టాలీవుడ్ ని చూస్తే బాలీవుడ్ కే దడపుడుతుంది. అవును ! దడపుట్టదా మరి? ఒక దర్శకుడు తెలుగు సినిమాకి ఆస్కార్ తెచ్చాడు. మరో దర్శకుడు 1000 కోట్లు తెచ్చే హిందీ సినిమానే అక్కడకెళ్లి డైరెక్ట్ చేసాడు. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్ ని సైతం వసూళ్లతో షేక్ చేసాయి. ఇది ...
Read More »Tag Archives: బాలీవుడ్
Feed Subscriptionమళ్లీ బాలీవుడ్ వెళుతున్న ఇస్మార్ట్ బ్యూటీ!
నిధి అగర్వాల్. పక్కా హైదరాబాదీ మార్వాడీ ఫ్యామిలీ గాళ్. అయితే పుట్టింది హైదరాబాద్ లో అయినా పెరిగింది మాత్రం బెంగళూరులో. ఐశ్వర్యారాయ్ ఇన్సిస్పిరేషన్తో సినిమాల్లోకి రావాలని బలంగా కోరుకుంది. ఆ కోరికతో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన `మున్నా మైఖేల్` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన కలని నిజం చేసుకుంది. ఈ మూవీ ...
Read More »బాలీవుడ్ చిన్నది.. భలే స్టార్టప్ ప్లాన్ చేసిందే!
సినిమాల్లో బాగా క్లిక్ అయిన నటీనటులు ఒక చేత్తో బాగా సంపాదిస్తున్నా.. మరో చేత్తో కూడా సంపాదించేందుకు భలే ప్లాన్లు వేస్తుంటారు. కొందరు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ చేస్తుంటారు. మరి కొందరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. మిగతావారికన్నా సినీ నటులకు వ్యాపార నిర్వహించడం మరింత సులువు. ఎందుకంటే వాళ్లకు ఉన్న క్రేజ్ కారణంగా వారు తయారుచేసిన ...
Read More »టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ..!
టాలీవుడ్ కో ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోయిన్స్ తెచ్చుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. స్టార్ హీరోల సినిమాల కోసం ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీస్ ని తీసుకొస్తుంటారు. వాళ్ళు డేట్స్ ఇస్తామంటే డిమాండ్ చేసినంత ముట్టజేప్పడానికి కూడా మేకర్స్ రెడీగా ఉంటారు. అందులోనూ తెలుగు సినిమాల స్థాయి ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో పాకడంతో బాలీవుడ్ ...
Read More »అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో ఫరాజ్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ లో 1990లలో హీరో గా ఒక వెలుగు వెలిగిన ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఈరోజు ఆఖరి శ్వాస విడిచారు.ఈ విషయాన్ని నటి పూజా భట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కొద్ది నెలల కిందట ఫరాజ్ ఖాన్ ఛాతి మెదడు సంబంధిత ఇన్ ...
Read More »బాలీవుడ్ మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తున్న టాలీవుడ్ హీరోలు…!
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ చిత్రం. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతోంది. దీంతో మన హీరోలు కూడా కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమవకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు విడుదల చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ...
Read More »డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్ సీ బీ సమన్లు??
సుశాంత్ మృతి కేసు విచారణలో సీబీఐ కి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు లభించడంతో రంగంలోకి ఎన్ సీ బీ దిగింది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన అనుమానంతో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారు చెప్పిన వివరాల ప్రకారం ...
Read More »చనిపోవడానికి ముందు ఆపదలో ఉన్నట్లు చెప్పిన సుశాంత్!?
బాలీవుడ్ హీరో సుశాంత్ మృతికి సంబంధించిన అనుమానాలకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించడం లేదు. దాదాపు మూడు నెలలుగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి కేసు రాలేదు. రోజుకో కొత్త విషయం ఈ కేసు గురించి బయటకు ...
Read More »లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడికి ఇద్దరు మాజీ భార్యల మద్దతు…!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఆమె వాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయంలో ...
Read More »డ్రగ్స్ కేసులో పలువురు స్టార్లు?
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఆ దిశగా ఎన్.సీ.బీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు సుశాంత్ మేనేజర్ ఇద్దరు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా సుశాంత్ మేనేజర్ జయ ...
Read More »‘బాలీవుడ్ లో అబ్బాయిలపై కూడా లైంగిక దాడులు జరుగుతాయి’
‘ఊసరవెల్లి’ హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పాయల్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ‘ఒకసారి అనురాగ్ కశ్యప్ ని కలవడానికి వెళ్తే తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. లైంగిక వేధింపులకు గురి చేసాడని’ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు అందరూ బాలీవుడ్ లో ...
Read More »‘డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు’
‘ప్రయాణం’ ‘ఊసరవెల్లి’ చిత్రాల హీరోయిన్ పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘బాలీవుడ్ దర్శకుడొకరు నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడని.. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని అతను చెప్పాడని.. కానీ నాకు ఒంట్లో ...
Read More »బాలీవుడ్ లో డ్రగ్స్ పై యువరాజ్ సింగ్ చెప్పిన షాకింగ్ నిజాలు
బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ ఉందని సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు యువరాజ్ ఎస్ సింగ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎ లిస్ట్ నటులు చాలా మంది కొకైన్ కు బానిసలని నటుడు కమ్ నిర్మాత అన్నారు. యువరాజ్ ఎస్. సింగ్ బాలీవుడ్ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం గురించి కొన్ని షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. బాలీవుడ్ ...
Read More »కండల హీరోకి ప్రమాదకర రుగ్మత.. తెలిస్తే షాకింగే!
బాలీవుడ్ కండల సల్మాన్ ఖాన్ అతని స్నేహితురాళ్ళ జాబితా అందరికీ తెలుసు. అయితే సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలుసుకోవాలని అంతా భావిస్తుంటారు. చాలా సార్లు ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చగా మారింది. సల్మాన్ ఖాన్ కూడా తనకు అలాంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. అదంతా సరే కానీ.. అతని వివాహం.. సినిమాలు ...
Read More »‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ ఛైర్మన్ గా పరేష్ రావల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `శంకర్ దాదా ఎంబిబిఎస్`లో డాక్టర్ మామగా నటించిన పరేష్ రావల్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. శంకర్ వర్సెస్ డాక్టర్ మామ ఎపిసోడ్స్ ఫుల్ జోష్ ని పంచాయి ఆ చిత్రంలో. బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీస్ లోనూ ఆయన చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించారు. ఆయన తనకంటూ యూనిక్ ...
Read More »కంగనాను భగత్ సింగ్ తో పోల్చిన యువ హీరో…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం – శివసేన కార్యకర్తలను ఢీ కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయినా వెనకడుగు వేయకుండా తనకు అనిపించింది సోషల్ మీడియా ...
Read More »ప్రతిదానికీ ఫిల్మిండస్ట్రీనే టార్గెట్ చేయడం తగదన్న బ్యూటీ
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొంపలంటిస్తోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ లింకులతో అగ్గి రాజేస్తోంది. సుశాంత్ సింగ్ టాపిక్ సైడైపోగా.. ఇండస్ట్రీలో డ్రగ్స్ తీగ మొత్తం పట్టుకుని డొంకంతా లాగేస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ముఖ్యంగా బాలీవుడ్ శాండల్వుడ్ సహా పలు ఇండస్ట్రీలతో ముడిపడిన డ్రగ్స్ రాకెట్ గుట్టు ...
Read More »సూపర్ స్టార్ ద్విభాషా చిత్రం త్వరలో సెట్స్ పైకి
తమిళ సూపర్ స్టార్ ధనుష్ కి బాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ నటించిన తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. రాంజానా సినిమాతో తెరంగేట్రం చేసిన ధనుష్ ఆరంగేట్రమే రియల్ సూపర్ స్టార్ అని పిలిపించుకున్నాడు. ఒక రకంగా తనదైన నేచురల్ పెర్ఫామెన్స్ తో హిందీ ఆడియెన్ కి ...
Read More »సెలబ్రిటీలు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు…?
గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాల గురించే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో చాలాసార్లు ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. సుశాంత్ అనుమాస్పద మృతి కేసులో అతని ...
Read More »కరణ్ పై అమీర్ సోదరుడు సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో నెపొటిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అని.. ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అంటూ అందరు బలంగా వాదిస్తూ ఉంటారు. కంగనా రనౌత్ గత కొంత కాలంగా కరణ్ జోహార్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్ అంటూ పేరు ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets