Home / Tag Archives: అల్లు అర్జున్

Tag Archives: అల్లు అర్జున్

Feed Subscription

కాశీ వారణాసిలో ఎర్రచందనం దొంగ?

కాశీ వారణాసిలో ఎర్రచందనం దొంగ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లోని మారేడుమిల్లి అడవుల్లో షెడ్యూల్ జరుగుతోంది. అక్కడి నుంచి బన్ని ఫోటోలు సోషల్ మీడియాల్లో రివీలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ తర్వాత వారణాసి షెడ్యూల్ ఫిక్సయ్యింది. డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో ...

Read More »

‘పుష్ప’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

‘పుష్ప’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..!

డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతోంది. బన్నీ సెట్స్ లో అడ్డుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ...

Read More »

అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి సర్ ప్రైజ్ షాకిచ్చారు

అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి సర్ ప్రైజ్ షాకిచ్చారు

అల్లు అర్జున్ తన టీమ్ సభ్యునికి ఊహించని సర్ ప్రైజ్ ట్రీటిచ్చి షాకిచ్చారు. నిన్న రాత్రి తన టీమ్ సభ్యుల్లో ఒకరికి పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేసి సడెన్ ట్విస్టిచ్చారట. హైదరాబాద్ లోని 800 జూబ్లీ నైట్ క్లబ్ లో స్టైలిష్ స్టార్ భారీ బర్త డే పార్టీని ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ...

Read More »

జిమ్ లో కూడా జంటగానే స్టైలిష్ కపుల్

జిమ్ లో కూడా జంటగానే స్టైలిష్ కపుల్

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ జాబితాలో ముందు వరుసలో అల్లు అర్జున్ స్నేహా రెడ్డిలు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా వీరిద్దరు కలిసి కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబో ఫొటోలు రెగ్యులర్ ...

Read More »

సౌత్ లో నెం.1 క్రేజీ స్టార్ అల్లు అర్జున్

సౌత్ లో నెం.1 క్రేజీ స్టార్ అల్లు అర్జున్

సౌత్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ నుండి అత్యధిక వసూళ్లను వరుసగా మూడు సినిమాలకు దక్కించుకున్న ఘనత ప్రభాస్ కే దక్కింది. ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు కూడా ఉత్తరాదిన వందల కోట్లను వసూళ్లు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ...

Read More »

నేరుగా యాక్షన్ లోకి ‘పుష్ప’

నేరుగా యాక్షన్ లోకి ‘పుష్ప’

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీ లేకుండా కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడే తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠా ...

Read More »

బన్ని డ్యాన్సులంటే పడి చస్తున్న బుట్ట బొమ్మలు

బన్ని డ్యాన్సులంటే పడి చస్తున్న బుట్ట బొమ్మలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సింగ్ స్కిల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ క్లాస్ డ్యాన్సర్లలో బన్ని ఒకరు. బన్ని డ్యాన్సులకు హృతిక్ అంతటి వాడే ఫిదా అయ్యాడు. అతడికి అటు బాలీవుడ్ లోనూ స్టార్లలో వీరాభిమానులున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. ఇరుగు పొరుగు పరిశ్రమలలో ...

Read More »

ప్రేమకథలతో సుకుమర్ OTT ఆంథాలజీ

ప్రేమకథలతో సుకుమర్ OTT ఆంథాలజీ

కథలు అందించడం శిష్యుల్ని ప్రోత్సహిస్తూ సినిమాల్ని నిర్మించడం అన్నది సుకుమార్ కి ఉన్న అలవాటు. సుక్కూ రైటింగ్స్ ప్రొడక్షన్ లో ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇకపై ఓటీటీ వేదికపైనా సుక్కూ రైటింగ్స్ హవా సాగనుందని ఇటీవల ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనిలో బిజీగా ...

Read More »

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు ...

Read More »

`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?

`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా ఏమిటో కానీ ఇటీవల తన సినిమాల్లో సాటి హీరోలకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నవదీప్ .. శివ బాలాజీ.. సుశాంత్ లాంటి హీరోలకు అవకాశాలిచ్చాడు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్సులందుకున్న ఈ హీరోలంతా ఆ తర్వాత కెరీర్ పరంగా ప్లానింగుని మార్చే ప్రయత్నం చేశారు. ఈసారి పుష్ప ...

Read More »

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ రేసింగ్ లో వెనకబడ్డ స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ప్రభాస్.. మహేష్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ బక్సాఫీస్ రికార్డుల్ని నెలకొల్పుతున్నారు. అయితే ఈ రేస్ లో ఒకరు ఒకసారి ముందుకు వెళితే.. ఇంకొకరు ఇంకోసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రేస్ లో ...

Read More »

గోన గన్నారెడ్డి కోసం గుణ ప్రయత్నాలు

గోన గన్నారెడ్డి కోసం గుణ ప్రయత్నాలు

ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఆయన తదుపరి చిత్రాన్ని విడుదల చేసింది లేదు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం గుణ శేఖర్ హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించాడు. ఆ సమయంలోనే సినిమాలో రానా నటించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ...

Read More »

‘అల్ట్రా స్టైలిష్’ లుక్కులో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న స్టైలిష్ స్టార్..!

‘అల్ట్రా స్టైలిష్’ లుక్కులో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న స్టైలిష్ స్టార్..!

ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా సినీతారల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఎవరిళ్ళకు వారే అంకితమయ్యారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో అలర్టుగా ఉంటున్నాడు. తనకు సంబందించిన అన్నీ విషయాలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ అభిమానులకు ...

Read More »
Scroll To Top