Templates by BIGtheme NET
Home >> Tag Archives: తెలంగాణ

Tag Archives: తెలంగాణ

Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ అలర్ట్ .. అన్నీ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 12దేశాల్లో మంకీపాక్స్‌ వ్యాపించింది. మొదటల్లో ఒకటి రెండు కేసులతో మొదలై ఇప్పుడు వెయ్యికి చేరువ అవుతోంది. ఈనేపధ్యంలోనే భారత్‌లోనూ మంకీ పాక్స్‌ కలవరం మొదలైంది. ఈ కొత్తరకం వ్యాధి కేసుల్ని గుర్తించడం, బాధితులకు ట్రీట్‌మెంట్‌ అందించడంలో రాష్ట్ర ...

Read More »

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలి అనంతరం తప్పుడు రిపోర్టుల కారణంగా అలా వచ్చిందని.. తనకు నెగెటివ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తప్పుడు రిపోర్ట్ కారణంగా తనకు ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించాడు. కరోనా లేదని ...

Read More »

ఏపీ తెలంగాణకు బీజేపీ కొత్త ఇన్ చార్జిలు వీరే..

హార్ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జీలను నియమించింది. ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల ఫైర్ బ్రాండ్స్ డీకే అరుణ పురంధేశ్వరికి కీలక బాధ్యతలు ...

Read More »

తెలంగాణలో డిసెంబరు నుంచి స్కూళ్లు, కాలేజీలు..!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను డిసెంబరు 1 నుంచి పునఃప్రారంభించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తేదీ నుంచే విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ బోధన అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి.. అందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. అనే ...

Read More »

తెలంగాణలో అత్యంత భారీ పెట్టుబడి

ఇన్ని రోజులుగా పెట్టుబడుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్కటిగా శుభవార్తలు అందుతున్నాయి. ఇటీవల రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. తాజాగా అమెజాన్ చేయూతనందిస్తోంది. తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడులు సమకూరినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ...

Read More »

రకుల్ ను కాపాడేందుకు తెలంగాణ పెద్దల ట్రయల్?

డ్రగ్స్ కేసు అంతకంతకు హీట్ పెంచుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందు టాప్ హీరోయిన్లు విచారణకు హాజరైన సంగతి విధితమే. ఇక వీళ్లలో సౌత్ కథానాయిక రకుల్ కూడా విచారణకు హాజరైంది. అయితే ఆమెని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు ...

Read More »

KCR steps towards new leadership

తెలంగాణలో కొత్త చట్టాలతో ప్రక్షాళన చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు పార్టీలో కూడా ప్రక్షాళన మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్లుగా పదవుల్లో ఉన్న నాయకత్వానికి మంగళం పాడేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ద్వితీయ శ్రేణి ...

Read More »

తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం హైలైట్స్ !

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంతో రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. భూ నిర్వహణలో సరళీకృత అవినీతిరహిత బలహీనులకు మేలు చేసే విధంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ...

Read More »

తెలంగాణలో మరో అవినీతి తిమింగలం!!

కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రోజే.. తెలంగాణలో ఆ శాఖలో మరో భారీ అవినీతి బయటపడడం కలకలం రేపింది. కేసీఆర్ అన్నట్టే తెలంగాణలో రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అర్థమవుతోంది. తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు ...

Read More »

తెలంగాణలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్!

తెలంగాణలో రేపటి నుండి రిజిస్ట్రేషన్ పక్రియ ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు నుండి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఈ రోజు ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ...

Read More »

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోలేదు. రెండు మూడు నెలలు వేచి చూద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ ...

Read More »