అనసూయ.. రేష్మి గౌతమ్.. శ్రీముఖి ఇంకా కొందరు యాంకర్స్ గా గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత హీరోయిన్స్ గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మేల్ యాంకర్స్ రవి మరియు ప్రదీప్ లు కూడా బుల్లి తెరపై మెప్పించి వెండి తెరపై అలరించారు. ఇంకా పలువురు కూడా బుల్లి తెర నుండి వెండి తెరపైకి వెళ్లారు. ...
Read More »Tag Archives: బిగ్ బాస్
Feed Subscriptionబిగ్ బాస్ లో ఇలాంటి మోసాలూ ఉంటాయా?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా ఆలస్యం అయిన బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు గత నెలలో ప్రారంభం అయ్యింది. ఇక ఈ వారంలో తమిళ మరియు హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో అన్ని భాషల బిగ్ ...
Read More »బిగ్ బాస్ స్టార్ కు కరోనా పాజిటివ్
వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా భయపెడుతూనే ఉంది. సెలబ్రెటీలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా వారికి కూడా కరోనా నిర్థారణ అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఎక్కువ శాతం మంది కరోనాను జయించగా కొందరు మాత్రం మృతి చెందుతున్నారు. మృతి ...
Read More »బిగ్ బాస్ పై తన బాధని వెల్లగక్కింది!
వితిక షేరు… ఓ హీరోయిన్ గా చాలా తక్కువ మందికే తెలుసు. వరుణ్ సందేశ్ వైఫ్ గా .. బిగ్బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా మాత్రమే ఆమె పాపులర్ అయ్యారు. బిగ్బాస్ 3లోకి ఎంటరైన వితిక ఆ తరువాత అనేక కారణాల వల్ల బయటికి వచ్చేసింది. తాజాగా సీజన్ 4 ప్రారంభమైన నేపథ్యంలో బిగ్బాస్ ...
Read More »బిగ్ బాస్ లో మళ్లీ నామినేట్ అయిన గంగవ్వ
బిగ్ వాస్ రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా.. కొత్త కమెడియన్ కుమార్ సాయి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండోవారం నిన్న సోమవారం మళ్లీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ మోనాల్ తో నటుడు అఖిల్ రోమాన్స్ మొదలైంది. ఇద్దరూ ఏకాంతంగా అర్థరాత్రుళ్లు ...
Read More »‘గుండు బాస్’ గా బిగ్ బాస్.. మెగాస్టార్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే…!
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య తన లుక్స్ తో వేరియేషన్స్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం స్లిమ్ గా మారిన చిరంజీవి.. ఇటీవల క్లీన్ షేవ్ లో మీసాలు లేకుండా కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యపరిచాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసి మరోసారి షాక్ ...
Read More »బిగ్ బాస్ పై నారాయణ మండిపాటు
ఈ ఆదివారం ప్రారంభమైన తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై వివాదాలు సమసిపోవడం లేదు. హీరో అక్కినేని నాగార్జున యాంకర్ గా చేస్తున్న ఈ షోపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. ఈ షో చూస్తుంటే హిమాలయంలో సాంస్కృతిక ...
Read More »అన్ లాక్ లో తెలుగమ్మాయి దుమారం
బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇటీవల వెండితెర బుల్లితెర సహా ఓటీటీ వేదికలపైనా తళుకుబెళుకులు ప్రదర్శిస్తోంది. ఇటీవలే రిలీజైన `మెట్రో కథలు` ఓటీటీ (ఆహా-తెలుగు) సినిమాలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ గా నటించిన నందిని చక్కని ఆహార్యంతో ఆకట్టుకుంది. ఇన్ వోర్ అందాలతో నందిని ఎలాంటి ...
Read More »గంగవ్వకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధికం
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షురూ అయ్యింది. ఈసారి చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజులుగా గంగవ్వ బిగ్ బాస్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అది నిజమే అయితే రచ్చ రచ్చ అంటూ సోషల్ మీడియాలో మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చారు. అన్నట్లుగానే ...
Read More »బిగ్ బాస్ బ్యూటీ చాలా కష్టపడుతోంది
తెలుగు బిగ్ బాస్ లో సందడి చేసిన హీరోయిన్ నందిని రాయ్ అంతకు ముందు ఆ తర్వాత ఒకేలా అన్నట్లుగా ఉంది. బిగ్ బాస్ ఎంట్రీకి ముందు వరకు ఆమెకు పెద్దగా ఆఫర్లు వచ్చేవి కావు. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెను జనాలు అయితే గుర్తు పడుతున్నారు కాని సినీ పరిశ్రమ ...
Read More »నూతన్ నాయుడి ఇంట్లో అంత దారుణం జరిగిందా?
బిగ్ బాస్ తో అందరికి సుపరిచితుడుగా మారిన నూతన్ నాయుడు.. తర్వాతి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని కావటంతో ఆయన ఇమేజ్ గ్రాఫ్ మరింత పెరిగింది. పరాన్నజీవి దర్శకుడిగా కొత్త అవతారంతో వార్తల్లోకి వచ్చిన అతడి ఇంట్లో ఒక దళిత యువకుడికి దారుణ పరాభవానికి గురి చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా ...
Read More »బిగ్ బాస్ బేబి బికినీ బీచ్ సెలబ్రేషన్స్
తెలుగమ్మాయి తేజస్వి మదివాడ గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీపరిశ్రమలో నిలదొక్కుకునేందుకు తనని తాను ట్యూన్ చేసుకునే విధానం సాటి వారిలో స్ఫూర్తి నింపుతోంది. తెలుగులో అడపాదడపా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే సోలో నాయికగా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బిగ్ బాస్ తెలుగు తనకు అంతో ...
Read More »బిగ్ బాస్ కోసం ముద్దమందారం బ్యూటీ క్వారెంటైన్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంపిక అయిన కంటెస్టెంట్స్ ను మెడికల్ టెస్ట్ లకు పంపించడం ఆపై కరోనా కారణంగా క్వారెంటైన్ కు పంపడం జరిగింది. మొత్తం 16 మంది వరకు షో కోసం ఎంపిక అయ్యారు. వారు అంతా కూడా క్వారెంటైన్ కు వెళ్లారు. అందులో ...
Read More »తల్లి కాబోతున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ
బిగ్ బాస్ ఇంటి సభ్యుల నడుమ రొమాన్స్ లవ్వాయణాల గురించి తెలిసిందే. కొన్ని జంటలు ఇంట్లో ఉండగా ప్రేమలో పడి ఆ తర్వాత ఒకటైన సందర్భాలున్నాయి. ఈ కేటగిరీకే చెందుతుంది మలయాళ బిగ్ బాస్ పెయిర్ పర్ల్ మానీ- శ్రీనిష్ అరవింద్ జంట. ఇంటి సభ్యులుగా ఉన్నప్పుడే ఈ ప్రేమ జంట మ్యాటర్ తెలిసిపోయింది. కట్ ...
Read More »బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ షో
మోడల్ గా నటిగా సుపరిచితం అయిన సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ లో హీట్ పెంచుతున్నాయి. ఈ అమ్మడు ఒంటి విరుపులతో కుర్రాళ్ల గుండెలను కోస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు అందాల ప్రదర్శణ ఉందంటున్నారు. తమిళ బిగ్ బాస్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets