మహానటి బ్యాక్.. లుక్ మార్చేసిన బ్యూటీ

మహానటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. ఈ చిత్రంలో ఆమె నటన అందరి మన్ననలూ పొందింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితంపై ఎంత డిస్కషన్ జరిగిందో.. ఆమె బాడీ లాంగ్వేజ్ పై అంతకన్నా ఎక్కువ చర్చ సాగింది. గతంతో పోలిస్తే కీర్తి చాాలా బరువు తగ్గడమే ఇందుకు కారణం. కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా పెంగ్విన్ చిత్రాలలో ఆమె బరువు తగ్గి కనిపించారు. ఈ లుక్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. […]

ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో మహానటికి టెన్షనే

అందాల కథానాయిక కీర్తి సురేష్ ఇటీవల టాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత నాయికా ప్రధాన చిత్రాలపై దృష్టి సారించిన కీర్తి అటు హిందీ పరిశ్రమలోనూ ఓ చిత్రానికి సంతకం చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుత సన్నివేశం పరిశీలిస్తే కీర్తి బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్లతో పని చేయనుంది. కీర్తి సురేష్ డిసెంబర్ – జనవరిలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో షూటింగ్ […]

సర్కారు వారి పాట షెడ్యూల్ మార్పు

మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర దర్శకుడితో పాటు ఇతర టీం కూడా వెళ్లి అక్కడ లొకేషన్స్ ను ఎంపిక చేయడం కూడా జరిగింది. మొన్నటి వరకు వీసా సంబంధిత చర్చలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని కరోనా వేవ్ 2 అంటూ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా అమెరికా […]

కీర్తి సురేష్ దండుపాళ్యం గెటప్

దండుపాళ్యం అనగానే కరడుగట్టిన నేరస్తులు గుర్తుకు వస్తారు. ఇప్పుడు అదే గెటప్ లో కీర్తి సురేష్ తన కొత్త సినిమా సాని కాయిదం లో కనిపించబోతుంది. నేరస్తురాలో లేదా మరేంటో కాని గెటప్ మాత్రం అలాగే ఉంది. ఇటీవలే మిస్ ఇండియాలో మోస్ట్ బ్యూటీ ఫుల్ గా కనిపించిన కీర్తి సురేష్ ఉన్నట్లుండి ఈ లుక్ లో కనిపించింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా దర్శకత్వం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్ […]

కీర్తి సురేష్ బర్త్ డే కానుకగా ‘రంగ్ దే’ నుంచి న్యూ పోస్టర్…!

యూత్ స్టార్ నితిన్ – ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”రంగ్ దే”. నేడు(అక్టోబర్ 17) హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రంగ్ దే’ నుంచి కీర్తి కి సంబంధించిన ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఫొటోలో చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో ఉన్న కీర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే కొద్ది విరామం తరువాత చిత్ర షూటింగ్ […]

బాబోయ్ మరీ ఇంత సన్నగా తయారయ్యిందేంటి?

తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయ్యి తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమాతో దగ్గర అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా ఆ సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ డం దక్కించుకుంది. భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఒక వైపు కమర్షియల్ హీరోయిన్ గా చేస్తూనే […]

ఆ నలుగురు భామలే కావాలంటున్న స్టార్ హీరోలు!

తెలుగులో సీనియర్ అగ్రహీరోలు ఆ నలుగురు కాకుండా.. ఓ పది మందికి పైగా స్టార్డం ఉన్న హీరోలు ఉన్నారు. హీరోలు ఇంత మంది ఉన్నా.. హీరోయిన్లు తక్కువ మంది ఉండడంతో నిర్మాతలకు దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. హీరోల డేట్లు చేతిలో ఉన్నా హీరోయిన్లు మాత్రం దొరకడం లేదు. అందరు హీరోలు పూజా హెగ్డే రష్మిక మందన్న కీర్తి సురేష్ సాయి పల్లవి వంటి వారినే కోరుకుంటున్నారు. ఆ హీరోయిన్లందరూ తెలుగుతోపాటు హిందీ కన్నడ తమిళ సినిమాల్లో […]

ఆ ఇద్దరు నిర్మాతల గొడవల్లో ఇరుక్కున్న నటి?

నేను శైలజ- మహానటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. సావిత్రి బయోపిక్ వల్ల సౌత్ స్టార్ హీరోయిన్ గా విశిష్ఠ గౌరవం అందుకుంది. అయితే మహానటికి ముందే నేను శైలజ ఫేం అంటూ కీర్తి ని మీడియా హైలైట్ చేసింది. నిజానికి నేను శైలజ కీర్తి నటించిన డెబ్యూ సినిమా కాదు. అంతకుముందే `ఐనా ఇష్టం నువ్వు` అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో రంగ ప్రవేశం […]

మహేష్ మూవీలో ‘డర్టీ’ హీరోయిన్ నటించనుందా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో మిగతా లీడ్ యాక్టర్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో […]

గప్ చుప్.. కీర్తి సురేష్ డెబ్యూ మూవీ టాప్ సీక్రెట్ ఇదీ

సినిమా ఇండస్ట్రీ కెరీర్ కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏళ్లకు ఏళ్లు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా తికాణా లేని వాళ్లే ఎక్కువ ఇక్కడ. ఇక అలాంటి అనుభవం మహానటి కీర్తి సురేష్ కే ఎదురైంది! అంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాపులర్ హీరోయిన్ మేనక వారసురాలిగా ఆరంగేట్రం చేసినా టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆరంభమే చుక్కెదురైందట. నిజానికి కీర్తి తొలి సినిమా మిడిల్ డ్రాప్ అయిపోవడం తో ఆ ప్రభావం కూడా తనపై […]

హైదరాబాద్ లో ఇలా ల్యాండ్ అయిన మహానటి

టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమాలకు మార్చి నుండి బ్రేక్ పడ్డ విషయం తెల్సిందే. లాక్ డౌన్ సఢలించి జూన్ నుండి షూటింగ్స్ అంటూ ప్రకటించినా కూడా స్టార్స్ ఎవరు కూడా ఈ మూడు నెలలు ముందుకు రాలేదు. దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరంగా ఉన్న హీరోలు హీరోయిన్స్ మెల్లగా షూటింగ్స్ కు హాజరు అవుతున్నారు. కరోనా భయం ఇంకా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొనాలంటూ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే […]

సర్కారు వారి పాటలో మహేష్ రెండు షేడ్స్

మహేష్ బాబు పోకిరి సినిమాలో రౌడీగా కనిపించినా చివరకు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత అంతటి ట్విస్ట్ తో మహేష్ ఏ సినిమా చేయలేదు. కాని ఇప్పుడు చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అంతకు ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడట. వడ్డీ వ్యాపారిగా మహేష్ కనిపించడంతో పాటు ఆ తర్వాత బ్యాంకింగ్ […]

కళ్లు తిప్పనివ్వని కీర్తి సురేష్

కేరళ సాంప్రదాయ పండుగ అయిన ఓనం సందర్బంగా హీరోయిన్స్ చాలా మంది సాంప్రదాయ పద్దతిలో కనిపించారు. ఓనం స్పెషల్ సారీ అయిన గోధుమ వర్ణం చీరలను కట్టుకుని చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో సందడి చేశారు. కాని కొద్ది మంది మాత్రమే వావ్ అనిపించేలా ఉన్నారు. ఆ కొద్ది మందిలో మహానటి ఫేం కీర్తి సురేష్ కూడా నిలిచింది. సాదారణంగానే సింపుల్ అండ్ ట్రెడీషనల్ డ్రస్ లు వేసే కీర్తి సురేష్ ఈసారి మరింత సింపుల్ […]

మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్…!

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమాతో స్థిరపడిపోయింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డును కూడా అందుకుంది. అప్పటి నుంచి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. […]