బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని చెప్తూ ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ శివసేనకు ఆమెకు మధ్య చిచ్చు పెట్టాయి. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించి ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ […]
నేనే పోవాల్సి వస్తే ఒంటిరిగా మాత్రం పోను తోడుగా వందమందికి తీసుకెళ్తా అన్నాడట వెనకటి ఒకడు.. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి వ్యవహారం కూడా అలాగే వుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రియాకు డ్రగ్స్ డీలర్ లతోనూ సంబంధాలు వున్నట్టు బయటపడటంతో ఈ కేసుని మాదక ద్రవ్యాల కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పటికే రియా సోదరుడిని అదుపులోకి తీసుకున్న ఎన్.సీబీ తాజాగా రియాని కూడా […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసును ప్రభుత్వాలు సీబీఐకి అప్పగించి మరీ విచారణ జరిపించడం అభినందించాల్సిన విషయమే. కాని ఇంతకు ముందు ఇలా ఎందుకు చేయలేదు. ఆ సమయంలో చనిపోయిన వారి గురించి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ కేసులో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాగే అంతకు ముందు చనిపోయిన వారి కేసుల్లో సంచలన విషయాలు బయటకు వచ్చేవి అనేది చాలా మంది మాట. తాజాగా ఈ […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఎన్నో మలుపులూ.. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని నెపోటిజం.. ఇతర వ్యక్తులను తొక్కేసే అగ్ర సినీ ప్రముఖుల బండారాలు బయటపడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులను మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసి ఉతికి ఆరేస్తున్నారు. కంగనా రౌనత్.. ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ పేరు చెబితేనే బాలీవుడ్ షేక్ అవుతోంది. మహారాష్ట్రలోని శివసేన సర్కార్ […]
విజయ్ దేవరకొండతో పూరి జగన్నాద్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు పూరి సన్నాహాలు చేస్తున్నాడు. అందుకోసమే ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ ను భాగస్వామిగా చేసుకోవడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను విజయ్ దేవరకొండకు జోడీగా నటింపజేస్తున్నాడు. ఈ కారణాల వల్ల సినిమాకు పాన్ ఇండియా బజ్ ను తీసుకు రావాలనుకున్నాడు. అయితే కరణ్ జోహార్ ఈమద్య కాలంలో వివాదాస్పదం అవ్వడంతో పాటు అనన్య పాండే కు […]
ఒంటరి దీవుల్లో తుంటరి వేషాలు వేయాలంటే అందాల కథానాయికల తర్వాతే. మలైకా.. ప్రియాంక చోప్రా.. కరీనా .. శిల్పా శెట్టి.. వీళ్లంతా సీనియర్ తరం అయినా కానీ ఇప్పటికీ బీచ్ పార్టీలతో చిలౌట్ చేస్తూనే ఉన్నారు. అదే బాటలో బాలీవుడ్ నాయిక పూజా బాత్రా శ్రీలంక లో షికార్ ని ఎంజాయ్ చేస్తోంది. లేటెస్టుగా పూజా నడిరోడ్డుపై `రేర్ కిస్` ఇచ్చి షాక్ తినిపించింది. ఇంతకీ ఆవిడ ఎవరికి ముద్దిచ్చింది? అంటే.. అది ఓ యానిమల్. దాని […]
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ కరోనా బారినపడి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఆయన ఇదివరకే గుండెజబ్బు రక్తపోటు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతుండగా.. కరోనా సోకడంతో పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెలలో దిలిప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్ ఇషాన్ ఖాన్ లకు కరోనా సోకడంతో లీలావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స […]
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై లెక్కలేనన్ని ఆరోపణలు వాగ్వాదాలు చేసిన కంగనారనౌత్.. ఇప్పుడు మరోసారి కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశిక్ డ్రగ్ కు బానిసలయ్యారనే ఆరోపణలు ఉన్నాయని వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిని ఆరాధించే లక్షలాది అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ట్విట్టర్ ద్వారా కోరింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ […]
బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్స్ ఎప్పట్నుంచో సాధారణం అయిపోయాయి. సౌత్ సినిమాల్లో కూడా గతంతో పోలిస్తే లిప్ లాక్ సీన్లు పెరిగాయి కానీ.. ఇప్పటికీ విరివిగా అయితే కనిపించవు. స్టార్ హీరోలు హీరోయిన్లు లిప్ లాక్స్ విషయంలో కొంచెం హద్దుల్లోనే ఉంటారు. తెరపై ఘాటు రొమాన్స్ చేయడానికి ఇష్టపడని హీరోల్లో సూర్య ఒకడు. అలాంటి సన్నివేశాలు అతడి సినిమాల్లో తక్కువగా కనిపిస్తాయి. ఐతే కొన్నేళ్ల కిందట అతను నటించిన ‘బ్రదర్స్’ సినిమాలో హీరోయిన్ కాజల్తో సూర్య లిప్ […]
ప్రభాస్ చేయబోతున్న భారీ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయిన ఈ సమయంలో రాముడిపై సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన దృష్టి సినిమాపై ఉంటుంది. అందుకే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణించిన వెంటనే ఆయన అభిమానులు చాలా మంది రియా కారణంగా మృతి చెందాడు అంటూ ఆరోపించడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుశాంత్ మరణంకు బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం బ్యాచ్ అని వారు ఒక మాఫియాగా ఏర్పడి […]
2016వ సంవత్సరంలో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు తన అందంతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనువింధు చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె నటించింది రెండే సినిమాలు అయినా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే ఈమె పూర్తి […]
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే స్థాయిలో అమ్మడి చుట్టూ నెగిటివిటీ కూడా వచ్చి చేరింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత విమర్శలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ మరియు అతని తనయ అలియా భట్ లపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. లేటెస్టుగా విడుదలైన ‘సడక్ 2’ సినిమానే దీనికి ఉదాహరణ. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన […]
బాలీవుడ్ లో వరుసగా ఫ్రెగ్నెన్సీ వార్తలు హీటెక్కిస్తున్నాయి. బెబో కరీనా కపూర్ అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించేయగా.. అనుష్క శర్మ సైతం జూనియర్ విరాట్ భూమ్మీదకు రావడానికి సమయమాసన్నమైందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా కెప్టెన్ వారసుడి గురించి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఫోటోని కూడా షేర్ చేసింది అనుష్క. అదంతా సరే కానీ.. గత రెండేళ్లుగా అనుష్క శర్మకు పిల్లలు ఎప్పుడు? అన్న ప్రశ్న ఎదురవుతూనే ఉంది. పెళ్లయి చాలాకాలమే అయ్యింది కదా.. […]
బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర నడుస్తోంది. ఈ తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్నడటంతో మేకర్స్ బయోపిక్ ల బాట పడుతున్నారు. బాలీవుడ్ లో తాజాగా స్పోర్ట్స్ నేపథ్య బయోపిక్ ల హంగామా అంతకంతకు వేడెక్కిస్తోంది. పీవీ సింధు- మిథాలీ రాజ్ – సైనా నెహ్వాల్ – పుల్లెల గోపీచంద్ ల బయోపిక్ లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో కొన్ని సెట్స్ పైకి వెళ్లాయి కూడా. కొన్ని ఇంకా చర్చల దశలోనే […]
ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో రిలీజైన వరస్ట్ మూవీగా సడక్ 2 రికార్డులకెక్కింది. ఇక నెపోటిజం స్టార్లు ఆలియా- ఆదిత్యారాయ్ కపూర్ ఈ సినిమాలో నటించగా.. మహేష్ భట్ దర్శకత్వం వహించడంతో సుశాంత్ సింగ్ అభిమానులు సోషల్ మీడియాల్లో తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఈ మూవీపై జోకులు.. మీమ్స్ తో హీటెక్కిస్తున్నారు. ఇంతకుముందు ట్రైలర్ రిలీజైనప్పుడు యూట్యూబ్ లో డిస్ లైక్స్ పరంగా రికార్డు సృష్టించిన సడక్ 2 పరమ చెత్త సినిమాల జాబితాలో చేరిపోయిందని విమర్శలు […]
బాలీవుడ్ కు అండర్ వరల్డ్ మాఫియాకు దగ్గరి సంబంధాలున్నాయన్న సంగతి చాలా సార్లు బయటపడింది. చాలా మంది నటులకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇక చాలా మంది నటులకు ముంబై మాఫియా నుంచి బెదిరింపులు వస్తుంటాయి. ప్రముఖ నటుడు దర్శకుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ కు తాజాగా గ్యాంగ్ స్టర్ అబుసలేం గ్యాంగ్ కు చెందిన సభ్యుడిగా చెప్పుకుంటూ మహేష్ ను బెదిరించాడు. తనకు 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో […]
భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్త్రీలైన టాలీవుడ్ కోలీవుడ్ లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ సౌత్ సినిమాలంటే బాలీవుడ్ కి చిన్న చూపనే మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ఎంత మంచి సినిమా తీసినా ప్రాంతీయ చిత్రాల్లాగే చూస్తారని.. ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వరనే కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి. ఒకటి అర రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాలు తప్ప పెద్దగా బాలీవుడ్ పెద్దగా […]
ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘వర్షం’ ‘ఛత్రపతి’ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్ లో క్రమం తప్పకుండా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగారు. అయితే ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. […]
ఇంతకీ 2020 బెస్ట్ హీరో ఎవరు? అప్పుడే డిక్లేర్ చేసేయడం ఎలా? అంటారా.. డిసెంబర్ నాటికి కానీ ఏడాదిలో బెస్ట్ సినిమా ఏదో బెస్ట్ హీరో ఎవరో చెప్పలేం. కానీ ఈసారి సీన్ అలా లేదు. కోవిడ్ మహమ్మారీ అన్నిటికీ అలా చెక్ పెట్టేసింది. ముఖ్యంగా సినీపరిశ్రమల్ని అడ్డంగా బుక్ చేసింది. షూటింగుల్లేవ్ .. థియేటర్లు తెరవలేరు. అందువల్ల దసరా.. క్రిస్మస్ వెళ్లినా థియేటర్ లో బొమ్మ పడే సీన్ కనిపించడం లేదు. ఓటీటీ రిలీజుల్ని వదిలేస్తే […]