తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సందడి చేశారు. తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. తనశైలి మ్యానరిజంతో మెస్మరైజ్ చేశారు అనడంలో సందేహం లేదు. ఒక్కో కంటెస్టెంట్ గురించి చిరంజీవి సరదాగా మాట్లాడిన తీరు నిజంగా అభినందనీయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే చిరంజీవి ఫినాలే ఎపిసోడ్ లో సోహెల్.. మెహబూబ్ మరియు […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. కాని చాలా మంది ఇప్పటికే మిస్టర్ కూల్ అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కొన్ని వారాల క్రితమే నిర్ణయం అయ్యిందని అభిజిత్ తప్ప మరెవ్వరికి కూడా ఈ సీజన్ విన్నర్ అయ్యే అర్హత లేదు అంటూ ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి బయటకు […]
తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. కాని టీమ్ ప్లాన్ చేంజ్ చేసింది. అనూహ్యంగా శనివారం సాయంత్రం సమయంలోనే కొంత భాగంను షూట్ చేసినట్లుగా చెబుతున్నారు. అందులో […]
తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున పూర్తి న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రేక్షకులు మరియు నెటిజన్స్ అంతా కూడా ఆయన హోస్టింగ్ విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఈ సీజన్ లో మోనాల్ ను ఓట్లు పడకున్నా ఎలిమినేషన్ చేయడం లేదు అంటూ నాగార్జునపై విమర్శలు మినహా ఇతర విమర్శలు ఏమీ కూడా ఆయనపై రాలేదు. మోనాల్ విషయం బిగ్ బాస్ టీంకు తెలిసి ఉంటుంది. నాగ్ కు ఆ విషయంలో సంబంధం లేదు […]
తెలుగు బిగ్ బాస్ ఆది వారం ఎలిమినేట్ అవ్వబోతున్నది ఎవరు అనే విషయం ప్రతి శనివారం సాయంత్రం వరకు లీక్ వచ్చేస్తుంది. కావాలని లీక్ చేస్తున్నారో లేదా అనుకోకుండా జరుగుతుందో తెలియదు కాని ప్రతి వారం లీక్ అయితే వస్తుంది. ఎప్పటిలాగే నిన్న శనివారం కూడా లీక్ వచ్చింది. మోనాల్ ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ మీడియా వారు అంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కాని అనూహ్యంగా మోనాల్ సేవ్ అయ్యిందని.. ముక్కు అవినాష్ ఎలిమినేట్ […]
బిగ్ బాస్ సీజన్ 4 ముగియడానికి మరో రెండు వారాలు ఉంది. ఎంత మంది హౌస్లోకి వెళ్లినా కూడా చివరి వారంలో ట్రోఫీకి పోటీ పడేది అయిదుగురు మాత్రమే. అయిదుగురు ఎవరై ఉంటారు అంటో గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ 5 లో ఉంటారు అనుకున్న వారు కొందరు ఇప్పటికే బయటకు వచ్చారు. ప్రస్తుతం హౌస్ లో మొత్తం 7 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ వారం ఒకరు కానుండగా […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అంటే చాలా మంది అభిజిత్ పేరు చెబుతున్నారు. ఆయన టాస్క్ ల విషయంలో వీక్ అయినా కూడా ఆయన్నే ఎక్కువ మంది విన్నర్ అంటున్నారు. ఇప్పటి వరకు కెప్టెన్ కాకున్నా కూడా ఆయన ఆట తీరుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇదే సమయంలో అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి ప్రధాన కారణంగా ఆయనకు అక్కినేని వారితో ఉన్న సంబంధాలు అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల […]
తెలుగు బిగ్ బాస్ మరో రెండు వారాల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ మరింత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో చావో రేవో అన్నట్లుగా పోటీ పడాలి. ఒకరిపై ఒకరు యుద్దం తరహాలో టాస్క్ లో విరుచుకు పడాలి. ఆ ఉద్దేశ్యంతోనే ఫినాలే మెడల్ టాస్క్ ను బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ఆ టాస్క్ లో ప్రాణం పెట్టి మరీ పోరాడాలంటూ క్లియర్ గా చెప్పాడు. దాంతో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ మొదట […]
బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ అంటూ అయిదు ఆరు వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ నెటింట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన కాకుండా మరెవ్వరికి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఇచ్చినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు అన్నంతగా హడావుడి కొనసాగింది. ఇప్పుడు అదే విధంగా అభిజిత్ విషయంలో జరుగుతుంది. అభిజిత్ కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నడుస్తోంది. అతడికి మద్దతుగా వేలాది మంది ఉన్నారు. సోషల్ […]
తెలుగు బిగ్ బాస్ లో రెండవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఎక్కువగా సింపతీతో నెగ్గుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పి సింపతీ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత తనకు ఇక్కడ నుండి బయటకు వెళ్తే జీవతం లేదు. జబర్దస్త్ నుండి నన్ను బయటకు పంపించారు. మళ్లీ వారు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నా జీవితం ఏంటీ అన్న రీతిలో డ్రామాను […]
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ విజేత అభి అంటూ సోషల్ మీడియాలో చాలా బలమైన ప్రచారం మొదలు అయ్యింది. ఆయన వైపు వీస్తున్న గాలులను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆయనే విజేత అవుతాడేమో అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ కొందరి తప్ప ఎక్కువ మందికి అభి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. మెహబూబ్ బయటకు వచ్చిన తర్వాత తనకు సోహెల్ కంటే కూడా అభి మద్దతుగా నిలిచేవాడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆతడి స్థాయిని మరింతగా పెంచాయి […]
బిగ్ బాస్ ఎలిమినేషన్ కు సంబంధించి ప్రతి వారం లీక్ వస్తూనే ఉంది. ఈ వారం కూడా లీక్ వచ్చేసింది. నేటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నది లాస్య అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. మోనాల్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె మరోసారి సేవ్ అయ్యింది. అత్యధికసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన మోనాల్ మరోసారి సేవ్ అయ్యింది. మొన్నటి టాస్క్ లో హారికను మోనాల్ కెప్టెన్ గా […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు అనేది బలంగా వినిపిస్తున్న ప్రచారం. వీక్ డేస్ రేటింగ్ చాలా తక్కువగా ఉండటంతో రేటింగ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసమయంలో స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం […]
బిగ్ బాస్ విజేతను నిర్ణయించేది.. ఎలిమినేషన్ ను నిర్ణయించేది ప్రేక్షకులు. కాని తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ బిగ్ బాస్ ను రెగ్యులర్ గా క్లోజ్ గా ఫాలో అయ్యే విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆటను రసవత్తరంగా మార్చాలనే ఉద్దేశ్యంతో పులిహోర బ్యాచ్ ను కంటిన్యూ చేస్తే గత సీజన్ మాదిరిగా ఈ సీజన్ కు మంచి రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ టీం భావించినట్లుగా […]
ఈ సీజన్ లో మొదటి సారి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు కోడి గుడ్లను కొట్టి ఒకొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. సోమవారం ప్రారంభం అయిన ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ మంగళవారం ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగింది. గుడ్డు కొట్టే పక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యం రాజశేఖర్ మాస్టర్ పై అభిజిత్ మరియు అఖిల్ లు గుడ్డు పగులకొట్టే […]
బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. సాదారణంగా అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కాని నిన్న ఇతర ముఖ్యమైన సన్నివేశాలు సంఘటనలు కవర్ చేయాల్సి రావడంతో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ పూర్తిగా ప్రసారం చేయలేదు. నేడు కూడా ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ప్రసారం కాబోతుంది. నేటి ఎపిసోడ్ పూర్తి అయిన తర్వాత ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గడచిన ఆదివారం ఎపిసోడ్ కు హోస్ట్ గా సమంత వ్యవహరించిన విషయం తెల్సిందే. నాగార్జున మూడు వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం మనాలీలో ఉండబోతున్నాడని మరో రెండు వారాల పాటు కూడా సమంత లేదా మరెవ్వరైనా గెస్ట్ హోస్ట్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని తాజాగా నాగార్జున ఆ వార్తలన్నింటికి చెక్ పెట్టాడు. నేడు సాయంత్రంకు నాగార్జున హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. […]
బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున కొన్ని వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను చేసేందుకు గాను మనాలీ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ కారణంగా గత ఆదివారం నాగ్ స్థానంలో హోస్ట్ గా సమంత వచ్చింది. ఆమె దసరా మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించి పాస్ మార్కులు పొందింది. కాస్త లెంగ్త్ ఎక్కువ అయ్యిందనే కాని సమంత హోస్టింగ్ పై విమర్శలు రాలేదు. అందుకే ఆమెను మరికొన్ని వారాలు పొడిగించే అవకాశం […]
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దసరా రోజు ఎపిసోడ్ తో 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే సీజన్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయారు. మొత్తం 19 మందిలో ఏడుగురు ఎలిమినేట్ అవ్వగా గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల బయటకు వచ్చేసింది. అంటే ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. ఈ వారం ఒక్కరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం తర్వాత […]
గత వారం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నాడు ఆ కారణంగా బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎపిసోడ్ కు రమ్యకృష్ణ మళ్లీ హోస్టింగ్ చేసేందుకు వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. శనివారం ప్రోమో విడుదల అయ్యే వరకు అంతా కూడా గెస్ట్ హోస్ట్ గురించి చర్చించుకున్నారు. ఇక నిన్నటి నుండి కూడా మళ్లీ వార్తలు షికారు చేశారు. ఈసారి నాగార్జున మనాలిలో ఉన్నాడు కనుక ఆయన స్థానంలో రోజా హోస్ట్ గా […]