కెరీర్ ప్రారంభించిన ఐదేళ్లలోనే 2 కోట్లు పైగా పారితోషికం అందుకునే కథానాయికగా ఎదిగేసింది కియరా అద్వాణీ. ఇటు సౌత్ అటు బాలీవుడ్ రెండు చోట్లా ఈ అమ్మడి హవా కి ఎదురే లేదు. అన్నిచోట్లా స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ .. షాహిద్ కపూర్ .. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లతో ఆఫర్లు అందుకున్న ఈ భామ ఇటు టాలీవుడ్ లో అగ్ర కథానాయకులు మహేష్ .. రామ్ చరణ్ సరసన […]
చక్కనమ్మ ఏం చేసినా అందమే. నవతరం నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ ఐకన్ గా వెలిగిపోతోంది. రెడ్ హాట్ చీరలో కనిపించినా.. రొటీన్ క్రాప్ టాప్ లుక్ లో కనిపించినా తనకే యాప్ట్ అన్నంతగా సూటవుతున్నాయి ప్రతిదీ. టోన్డ్ బాడీ ఫిట్ లుక్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన అద్భుతమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటికి మొన్న మాల్దీవుల విహారం నుండి వేడెక్కించే బికినీ ఫోటోలతో రకుల్ సోషల్ మీడియాల్లో తుఫాన్ […]
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ”రెడ్”. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ – నివేథ పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని […]
రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన రెడ్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. కాని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. అందుకోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు. సినిమాకు ప్రముఖ ఓటీటీ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా కూడా మేకర్స్ నో చెప్పారు. సంక్రాంతి వరకు […]
రవితేజ హీరోగా నటించిన మాళవిక శర్మ సౌత్ లో వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈమె రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ సినిమాల్లో నటించింది. ఆ సినిమా విడుదలకు ముందే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే వేసవి వరకు ఈమె రెండు తెలుగు సినిమాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో మాళవిక శర్మ ఒక షాకింగ్ విషయం చాలా సింపుల్ గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె […]
మహమ్మారీ ఎందరినో ఎన్నో రకాలుగా డిస్ట్రబ్ చేసింది. రిలీజుల్లేవ్.. సినిమాల షూటింగుల్లేవ్.. ఎనిమిది నెలలుగా ఇదే ధైన్యం. వైరస్ దెబ్బకు ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ఇదే సీజన్ లో ఓటీటీ వెల్లువతో చాలా మంది ఇక థియేటర్ల లో రిలీజ్ కోసం వేచి చూసే కంటే నేరుగా ఓటీటీ రిలీజ్ తో అడ్జెస్ట్ అవ్వడమే బెస్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అరడజను పైగా క్రేజీ చిత్రాలు ఓటీటీలో వచ్చేశాయి. కానీ […]
యువ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ”రెడ్”. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా […]
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ లో RED చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. స్రవంతి రవికిశోర్ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే అన్నిపనులు పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మహమ్మారీ వల్ల ఆలస్యమైనా.. ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది. స్రవంతి మూవీస్ లో రామ్ తో […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని భావించారు. కాని లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఏడు నెలల పాటు థియేటర్లు ఓపెన్ అవ్వలేదు. దాంతో సినిమాలను ఓటీటీ ద్వారా విడుదలకు రెడీ అయ్యారు. కొందరు మాత్రం ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఆసక్తి చూపించలేదు. రెడ్ సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ “రెడ్”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్బీపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా.. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తమిళ మూవీ ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన జోష్ తో త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్న […]