Home / Tag Archives: జగన్

Tag Archives: జగన్

Feed Subscription

లండన్‌లో కేటీఆర్, జగన్‌ కీలక భేటీ!? ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు!!

లండన్‌లో కేటీఆర్, జగన్‌ కీలక భేటీ!? ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు!!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలే వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుండగా, ఆయన బాటలోనే నడవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడి భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా భావించారు. ఇటీవలి కాలంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలపై ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాల నడుమ ఏపీ ...

Read More »

జగన్‌కు ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి వ్యతిరేకంగా!

జగన్‌కు ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి వ్యతిరేకంగా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ ట్విస్ట్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకమై సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పిన నేపథ్యంలో మొదటి సారి వ్యతిరేక గళం వినిపించింది. తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సి.కళ్యాణ్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినీ ...

Read More »

నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కొనసాగుతున్న గొడవ శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నాడు. అయితే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సహకరించలేదని గతంలో హైకోర్టు ఆదేశాలు ...

Read More »

జగన్ నేను డిసెంబర్ లోనే.. : పాయల్ రాజ్ పుత్

జగన్ నేను డిసెంబర్ లోనే.. : పాయల్ రాజ్ పుత్

టాలీవుడ్ హాట్ బోల్డ్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్నింటిలోనూ బోలెడంతా మసాలా ఉంటుంది. అందాలన్నీ తెరపైకి చూపించి యువతను మత్తెక్కించే ఈ అమ్మడు తాజాగా ఏపీలో పర్యటించింది. ఈ సందర్భంగా జగన్ పై హాట్ కామెంట్స్ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడా ...

Read More »

జగన్ పై కోడికత్తి దాడి కేసు: ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట

జగన్ పై కోడికత్తి దాడి కేసు: ఆ రెస్టారెంట్ ఓనర్ కు హైకోర్టు ఊరట

ఏపీ హైకోర్టులో విశాఖలోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. విశాఖలోని అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రభుత్వ భూముల స్వాధీనంలో భాగంగా ఏపీ సర్కార్ ఇటీవల చర్యలు చేపట్టింది. విశాఖను రాజధానిగా వైసీపీ సర్కార్ నిర్ణయిచండంతో అక్కడ ఆక్రమణలను స్వాధీనం చేసుకుంటోంది. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ...

Read More »

జగన్ సర్కార్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జగన్ సర్కార్ పై  హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్ సర్కార్పై మరోసారి ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతలుపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ప్రభుత్వం ...

Read More »

ఏపీ స్కూళ్ల ప్రారంభంపై జగన్ నిర్ణయం

ఏపీ స్కూళ్ల ప్రారంభంపై జగన్ నిర్ణయం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బకు విద్యార్థుల చదవులన్నీ అటకెక్కాయి. స్కూళ్లు కాలేజీలు మూతపడి ఏడు నెలలు దాటింది. ఇప్పటికీ కరోనా తగ్గకపోగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం విద్యార్థుల చదువుల సంగతి ఏంటనేది తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ స్కూళ్లపై కీలక నిర్ణయం ...

Read More »

వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు.. మూహూర్తం ఫిక్స్.. జగన్ ట్విస్ట్

వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు.. మూహూర్తం ఫిక్స్.. జగన్ ట్విస్ట్

అధికార వైసీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీకి సపోర్టు చేశారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే సీఎం జగన్ ఈ చేరికపై ...

Read More »

ఫైర్ బ్రాండ్ రోజాకు దిమ్మ తిరిగేలా జగన్ షాకిచ్చారా?

ఫైర్ బ్రాండ్ రోజాకు దిమ్మ తిరిగేలా జగన్ షాకిచ్చారా?

ఏపీ అధికారపక్షంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు భారీ షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు. ఊహించని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఆమెకు ఏ మాత్రం మింగుడుపడటం లేదని చెబుతున్నారు. విపక్షంలో ఉన్న నాటి నుంచి జగన్ మీద ఈగ వాలినా ఒప్పుకోని రీతిలో ...

Read More »

రూ.4వేల కోట్ల కోసం జగన్ ఆశపడ్డారు.. తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్స్

రూ.4వేల కోట్ల కోసం జగన్ ఆశపడ్డారు.. తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్స్

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కేంద్రం రైతులను నిండా ముంచాలని చూస్తోందని.. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. మీటర్లు వద్దు, బిల్లులు వద్దంటూ తేల్చిచెప్పారని.. రైతు సంక్షేమమే ముఖ్యమని భావించామన్నారు. ఆఫ్రికా నుంచి 70 లక్షల టన్నుల మొక్కజొన్నలను తెచ్చి మన కోళ్లకు పోస్తే.. ఇక్కడ ...

Read More »

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ...

Read More »

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ !

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ చెప్పిన విధంగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలు భారీగా పెంచింది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం సరఫరా ఎక్కువగా అవుతుండటంతో ప్రభుత్వం మరో ...

Read More »

అపాయింట్ మెంట్ అడిగా.. జగన్ ను కలుస్తా: బాలయ్య

అపాయింట్ మెంట్ అడిగా.. జగన్ ను కలుస్తా: బాలయ్య

ఏపీ సీఎంగా జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయినా.. ఆయన చదువుకునే రోజుల్లో మాత్రం టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణకు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య అభిమాన సంఘంలో జగన్ పనిచేశాడని.. ఆయన సినిమా రిలీజ్ అయితే పోస్టర్లు కట్టాడని అప్పట్లో వార్తలు మీడియాలో వచ్చాయి. జగన్ కూడా ఓ సందర్భంలో ...

Read More »
Scroll To Top