తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. కాని చాలా మంది ఇప్పటికే మిస్టర్ కూల్ అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కొన్ని వారాల క్రితమే నిర్ణయం అయ్యిందని అభిజిత్ తప్ప మరెవ్వరికి కూడా ఈ ...
Read More »Tag Archives: #BB4
Feed Subscriptionబిబి4: హారిక – అరియానా ముందే ఔట్
తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. ...
Read More »బిబి4 : విజేత కూడా ఓట్ల ప్రకారం కాదా?
తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో ఒకటి రెండు సార్లు ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాని సీజన్ 4 లో మాత్రం ఎక్కువ సార్లు ప్రేక్షకుల ఓట్ల అనుసారం కాకుండా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ చేశారు అంటూ విమర్శలు వచ్చాయి. మోనాల్ ...
Read More »బిబి4 : అక్కినేని వారితో పరిచయమే అతడిని విజేతగా నిలుపనుందట!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అంటే చాలా మంది అభిజిత్ పేరు చెబుతున్నారు. ఆయన టాస్క్ ల విషయంలో వీక్ అయినా కూడా ఆయన్నే ఎక్కువ మంది విన్నర్ అంటున్నారు. ఇప్పటి వరకు కెప్టెన్ కాకున్నా కూడా ఆయన ఆట తీరుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇదే సమయంలో అభిజిత్ ...
Read More »ఆ ఇద్దరిలో ఒకరిని బిబి విజేత చేయండి : నాగబాబు
తెలుగు బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ అంటే నాకు చాలా అభిమానం ఉంది. అతడికి తప్పకుండా సపోర్ట్ చేయండి అంటూనే తనకు అభిజిత్ ఆట బాగా నచ్చింది. వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు కలిశాం. అతడి ప్రవర్తన చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. అతడు చాలా ...
Read More »బిబికి వెళ్లనా అంటూ అభిజిత్ అడిగాడు : వర్షిణి
ఈమద్య కాలంలో బుల్లి తెరపై ఎక్కడ చూసినా కూడా యాంకర్ వర్షిణి కనిపిస్తుంది. ఢీ జోడీలో ఈమె సందడి మామూలుగా ఉండదు. అందుకే ఈమెకు వరుసగా ఏదో ఒక షోకు ఆఫర్ వస్తూనే ఉంది. ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ తో కలిసి పెళ్లి చూపులు వెబ్ సిరీస్ ను చేసింది. ఆ వెబ్ ...
Read More »అవినాష్ అరియానా తో నూ ట్రాక్ నడిపిస్తున్నారు
బిగ్ బాస్ చప్పగా సాగితే ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే ప్రతి రోజు ఒక గొడవ లేదంటే రొమాంటిక్ సీన్స్ ను పండించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి సభ్యులు రొమాంటిక్ గా మాట్లాడుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. మొన్నటి వరకు మోనాల్ తో అభిజిత్ మరియు అఖిల్ లు మాట్లాడే ...
Read More »మోనాల్ తెలిసి చేస్తుందా? తెలియక చేస్తుందా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ గజ్జర్ నడిపిస్తున్న ట్రై యాంగిల్ వ్యవహారం మొదట బాగుంది అనిపించినా ఇప్పుడు మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. మోనాల్ గేమ్ కోసమో లేదా మరేదో కారణంగా తనతో మరియు అభిజిత్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది తప్ప అంతకు మించి ఏమీ లేదేమో అంటూ ...
Read More »బిబి4 : మూడవ వారంలో మెరిసిన కుమార్ సాయి
బిగ్ బాస్ మొదటి వారం పూర్తి అయిన వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయి హౌస్ లో అడుగు పెట్టాడు. కమెడియన్ గా అతడు పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. కనుక హౌస్ లో కూడా ఎంటర్ టైన్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని కుమార్ సాయిని ఇంటి సభ్యులు సరిగా ...
Read More »బిబి4 బిగ్ న్యూస్ : దేవి రీ ఎంట్రీ
బిగ్ బాస్ నుండి మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన దేవి నాగవళ్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ లోనికి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎలిమినేట్ అయ్యింది అంటూ ప్రకటించిన సమయంలోనే ఫేక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుంది.. మళ్లీ ఆమెను పంపిస్తారేమో అనుకున్నారు. కాని ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చి గత ...
Read More »బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం
బిగ్ బాస్ కిల్లర్ కాయన్స్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. పై నుండి పడుతున్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువగా కూడబెట్టుకుంటారు అనేది టాస్క్. ఈ టాస్క్ ఫిజిల్ అవ్వడం వల్ల గంగవ్వ సైడ్ కు ఉంది. నోయల్ కు కాలి గాయం కారణంగా ఆయన కూడా అగ్రసివ్ గా లేడు. లాస్య ...
Read More »#BB4 Day 1 : ఏడుపులు గొడవలు.. నామినేషన్ లో గంగవ్వ
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ నుండే రచ్చ మొదలైంది. ఏడుపులు.. గొడవలతో పాటు గాసిప్స్ క్రియేట్ చేసుకోవడం ఒకరి గురించి మరొకరు చాటుగా తప్పుగా మాట్లాడుకోవడం వంటివి జరిగాయి. సాదారణంగా బిగ్ బాస్ లో ఇవన్నీ చాలా కామన్. కాని కొన్ని రోజుల తర్వాత మొదలవ్వాల్సిన గొడవలు మరియు ఏడుపులు మొదటి ...
Read More »#BB4 : మొదటి రోజే గేమ్ షురూ
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నిన్న గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. కొత్త సెట్ తో పాటు కొత్త ఫార్మట్ లో బిగ్ బాస్ 4 ప్రారంభం అయ్యింది. నాగార్జున హోస్టింగ్ తో మరింత రెచ్చి పోయాడు. ఈ సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం మందిని ...
Read More »#BB4 లోకి ఎంటర్ అయిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. గత రెండున్నర మూడు నెలలుగా బిగ్ బాస్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కారణంగా అసలు ఈ ఏడాది సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కరోనాను లెక్క చేయకుండా బిగ్ బాస్ షో ను ప్రారంభించేందుకు ...
Read More »భయానికి మీనింగ్ తెలియని ఓన్లీ వన్ కింగ్!
మహమ్మారీకి భయపడి ఇండస్ట్రీ అగ్ర హీరోలెవరూ షూటింగుల్లో పాల్గొనడం లేదు. ముఖ్యంగా 60 ప్లస్ లో ఉన్న హీరోలు అయితే మరీ భయపడుతున్నారు. చిరంజీవి- వెంకటేష్- బాలకృష్ణ ఇప్పట్లో షూటింగులేవీ పెట్టుకోవడం లేదు. కానీ వీళ్లందరి కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు కింగ్ నాగార్జున. ఆయన మొన్ననే 31వ బర్త్ డే (అంటే 61) జరుపుకున్నారు. అయినా ...
Read More »#BB4 పది మంది కంటెస్టెంట్స్ వీళ్లే !?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. మరికొన్ని రోజుల్లో షోను ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా రెడీ అయ్యింది. కాని అధికారికంగా మాత్రం షో ఆరంభం రోజునే వెళ్లడి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈలోపు కొన్ని లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ షో గురించి రెండు ...
Read More »