తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసమయంలో ఈ సీజన్ ప్రత్యేక గెస్ట్ ఎవరై ఉంటారా అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ విజేతకు ఎన్టీఆర్ స్వయంగా ట్రోఫీని అందజేశాడు. ఇక రెండవ సీజన్ కు ...
Read More »Tag Archives: చిరు
Feed Subscriptionమెగా వెడ్డింగ్ .. NBK కి చిరు ఆహ్వానం?
ఈనెల 9న మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లో అత్యంత వైభవంగా జరగనుంది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ భవంతిలో ఈ వివాహం జరగనుండడంతో కళ్లన్నీ అటువైపే ఉన్నాయి. ఈ వేడుకకు ఎటెండవుతున్న టాప్ గెస్ట్స్ లిస్ట్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ వివాహానికి ...
Read More »సీఎం కేసీఆర్ తో చిరు -నాగ్ భేటీ.. 2000 ఎకరాల్లో ఫిలింసిటీ?
మరోసారి హైదరాబాద్ శివారులో తెలంగాణ సర్కారు నుంచి వరల్డ్ క్లాస్ ఫిలింసిటీ ప్రస్థావన వచ్చింది. తెలంగాణ విభజన అనంతరం పలుమార్లు చర్చకు వచ్చిన ఈ అంశానికి ఎట్టకేలకు పూర్తి క్లారిటీ వచ్చేయనుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దలు చిరంజీవి.. నాగార్జున భేటీ అవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ...
Read More »మనవరాళ్ల కోరిక తీర్చిన చిరు.. వీడియో వైరల్
కరోనాతో సర్వం బంద్ అయిపోయింది. సినీ పరిశ్రమ అయితే మూతపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా టాలీవుడ్ అగ్రహీరోలు మాత్రం బయటకు రాకుండా సినిమా షూటింగ్ లకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆదివారం సెలవు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి సేదతీరారు. వారికిష్టమైనది వండి పెట్టి ముచ్చట తీర్చుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో ...
Read More »చిరు నటించిన బాగ్ధాద్ గజదొంగ ఇన్నాళ్టికి ఓటీటీలో?
నందమూరి బాలకృష్ణ నటించి దర్శకత్వం వహించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`. గత కొన్నేళ్ల క్రితం ప్రారంభ దశలోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం 17 నిమిషాల ఫుటేజీని శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ...
Read More »19వ సారి చిరు బాలయ్యలు ఢీ కి రెఢీ
టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ. దాదాపు రెండు దశాబ్దాల పాటు వీరి జోరు టాలీవుడ్ లో కొనసాగింది. ఒక్కో ఏడాది అరడజనుకు పైగా సినిమాలు విడుదల చేసి వీరు సత్తా చాటారు. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో ఆధిపత్యం కోసం 1980 ల నుండే పోటీ ...
Read More »షాకింగ్ వీడియో: చిరు గుండు వెనక సీక్రెట్ ఇదే
మెగాస్టార్ చిరంజీవి సడెన్ గా గుండుతో ప్రత్యక్షమై షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బాల్డ్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు ఇది ఊహించనిది. ఇంతకుముందు రజనీకాంత్ `శివాజీ` మూవీ కోసం ఈ తరహా లో బాల్డ్ లుక్ లో ప్రయోగం చేశారు. కమల్ హాసన్ పలు చిత్రాల్లో ట్రై చేశారు. ఇప్పుడు ...
Read More »చిరు మూవీని పొరపాటున కన్ఫర్మ్ చేసిన పవన్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆచార్య త్వరలో పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది చిరంజీవి కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొన్నటి వరకు మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను రీమేక్ చేస్తారని ప్రచారం ...
Read More »మళ్లీ చిరు..త్రివిక్రమ్ మూవీ ముచ్చట
చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఆయన చేస్తాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సందర్బాల్లో త్రివిక్రమ్ కూడా తాను చిరంజీవితో సినిమా తీయాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. కనుక వీరిద్దరి కాంబో మూవీ గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ మరియు ...
Read More »చిరు – మణి కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందా…?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొరటాల శివ స్టైల్ లో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets