టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి కోసమే పోస్టులు, రివ్యూలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సందడి అయితే మాములుగా లేదు. వేరే లెవల్ లో కల్కి సినిమాను ...
Read More »Tag Archives: రాజమౌళి
Feed SubscriptionChiranjeevi : చిరంజీవి ఇంట్లో ఆమీర్ ‘లాల్ సింగ్ చద్ధా’ ప్రివ్యూ.. హాజరైన నాగ్, రాజమౌళి, సుకుమార్, చైతూ..
Chiranjeevi – Laal Singh Chaddha Movie Preview : బాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్ధా’. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగ చైతన్య మరో కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను టాలీవుడ్ ప్రముఖుల ...
Read More »‘సోలో బతుకే సోబెటర్’ అంటున్న రాజమౌళి.. ఇండస్ట్రీ మొత్తం అటెన్షన్
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘సోలో బతుకే సోబెటర్’. లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్న తర్వాత బిగ్ స్క్రీన్ పై విడుదలవుతున్న మొదటి తెలుగు చిత్రం ఇది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25 న ఈ మూవీ విడుదల అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం వైపే చూస్తోంది. లాక్ డౌన్ ...
Read More »మళ్లీ ప్రభాస్ తో సినిమానా…? : రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు ‘ఛత్రపతి’ ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత వీరి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. టాలీవుడ్ ...
Read More »RRR: జక్కన్న అలాంటి ఆలోచన చేస్తున్నాడా..?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్” పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ పాత్రలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఇద్దరి హీరోల ఎంట్రీ వీడియోస్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ...
Read More »కేసీఆర్ వరాలపై మహేష్ – రాజమౌళి ప్రశంసలు
తెలంగాణ సీఎం కెసిఆర్ టాలీవుడ్ కి వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు. దాదాపు 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు సహా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకు ...
Read More »స్టూడెంట్ నెం.1 సమయంలోనే రాజమౌళి బాహుబలి సీన్స్ చెప్పేవాడు
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కెరీర్ ఆరంభం నుండి రాజీవ్ కనకాల ఆయనకు సన్నిహితుడిగా ఉన్నాడు. స్టూడెంట్ నెం.1 సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రాజమౌళి.. ఎన్టీఆర్ మరియు రాజీవ్ కనకాల లు సన్నిహితులుగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ కు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ...
Read More »#RRR .. అలియాభట్ అదిరే ట్విస్టిస్తుందని గుసగుస
ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ గా `ఆర్ ఆర్ ఆర్`నిలుస్తుందా? అంటే అందుకు సమాధానంగా ఇప్పటికే రెండు టీజర్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో జక్కన్న హార్డ్ హిట్టింగ్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేస్తున్న తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రధానంగా దక్షిణాదిలో ఈ తరహాలో తెరపైకి వస్తున్న ...
Read More »మరోసారి రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్…!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ‘కొమురం భీమ్’ గా ఎన్టీఆర్.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే భీమ్ టీజర్ రిలీజయింది. గోండ్రు బెబ్బులి కొమురం భీమ్ అంటూ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తీరుతెన్నులని పరిచయం చేశారు. ఈ ...
Read More »బర్త్ డే నాడు రాజమౌళి పై ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ కంప్లైంట్…!
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు. బుల్లి తెర నుండి వెండి తెర వైపుకు అడుగులు వేసిన రాజమౌళి.. అపజయం అంటే ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో యావత్ చిత్ర పరిశ్రమ టాలీవుడ్ వైపు చూసేలా రాజమౌళి.. చాలా గ్యాప్ తీసుకొని ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ ...
Read More »50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు : రాజమౌళి
కరోనా కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా సగం సీట్లతో థియేటర్స్ కి అనుమతినిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకోవచ్చని.. కాకపోతే థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ ...
Read More »#RRR.. తస్మాత్ జాగ్రత్త! పళ్లు నూరితే రిటర్న్ గిఫ్ట్!!
ఎన్టీఆర్ అభిమానులకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అగ్ని పరీక్ష పెడుతున్నారా? అసలు ఆయన మైండ్ లో ఏం ఉంది? ఎందుకని తారక్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లను రిలీజ్ చేయడం లేదు. ఆర్.ఆర్.ఆర్ నుంచి తారక్ లుక్ ఎలా ఉండనుంది?.. సస్పెన్స్ కి ఎందుకని తెర దించేయడం లేదు? ఇలా పరిపరివిధాలా ఆలోచిస్తూ కంటికి కునుకు పట్టకుండా ...
Read More »అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి
జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. అందరు కూడా రెండు వారాల తర్వాత కరోనాను జయించారు. కరోనా పాజిటివ్ అంటూ చెప్పిన సమయంలోనే రాజమౌళి నెగటివ్ వచ్చిన వెంటనే తాను తన కుటుంబ సభ్యులందరం కలిసి ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించాడు. కరోనాను జయించిన ...
Read More »కేజీఎఫ్ సెన్సేషన్ లో జక్కన్న పాత్ర చాలానే ఉందట
సౌత్ ఇండియా సినిమాల స్థాయిని చాటి చెప్పిన సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో బాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన రాజమౌళిపై నమ్మకంతో కేజీఎఫ్ ను హిందీలో మరియు తెలుగులో విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కేజీఎఫ్ హీరో యశ్ చెప్పుకొచ్చాడు. ...
Read More »జక్కన్న వ్యాఖ్యలతో వారికి కాస్త ఊరట!
కరోనా కారణంగా మూత బడ్డ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. సెప్టెంటర్ మొదటి వారం నుండి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. కాని జనాలు థియేటర్లకు వస్తారా అనే ఆందోళన థియేటర్ల యాజమానుల్లో వ్యక్తం అవుతోంది. ఓటీటీ ఆధరణ విపరీతంగా పెరగడంతో పాటు కొత్త సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్న కారణంగా జనాలు థియేటర్ల ...
Read More »‘కొమరం భీమ్’ ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి…!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ...
Read More »నేను యోధుడిగా మారాలనుకుంటున్న : రాజమౌళి
రాజమౌళి కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనాను జయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్లాస్మా దానం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్లాస్మా దానం గురించి సీపీ సజ్జనార్ చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. పోలీసుల డ్యూటీలో పార్ట్ కాకున్నా కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లను ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తున్నారు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets