బిగ్ బాస్ 4′ మొదటి నుంచి కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తోంది. ఎవరైతే ఎలిమినేట్ అవుతారని అనుకున్నామో వాళ్లు సేవ్ అవుతున్నారు. ఎవరికైతే ఇప్పట్లో ఢోకా లేదనుకున్నామో వాళ్లు మరుసటివారమే బయటికి వెళ్లిపోతున్నారు. దాంతో ‘బిగ్ బాస్ 4’లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి పెరుగుతోంది. ఈ సీజన్లోని పోటీదారులంతా ఎవరి ధోరణిలో వాళ్లు ...
Read More »Tag Archives: బిగ్ బాస్
Feed Subscriptionఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..!?
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. బిగ్‌బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో టాప్ 5లో ఎవరు ఉంటారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అయితే టికెట్ టూ ఫినాలే సాధించిన అఖిల్ మినహా ఈ వారం అభిజిత్, సోహైల్, అరియానా, హారీక, మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నారు. హౌస్ నుంచి ఈ వారం ...
Read More »బికినీ బీచ్ లో హీట్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ
మాల్దీవల్లో బిగ్ బాస్ బ్యూటీ హల్చల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాజల్ -తాప్సీ- ఎల్లీ అవ్ రామ్ వంటి టాప్ బ్యూటీస్ మాల్దీవుల విహారంలో అగ్గి రాజేసారు. అయితే అంతకుమించి అన్న తీరుగా చెలరేగిపోతూ బిగ్ బాస్ ఫేం హీనాఖాన్ వాడి వేడిగా యువతరంలో చర్చకు వచ్చింది. హీనా ఖాన్ తన ...
Read More »బిగ్ బాస్ కు వెళ్లి తప్పు చేశాను
బిగ్ బాస్ సీజన్ 4 ఆరంభంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నోయల్ ను అంతా అనుకున్నారు. ఆయన ఖచ్చితంగా ఫైనల్ 5 అనుకున్నారు. కాని అనారోగ్య కారణాల వల్ల అనూహ్యంగా నోయల్ బయటకు వెళ్లి పోయాడు. కనీసం కదలలేని పరిస్థితుల్లో ఆయన ఉండటం వల్ల తప్పనిపరిస్థితుల్లో బయటకు పంపిస్తున్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. నోయల్ ...
Read More »మోనాల్ గురించి ఏదో పెద్ద విషయాన్ని బిగ్ బాస్ దాచేశాడు
బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ లో అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటీ అంటే మోనాల్ ను ఎందుకు బిగ్ బాస్ ఇన్నాళ్లుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. మోనాల్ కంటే ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొన్నటికి మోన్న ఎలిమినేట్ అయిన లాస్య కూడా ఖచ్చితంగా ...
Read More »బిగ్ బాస్ టైమింగ్ మారుతుందా?
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జోన్ లోకి ఎంటరైంది. అయినా రేటింగ్ మాత్రం సోసోగానే నమోదవుతుండటంతో మేకర్స్ ఈ విషయంలో చాలా అసంతృప్తితో వున్నారట. కోవిడ్ టైమ్ లో ధైర్యం చేసి ప్రారంభించిన ఈ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్ క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దానికి ప్రధాన కారణం బిగ్ బాస్ వ్యవహరిస్తున్న తీరే ...
Read More »రియాల్టీ షో ప్రైజ్ మనీ వెనుక షాకింగ్ విషయం
బుల్లి తెరపై ఈమద్య కాలంలో రియాల్టీ షోలు ఎక్కువ అయ్యాయి. కేబీసీ.. బిగ్ బాస్.. ఇంకా పలు షో ల ద్వారా భారీ మొత్తాలను ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంత భారీ మొత్తంను విజేత గెలుచుకున్న సమయంలో అతడి చేతికి ...
Read More »బిగ్ బాస్ స్టార్లు హంగామా చూశారా?
బుల్లితెర వెండితెర ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. అందాల యాంకర్ కం నటి హిమజ ఇటీవల ఓ ఫేమస్ చీరల షాపింగ్ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ బ్రాండ్ ఇమేజ్ ని హిమజ తెలివిగానే ఎన్ క్యాష్ చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ...
Read More »‘బిగ్ బాస్’లో అతణ్ని మ్యాచ్ చేసేవాళ్లు లేరా?
బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తుంటారు కానీ.. అంతకంటే ముందు ఆ వ్యక్తో లేదంటే మరొకరో ‘రియల్ హీరో’ ఇమేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అంతకుముందు ఆ వ్యక్తిపై ఉన్న అభిప్రాయం బిగ్ బాస్తో మారిపోతుంటుంది. కొత్తగా అభిమానగణం పుట్టుకొస్తుంది. మెజారిటీ జనం ఆదరణ ఆ వ్యక్తి దక్కించుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ...
Read More »బిగ్ బాస్ బ్యూటీ ట్రీట్ ఆఫర్ చేస్తోంది.. రెడీగా ఉండండి!
వివాదంతో ప్రచారం నేటి ట్రెండ్. ఈ తరహాలో రామ్ గోపాల్ వర్మ.. శ్రీరెడ్డి .. వీళ్లందరిదీ ఒక తరహా అయితే తమిళ బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ శైలి వేరొక రకం. ఈ అమ్మడు ఎవరినీ వదిలిపెట్టదు. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 3లో రకరకాల వివాదాలతో పాపులారిటీ పెంచుకుని వరుసగా సినీ ఛాన్సులు ...
Read More »బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటి వరకు వీకెండ్ ఎపిసోడ్ ల రేటింగ్ ను ప్రతి వారం ఒక ప్రత్యేక గెస్ట్ ను తీసుకు రాఇవడం వల్ల కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ దీపావళి ఎపిసోడ్ కు కూడా ప్రత్యేక గెస్ట్ హౌస్ మెంట్స్ తో మాట్లాడేందుకు రెడీ అయ్యాడు. అక్కినేని ...
Read More »నాగ్ బిగ్ బాస్ స్టైలిష్ లుక్ వెనుక ఉన్నది ఈమె
బిగ్ బాస్ హోస్ట్ అంటే సూటులో మాత్రమే కనిపించే వారు. కాని నాగార్జున ఆ మార్క్ ను చెరిపేశారు. వారం వారం సరికొత్త క్యాజువల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు కూడా ఎన్టీఆర్ మరియు నాగార్జునలు ఎక్కువగా సూటులో కనిపించారు. కాని నాగార్జున మాత్రం ...
Read More »బిగ్ బాస్ సామ్రాట్ పెళ్లి
టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో పలువురు సెలబ్రటీలు పెళ్లి పీఠలు ఎక్కారు. రానా.. నితిన్.. నిఖిల్ లతో పాటు కొందరు టెక్నీషియన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి కూడా పెళ్లి పీఠలు ఎక్కాడు. నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన సామ్రాట్ ఆమద్య వివాదంలో ...
Read More »‘బిగ్ బాస్’లోకి నోయల్ రీఎంట్రీ?
బిగ్ బాస్ నాలుగో సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడిగా కనిపించిన నోయల్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటికి వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను వైదొలగడం వల్లే గత వారం ఎలిమినేషన్ కూడా రద్దు చేశారు. నోయల్ నిష్క్రమించిన సమయంలో అతను మళ్లీ హౌస్లోకి రాడన్నట్లుగానే హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా సంకేతాలిచ్చాడు. కానీ ...
Read More »బిగ్ బాస్: నిజంగా అంతా నోయల్ పుణ్యమేనా..?
ఈ వారం హౌస్ నుండి ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు. నామినేషన్లో ఉన్న ఆరుగురు కూడా సేవ్ అయ్యారు. చివరి వరకూ ఉత్కంఠగా నడిపి చివర్లో మాత్రం అందరూ సేఫ్ అని చెప్పారు. ఐతే అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ల మధ్య నడిచిన ఎలిమినేషన్ పోటీలో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చారు. కానీ చివర్లో ...
Read More »‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?
టాలెంటెడ్ బ్యూటీ పునర్నవి భూపాలం ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పునర్నవి.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ – 3 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ ...
Read More »బిగ్ బాస్ ఓటింగ్ ను బహిష్కరించాల్సిందే!
తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి కూడా ఒక్కరు ఇద్దరు ఎలిమినేషన్ విషయంలో ఓటీంగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తాము అభిమానించే వారు ఎలిమినేట్ అయిన సమయంలో అలాంటి వ్యాక్యలు చేయడం కామన్ గా జరుగుతుంది. ప్రతి సీజన్ లో కూడా ఉండేదే కదా అని ...
Read More »సమంత బిగ్ బాస్ అవ్వడానికి కారణం ఇదేనా?
గత రెండు మూడు వారాలుగా జరుగుతున్న ప్రచారం ఈ వారం నిజం అయ్యింది. నాగార్జున షూటింగ్ కోసం వెళ్లగా ఈ వారం గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. గడచిన రెండు మూడు వారాలు ఆ వార్తలు నిజం కాదని నాగార్జున వచ్చి చెప్పకనే చెప్పాడు. కాని ఈ వారం మాత్రం నిజంగానే నాగార్జున ...
Read More »బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ సమంత
మూడు వారాలుగా తెలుగు బిగ్ బాస్ కు ఈ వీకెండ్ కొత్త హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ గత సీజన్ లో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసారి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్ గా గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ ...
Read More »అడల్ట్ స్టార్ కు బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విషయమై చర్చ జరుగుతున్నా ఇదే సమయంలో బిగ్ బాస్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగులో మొదట ప్రారంభం అయిన బిగ్ బాస్ అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక తమిళం మరియు హిందీల్లో ఇటీవలే షో ప్రారంభం అయ్యింది. హిందీలో 14వ సీజన్ నడుస్తుండగా తమిళంలో ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets