ఆస్కార్ లు కొల్లగొట్టిన గ్రేట్ హిస్టారికల్ వార్ మూవీ `ట్రాయ్` కాస్ట్యూమ్స్ విభాగం గురించి ప్రత్యేక ప్రస్థావనకు వచ్చింది. గ్రీకు రాజుల చారిత్రక కథాంశం కావడంతో భారీ తనంతో నిండిన గొప్ప రాజప్రాకారాలు.. రాజులు..రాణులు.. రాకుమార్తెలు.. భారీ యుద్ధాలతో మూవీ టోన్ ఆద్యంతం చరిత్రను కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా నిలిపింది. ఈ మూవీలో రాజులే ...
Read More »Tag Archives: సామ్
Feed Subscriptionసామ్ `జాంబి నెక్ట్స్ లెవెల్` చూపిస్తుందా?
`టీజర్ అదిరిపోయింది. నాకీ కథ చెప్పినప్పుడు దీన్ని సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నా. కానీ నేను ఊహించినదానికన్నా బాగుంది. ప్రశాంత్ నాకూ ఓ కథ చెప్పాడు. అదెప్పుడు మొదలుపెడతాడో చూడాలి` `జాంబిరెడ్డి` టీజర్ రిలీజ్ ఈవెంట్లో సమంత అన్న మాటలివి. కెరీర్ ప్రారంభం నుంచి ప్రశాంత్ వర్మ విభిన్నమైన కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ...
Read More »సామ్ డిజిటల్ డెబ్యూ మరింత ఆలస్యం కానుందా..?
అగ్ర కథానాయిక అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఈ సీజన్ ని రూపొందించారు. ఇందులో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఆమె డీ ...
Read More »చై బర్త్ డేని సామ్ అలా జామ్ చేశారన్నమాట!
ప్రస్తుతం చై-సామ్ జంట మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య పుట్టినరోజు సందర్భంగా సమంతా రూత్ ప్రభు ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశారట. జంటలన్నీ మాల్దీవుల సెలబ్రేషన్ లో బిజీ బీజీ. కాజల్ – కిచ్లు జోడీ సెలబ్రేషన్ తర్వాత చై-సామ్ జంట బీచ్ పార్టీ ప్రముఖంగా చర్చకు వచ్చింది. నాగ ...
Read More »సూట్ కేస్ లైఫ్ అంటే ఏమిటో సామ్ ని అడగాలి
బిజీ లైఫ్ పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నగర జీవితాల్లో బిజీనెస్ ఫ్యామిలీ లైఫ్ కి ఆటంకం తెస్తుంది. అయితే సెలబ్రిటీ జీవితాల్లోనూ ఇది చాలా కామన్. అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాతా కెరీర్ పరంగా బిజీ బిజీ. తన కెరీర్ చాలా ప్రత్యేక దశలో ఉంది. ఇటీవల కొన్ని ...
Read More »సామ్ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందని!
అక్కినేని కోడలు సమంత టాలీవుడ్ బెస్ట్ ఫ్యాషనిస్టాగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. సామ్ ఇన్ స్టా లుక్స్ పై నిరంతరం యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఎప్పుడు ఏ కొత్త మోడల్ డిజైనర్ లుక్ బయటకు వచ్చినా ఆ ఔట్ ఫిట్ లో సామ్ మెరిసిపోతుంటుంది. బాలీవుడ్ స్టార్లు అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ తర్వాత ...
Read More »ఈసారి ఉపాసనకు తన ఫిల్టర్ కాఫీని రుచి చూపించిన సామ్
యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కోసం సమంత మరియు ఉపాసనలు వారం వారం ఒక రెసిపీని అది కూడా ఆరోగ్యవంతమైన రుచికరమైన రెసిపీని ప్రేక్షకులకు అందిస్తున్నారు. గత వారం ప్రత్యేకమైన ఇడ్లీని ఉపాసనకు చేసి చూపించిన సమంత ఈ వారంలో ఉపాసనకు రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన ఫిల్టర్ కాఫీని తయారు చేసి చూపించింది. రుచికరమైన కాఫీను ...
Read More »ఆ కొంటె నవ్వుతోనే ఏదో మాయ చేసేస్తోంది!
అక్కినేని కోడలా మజాకానా?.. ఓవైపు సినిమాలు వెబ్ సిరీస్ ల కోసం కథలు వింటూనే మరోవైపు గెస్ట్ రైటర్ గా ఉపాసన వెబ్ సైట్ కి ఆర్టికల్స్ రాస్తూ బిజీగా ఉన్నారు సమంత. మరోవైపు హబ్బీ నాగచైతన్యకు సంబంధించిన డైలీ షెడ్యూల్ మానిటరింగ్ ఎలానూ ఉంటుంది. అయితే ఎన్ని పనులు ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా.. ...
Read More »సామ్ లో ఈ యాంగిల్ కి నెవ్వర్ బిఫోర్ విజిల్సే!
పెరుగుతున్న అధునాతన టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ అర్హులైన నిపుణుల నుండి నిర్ధిష్టమైన సమాచారాన్ని అందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలి అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో మెగా కోడలు హెల్త్ వెబ్ పోర్టల్ యుఆర్ లైఫ్ ని ప్రారంభించింది. దీనికి అతిథి సంపాదకురాలిగా ...
Read More »సామ్.. రవివర్మ చెక్కిన శిల్పం ఉన్నట్టుండి ఏమిటిలా..!
సోషల్ మీడియా గేమ్ ఛేంజర్ గా మారినప్పటిరి నుంచి సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో టచ్ లో వుంటున్నారు. తమకు సంబంధించిన సినిమా విషయాలతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తమ వైఖరిని నిక్కచ్చిగా వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో స్టార్స్ ఎంపిక చేసుకునే డీపీలకి చాలా ప్రత్యేకత వుంటోంది. కొంతమంది ప్రముఖులు తరచుగా ...
Read More »బిడ్డ బయటికి రావడం లేటవుతోందట.. సామ్ వ్వాటే పంచ్
బాలీవుడ్ లో వరుసగా ఫ్రెగ్నెన్సీ వార్తలు హీటెక్కిస్తున్నాయి. బెబో కరీనా కపూర్ అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించేయగా.. అనుష్క శర్మ సైతం జూనియర్ విరాట్ భూమ్మీదకు రావడానికి సమయమాసన్నమైందని సంతోషాన్ని వ్యక్తం చేసింది. టీమిండియా కెప్టెన్ వారసుడి గురించి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఫోటోని కూడా షేర్ చేసింది అనుష్క. అదంతా సరే ...
Read More »‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అప్డేట్ ఇచ్చేసిన సామ్…!
అక్కినేని సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1కు కొనసాగింపుగా వస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets