మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగబాబు.. నటుడిగా నిర్మాతగా అనేక సినిమాలు చేశారు. ఈ క్రమంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అయ్యారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ లో తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ...
Read More »Tag Archives: నాగబాబు
Feed Subscriptionసింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ కామెంట్స్..!
ఇటీవల సింగర్ సునీత – మ్యాంగో రామ్ వీరపనేని వివాహం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ ఆలయంలో శనివారం రాత్రి.. సన్నిహితులు కొద్దిమంది సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. అయితే ఇప్పుడు సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ...
Read More »కూతురుకు నాగబాబు ఎమోషనల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికను ఎంతగా ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తండ్రి కూడా తన కూతురును ప్రిన్సెస్ మాదిరిగా చూసుకుంటాడు. కాని నాగబాబు అంతకు మించి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఏం కోరితే అది చేశారు.. చేయనిచ్చారు. ఇతరులు ఏం అనుకుంటారో అనే విషయంను ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. కూతురు కోసం ...
Read More »నిహారిక – చైతన్యల ప్రేమకథ గుట్టు విప్పిన నాగబాబు
మెగా డాటర్ నిహారిక ప్రేమ వివాహం చేసుకున్నారా? పెద్దలు కుదుర్చిన సంబంధం మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ పూర్తి స్పష్ఠతతో లేదు. కానీ ఇప్పుడు అన్ని సందేహాలకు చెక్ పెట్టేశారు మెగా బ్రదర్ నాగబాబు. తన గారాల పట్టి నిహారిక – చైతన్య ల ప్రేమకథని మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా బయటపెట్టారు. ఉదయ్ పూర్ ...
Read More »నాగబాబుకి ప్రకాష్ రాజ్ కౌంటర్..!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ – మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని.. అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘2014లో ...
Read More »బిబి4 : అవినాష్ కు అదే మైనస్ అంటున్న నాగబాబు
తెలుగు బిగ్ బాస్ లో రెండవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఎక్కువగా సింపతీతో నెగ్గుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పి సింపతీ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత తనకు ఇక్కడ నుండి బయటకు వెళ్తే జీవతం లేదు. జబర్దస్త్ ...
Read More »నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహితుల ...
Read More »ఆ ఇద్దరిలో ఒకరిని బిబి విజేత చేయండి : నాగబాబు
తెలుగు బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ అంటే నాకు చాలా అభిమానం ఉంది. అతడికి తప్పకుండా సపోర్ట్ చేయండి అంటూనే తనకు అభిజిత్ ఆట బాగా నచ్చింది. వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు కలిశాం. అతడి ప్రవర్తన చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. అతడు చాలా ...
Read More »ఆమె వివాదం నుండి నాగబాబు కాపాడారు : నవదీప్
నవదీప్ హీరోగా సక్సెస్ అవ్వలేక పోయినా కూడా ఆయన కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వచ్చాడు. హీరోగా నవదీప్ చేసిన పలు సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. హీరోగా నవదీప్ చేసిన ఒక సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నవదీప్ వల్ల అంకిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ...
Read More »వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం
1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ఉండి తపించాడని.. సరైన అవకాశం దక్కించుకొని ‘శివ’తో ఇండస్ట్రీని షేక్ చేశాడని మెగా ...
Read More »కరోనాను ఇలా జయించానంటున్న నాగబాబు
మెగా బ్రదర్ నటుడు నిర్మాత నాగబాబు ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.. ఆయన పలు టీవీ షోలను చేస్తున్నారు. ఆ క్రమంలోనే కరోనా బారినపడ్డారని తెలిసింది. కాగా గత 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నాగబాబు తాను కరోనాను జయించానని తాజాగా తెలిపారు. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు తీసుకున్న జాగ్రత్తలు ...
Read More »వియ్యంకుడిపై ప్రశంసలు కురిపించిన నాగబాబు…!
మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల నిహారిక – చైతన్యల ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ...
Read More »నెపోటిజం పై అవన్నీ చేతకాని కుళ్ళుబోతు మాటలు : నాగబాబు
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బంధుప్రీతి(నెపోటిజం) పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారంటూ సినీ ప్రముఖులు బాహాటంగా కామెంట్స్ చేస్తున్నాయి. ఇది ...
Read More »ఆ ఇన్సిడెంట్ తర్వాత అన్నయ్య నెంబర్ వన్ హీరో అవుతానని ఛాలెంజ్ చేశాడు!
మెగా బ్రదర్ నాగబాబుకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రేమాభిమానాలో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నిన్న చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు చిన్ననాటి జ్ఞాపకాలను.. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్స్’ అంటూ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets