నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. రెండు పాత్రల్లో ఒక పాత్ర సీనియర్ హీరోయిన్ జయప్రద జోడీగా ...
Read More »Tag Archives: బాలయ్య
Feed Subscription19వ సారి చిరు బాలయ్యలు ఢీ కి రెఢీ
టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ. దాదాపు రెండు దశాబ్దాల పాటు వీరి జోరు టాలీవుడ్ లో కొనసాగింది. ఒక్కో ఏడాది అరడజనుకు పైగా సినిమాలు విడుదల చేసి వీరు సత్తా చాటారు. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో ఆధిపత్యం కోసం 1980 ల నుండే పోటీ ...
Read More »బాలయ్య సరసన తెలుగు భామ…?
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాని బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ...
Read More »జయప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి బాలయ్య రూ.10 లక్షల సాయం
ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి నిన్న ఉదయం బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి వార్త సినీ ప్రముఖులకు తీవ్ర దిగ్రాంతిని కలిగించింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూనే ఉన్న జయప్రకాష్ రెడ్డి మృతి వార్తను సినీ జనాలు జీర్ణించుకోలేక పోతున్నారు. కెరీర్ ఆరంభంలో ...
Read More »BB3 లో ఎవరా డెడ్లీ మాన్ స్టర్ స్టార్?
సీనియర్ హీరోలకు నాయికల్ని వెతకడం కష్టంగానే ఉంటోంది. అయినా బోయపాటి లాంటి వాళ్లు బాలయ్యతో ఎంత కంఫర్ట్ గా మూవ్ అవుతారో చూస్తున్నదే. అలాగే సీనియర్లు ఇంకా కథానాయికలతో డ్యూయెట్లు పాడుకునే కథలు వదిలేసి తాము మాత్రమే చేయదగ్గ పాత్రల్ని కథాంశాల్ని ఎంచుకునే సమయం ఆసన్నమైంది. వయసు పడుతుండటంతో అన్ని రకాల పాత్రలు చేయాలంటే వెటరన్స్ ...
Read More »ఈ ఒంటరి పోరాటం ఇంకెన్నాళ్లు బాలయ్యా…!
తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి పేరు నిలబెడుతూ వచ్చాడు. ఆ తర్వాత జెనరేషన్ లో ఈ ఫ్యామిలీ నుండి తారకరత్న – కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ లు ...
Read More »అపాయింట్ మెంట్ అడిగా.. జగన్ ను కలుస్తా: బాలయ్య
ఏపీ సీఎంగా జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయినా.. ఆయన చదువుకునే రోజుల్లో మాత్రం టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణకు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య అభిమాన సంఘంలో జగన్ పనిచేశాడని.. ఆయన సినిమా రిలీజ్ అయితే పోస్టర్లు కట్టాడని అప్పట్లో వార్తలు మీడియాలో వచ్చాయి. జగన్ కూడా ఓ సందర్భంలో ...
Read More »బాబాయితో ప్లాన్ చేస్తున్న అబ్బాయి
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొదట్లో తన సినిమాలను తానే నిర్మించుకుంటూ వచ్చిన కళ్యాణ్ రామ్ బయట సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టాడు. 2015లో మొదటి సారి ‘కిక్ 2’ సినిమాను నిర్మించిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత 2017లో తమ్మడు ఎన్టీఆర్ తో జైలవకుశ ...
Read More »పూరీకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన బాలయ్య !?
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరితో సినిమాలు తీసి వారి కెరీర్లో డిఫెరెంట్ మూవీ అనిపించుకునే సినిమాలు అందించాడు. పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన పూరీ.. సీనియర్ ...
Read More »బాలయ్య డేంజర్.. మూడు వారాలైనా మౌనమేనా?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ విషయమై గత కొన్ని నెలలుగా మీడియాలో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు డేంజర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతకు ముందు మోనార్క్ అనే ...
Read More »మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. కోవిడ్ సెంటర్‌కు భారీ ఆర్ధిక సాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డాక్టర్లు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. గతంలో పోల్చితే వేగంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగించే పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు పెద్ద ...
Read More »