాస్తారు. క్షణం తీరిక లేకుండా నటిస్తూ ఉంటారు. ఆన్ లొకేషన్ వందలాది మందితో పని చేస్తుంటారు. అయినా ఎక్కడా అలసటను దరి చేరనివ్వరు. నీరసం అంటే ఆయనకు తెలీనే తెలీదు. అయితే ఆయనకు దురదృష్ఠ వశాత్తూ యుక్త వయసు నుంచి రకరకాల అనారోగ్యాలు చుట్టు ముట్టాయి. అందులో టీవీ .. లివర్ సిర్రోసిస్ .. లంగ్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రమాదకర సమస్యలు ఎదురయ్యాయి. ఇన్ సోమ్నియా(నిదుర […]
కరోనా బారిన నుంచి టీటీడీ కోలుకుంటోంది. ఆలయ అర్చకులు సిబ్బంది వందలాది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో కొందరి పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా మారి పెద్ద జీయం గార్లను చెన్నై అపోలోకు తరలించగా ఆయన చికిత్స పొందుతూ కోలుకున్నారు. మార్చిలో కరోనా తీవ్రత మొదలవగానే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసేసింది. అయితే సంపూర్ణ లాక్ డౌన్ ముగిసి నిబంధనలతో కూడిన సడలింపులు ఇవ్వడంతో తిరుమల […]
కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా ఉంది. ప్రతిరోజూ కూడా పది వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతూవస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే .. […]