బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా తలదురుస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఆమెపై వివిధ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసనలకు సంబంధించిన ఓ వీడియోలో సిక్కు మహిళను చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు ...
Read More »Tag Archives: కంగనా
Feed Subscriptionకంగనాను అరెస్ట్ చేయకండి: హైకోర్టు
వివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా ...
Read More »హైకోర్టు మెట్లు ఎక్కిన కంగనా సిస్టర్ … కారణాలివే !
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ కి ముంబై పోలీసులు మూడు సార్లు సమన్లు జారీచేసినా కూడా ఆమె ఆమె సోదరి మాకు కాదు అన్నట్టుగా ఏమి పట్టనట్టు ఉన్నారు. అయితే విచారణకి హాజరు కాలేదనే నెపంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ముంబాయి ...
Read More »కంగనా దెబ్బకు మీడియా సిబ్బందిపై 15 రోజుల నిషేధం…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రతి నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా బాలీవుడ్ పైన.. శివసేన ఆద్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహా సర్కారుకి కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సంగతి తెలిసిందే. ...
Read More »కంగనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నీ నిజాయితీ నిరూపించుకో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా గత కొన్నాళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వంను సుశాంత్ మృతి కేసు మరియు డ్రగ్స్ కేసు విషయంలో విమర్శిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ముంబయి పోలీసులు బాలీవుడ్ లో కొందరికి సహకరిస్తూ సుశాంత్ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ గత మూడు నాలుగు నెలలుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఆమె ఏకంగా ...
Read More »టాలీవుడ్ గురించి కంగనా వ్యాఖ్యలు
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాద్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని తాము నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆయన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. ప్రజలు భారతదేశంలో అతి పెద్ద సినిమా పరిశ్రమ హిందీ సినిమా పరిశ్రమ అనుకుంటున్నారు. అది తప్పు అంటూ కంగనా పేర్కొంది. ఇండియాలో పలు భాషల సినిమా పరిశ్రమలో ఉన్నాయి. అందులో తెలుగు ...
Read More »విమర్శలకు కంగనా కౌంటర్.. సెక్యూరిటీ ఎందుకిచ్చారో వివరణ
తనపై వచ్చిన విమర్శలకు కంగనా రనౌత్ ఘాటు రిప్లై ఇచ్చింది. వైప్లస్ సెక్యూరిటీ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం సమకూరుస్తోంది స్పష్టం చేసింది. ఇంతకీ కంగనాపై వచ్చిన విమర్శలు ఏమిటంటే.. సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న కంగనా రనౌత్ పలు హాట్ కామెంట్లు చేశారు. ...
Read More »ఆదిత్య థాకరే పై కంగనా సంచలన ఆరోపణలు
సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో ఉద్ధవ్ థాకరే సర్కార్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి బాల్ థాకరే పడ్డ కష్టానికి ఇపుడు ఉద్ధవ్ ఫలాలు అనుభవిస్తున్నారంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సుశాంత్ సూసైడ్ వ్యవహారంతో ...
Read More »చందన బొమ్మన కాదు కంగనా శారీస్ .. ఎక్కడంటే !
కంగనా .. ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. హీరోయిన్ గా కంగనా తిరుగులేని స్టార్ డం సంపాదించుకుంది. అయితే తాజాగా బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆమె కట్టు..బొట్టుతోపాటు కాంట్రవర్శీ అదే రేంజ్లో ఉంటోంది. ...
Read More »కంగనాకు అంబానీ రూ.200 కోట్లు!?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వంకు మద్య వైరం నడుస్తోంది. ఈ వైరంతో అధికారం చేతిలో ఉండటంతో కంగనా ఆఫీస్ ను కూల్చి వేసేందుకు సిద్దం అయ్యింది. శివసేన పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ వర్గాల వారు కంగనాపై కక్ష కట్టి ఆమె ఆఫీస్ ను సగానికి పైగా నేల మట్టం ...
Read More »కంగనా వై ప్లస్ కి నా డబ్బులు ఎంత వినియోగిస్తున్నారన్న నటి
ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ శివసేన కార్యకర్తలు కంగనాను హెచ్చరించిన నేపథ్యంలో ఆమె సెక్యూరిటీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఏకంగా వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించిన విషయం తెల్సిందే. ఒక నటికి ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వడం మొదటి సారిగా చెబుతున్నారు. కంగనాకు ముప్పు ఉన్న కారణంగా ఆమెకు సెక్యూరిటీ ఇవ్వడం మంచిదే అంటూ ...
Read More »కంగనాను భగత్ సింగ్ తో పోల్చిన యువ హీరో…!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం – శివసేన కార్యకర్తలను ఢీ కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయినా వెనకడుగు వేయకుండా తనకు అనిపించింది సోషల్ మీడియా ...
Read More »సీఎంను మరింతగా రెచ్చగొడుతోంది
మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా శివ సేన అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. వారితో పెట్టుకోవాలంటే ఎంతటి వారు అయినా కాస్త భయపడాల్సిందే. శివసేన కార్యకర్తలకు ముంబయిలో చాలా ప్రాముఖ్యత ఉంది. పార్టీ అధినాయకత్వంకు విమర్శలు చేసిన వారి విషయంలో శివసేన కార్యకర్తలు కఠినంగా ఉంటారు అనేది చాలా మంది అభిప్రాయం. ఆమద్య ...
Read More »కంగనా ఆఫీసు కూల్చివేత…ఖండించిన మహారాష్ట్ర గవర్నర్
సుశాంత్ సూసైడ్ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ పోలీసులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కంగనాకు బీజేపీ మద్దతుండంటూ ప్రచారం జరుగుతుండగా…కంగన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ముంబైలోని కంగనా ఆఫీసును బృహణ్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ...
Read More »కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!
కంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి చూపించింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై న్యాయ పోరాటానికి కంగన సిద్ధమైంది. ...
Read More »హైకోర్టులో కంగనాకు ఊరట…!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది కూల్చివేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా బంగ్లాలో నిబంధలనకు విరుద్ధంగా కంగనా అక్రమంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి కంగనకు ఇప్పటికే ...
Read More »కంగనా మణికర్ణిక కార్యాలయానికి బీఎంసీ నోటీసులు…!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని చెప్తూ ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ శివసేనకు ...
Read More »ఆ స్టార్ హీరోలంతా డ్రగ్ బానిసలే.. కంగనా సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై లెక్కలేనన్ని ఆరోపణలు వాగ్వాదాలు చేసిన కంగనారనౌత్.. ఇప్పుడు మరోసారి కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశిక్ డ్రగ్ కు బానిసలయ్యారనే ఆరోపణలు ఉన్నాయని వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిని ఆరాధించే లక్షలాది ...
Read More »నెటిజన్ల పనికి సంచలనాల కంగనా ‘వర్రీ ‘
ఎక్కడ వివాదం ఉంటుందో కంగనా రనౌత్ అక్కడ ఉంటుంది. ఆమెకు నోరు పెద్దదే అనే టాక్ ఉంది. ఆమె ఎవరినీ వదలి పెట్టదు. అందరినీ ఓ రౌండ్ వేస్తుంటుంది. ఇక తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఇలాంటి కంగనా కు ఫ్యాన్స్ నెటిజన్లు షాకులు ఇస్తూ ట్విట్టర్ లో అన్ ...
Read More »మరో బాంబ్ పేల్చిన కంగనా
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వచ్చి చేరింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాట్సప్ చాటింగ్ ద్వారా నిషేధిత డ్రగ్స్ కొనుగోలు చేసిందని.. అయితే దానికి సంబంధించిన మెసేజ్ లను డిలీట్ చేసిందని.. అయితే ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets