తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ వాదం, తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం కేసీఆర్ కు అలవాటే.. ఇదీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. జాతీయ పార్టీలకు, ఢిల్లీ నేతలకు గులాం కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదని, ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలని కేసీఆర్ చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి కేసీఆర్ అదే ...
Read More »Tag Archives: కేసీఆర్
Feed Subscriptionకాంగ్రెస్ కు ఇంకో చాన్స్ అక్కరలేదు: కేసీఆర్
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, పదేళ్లపాటు పాలన చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ...
Read More »తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ మార్చిన కేసీఆర్
అక్కడ మోడీ కొత్త పార్లమెంట్ వైపు అడుగులు వేస్తుంటే.. అంతకంటే ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఎప్పుడో డిజైన్ ఖరారు చేసి ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టారు. గతంలోనే తుది డిజైన్ ను ఖరారు చేసినా సీఎం కేసీఆర్ తాజాగా పలు మార్పులు సూచించారని తెలిసింది. నిర్మాణ డిజైన్ లో అంతర్గతంగా.. ...
Read More »సిద్దపేటలో ఎయిర్ పోర్ట్ .. జీఎంఆర్ కండిషన్ మర్చిపోయావా కేసీఆర్ !
సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనను సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనిముఖ్యమంత్రి గానీజిల్లా అధికార యంత్రాంగం గానీ కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే గజ్వేల్లో 100 పడకల ఆస్పత్రి ఉంది.సిద్దిపేటలో 100 ...
Read More »‘పోస్టల్’ షాక్: కేసీఆర్ పై ఉద్యోగులకు ఎందుకంత కోపం?
రైతులు పింఛన్ దారులు గ్రామస్థులను గుప్పిట పట్టిన కేసీఆర్ తెలంగాణలో విద్యా ఉద్యోగులు యువతను మాత్రం పెడచెవిన పెట్టారు. ఆరేళ్లు అవుతున్నా ఉద్యోగాల ప్రకటనలు సరిగా ఇవ్వడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతను కేసీఆర్ శాంతపరచలేదు. ఇప్పుడు ఉద్యోగులకు కూడా పీఆర్సీ టీఏ డీఏ సహా అన్నింటిని కేసీఆర్ ఎగ్గొట్టాడనే ఫిర్యాదులున్నాయి. ఇక కరోనా ...
Read More »కేసీఆర్ జీవో సహేతుకంగా లేదన్న నిర్మాత!
కరోన క్రైసిస్ వల్ల తీవ్రంగా నష్టపోయిన టాలీవుడ్ కి సీఎం కేసీఆర్ వరాలు కురిపించారంటూ పలువురు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు జీవో ఇవ్వడంతో పాటు.. 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రీఇంబర్స్ మెంట్ ఆఫర్ సహా ఎక్స్ ట్రా షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ ...
Read More »కొవిడ్ వ్యాక్సిన్ మీద కేసీఆర్ అంత కుట్ర చేశారట!!
నరం లేని నాలుక ఏమైనా అంటుందని అంటారు. అందులోకి మాటల మాంత్రికులుగా.. నోటికి వచ్చినట్లు మాట్లాడే దూకుడు రాజకీయ నేతల గురించి.. వారు చేసే వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సమయానికి తగ్గట్లు మాట్లాడటం.. ట్రెండ్ కు తగ్గట్లుగా తిట్టిపోసే అలవాటున్న నేతలకు తగ్గట్లే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి ...
Read More »కేసీఆర్ కు షాకిచ్చిన బీజేపీ.. స్వామిగౌడ్ బీజేపీలోకి..
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అదును చూసి కేసీఆర్ ను దెబ్బకొట్టింది బీజేపీ. టీఆర్ఎస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ ను లాగేసి గట్టి షాకిచ్చింది. తాజాగా టీఆర్ఎస్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు ఉద్యమకారుడు స్వామి గౌడ్ గులాబీ బాస్ కు గట్టి షాకిచ్చాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు రాత్రి స్వామి ...
Read More »కేసీఆర్ వరాలపై మహేష్ – రాజమౌళి ప్రశంసలు
తెలంగాణ సీఎం కెసిఆర్ టాలీవుడ్ కి వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు. దాదాపు 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు సహా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకు ...
Read More »కేసీఆర్ వరాలపై టాలీవుడ్ ట్రేడ్ లో సందేహాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలుగు చిత్ర పరిశ్రమ పై కురిపించన వరాల జల్లుకు సినీ వర్గాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ట్రేడ్ వర్గాల్లో మాత్రం కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షోలు పెంచుకునే అవకాశం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు ఇవ్వడం.. అలానే డిమాండ్ ని బట్టి థియేటర్ టిక్కెట్ రేటు పెంచడం ...
Read More »సీఎం కేసీఆర్ వరాలకు సినీపెద్దల హర్షం
తెలంగాణ సిఎం కేసీఆర్ తన పార్టీ జి.హెచ్.ఎం.సి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక వరాలిచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో సినిమా హాళ్లు తిరిగి తెరవడం జిఎస్టి రీయింబర్స్ మెంట్ కీలకమైనవి కాగా.. టాలీవుడ్ లోని 40వేల మంది సినీ కార్మికులకు రేషన్ కార్డులు ఉన్నాయని లేని వారికి రేషన్.. హెల్త్ ...
Read More »చిరంజీవి – నాగార్జునలతో కేసీఆర్.. ఏమన్నాడంటే?
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టాలీవుడ్ ను మచ్చిక చేసుకునే పనిలో కేసీఆర్ పడ్డారు. ఈ మేరకు టాలీవుడ్ పెద్దలతో మరోసారి కీలక భేటి నిర్వహించారు. టాలీవుడ్ కు హామీలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు చిరంజీవి నాగార్జున నారంగ్ దామోద్ ప్రసాద్ సి కళ్యాణ్ సహా కీలక టాలీవుడ్ ప్రముఖులతో భేటి అయ్యారు. కరోనా ...
Read More »దుబ్బాక రిజల్ట్ తర్వాత కేసీఆర్ స్పందన..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒకే ఒక్క ఉప ఎన్నిక దుబ్బాక. దాని ఫలితం ఎలా వచ్చిందన్నది తెలిసిందే. కలలోకూడా ఊహించని రీతిలో దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పు అధికారపక్ష నేతల్ని మాత్రమే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబ్బాక ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత బీజేపీ స్వల్ప అధిక్యతలో ఉన్నా తుది ఫలితం తమకు ...
Read More »సీఎం కేసీఆర్ తో చిరు -నాగ్ భేటీ.. 2000 ఎకరాల్లో ఫిలింసిటీ?
మరోసారి హైదరాబాద్ శివారులో తెలంగాణ సర్కారు నుంచి వరల్డ్ క్లాస్ ఫిలింసిటీ ప్రస్థావన వచ్చింది. తెలంగాణ విభజన అనంతరం పలుమార్లు చర్చకు వచ్చిన ఈ అంశానికి ఎట్టకేలకు పూర్తి క్లారిటీ వచ్చేయనుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దలు చిరంజీవి.. నాగార్జున భేటీ అవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ...
Read More »గంగవ్వ కోసం సీఎం కేసీఆర్ పీఆర్ సోషల్ మీడియా పోస్ట్
ఈ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వకు మొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్. గంగవ్వను ఫైనల్ వారం వరకు ఇంట్లోనే ఉండేలా ఆమెకు ఓట్లు వేస్తామన్నారు. షో చూడని వారు కూడా ఈసారి గంగవ్వ ఎలిమినేషన్ లో ఉంటే ఓట్లు వేస్తున్నారు. అది మొన్నటి వరకు మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి ...
Read More »కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోటీసులు జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంపై ఈ నోటీసులు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఒడిషా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల కింద అసెంబ్లీలో ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ నిండు సభలో ...
Read More »కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన నందమూరి ఫ్యామిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్ర ను పాఠ్యాంశంగా చేర్చడం నిజంగా మా కుటుంబం మొత్తంకు ఆనందంగా ఉంది. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి తరపున సీఎం కేసీఆర్ గారికి ...
Read More »అక్రమ ఆస్తుల్ని సరి చేసుకోవటానికే కేసీఆర్ అలా చేస్తున్నారట!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాల్నిబండి సంజయ్ కు ఇచ్చిన నాటి నుంచి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా విమర్శ చేసే వేళలో.. ఆచితూచి అన్నట్లుగా విమర్శలు చేసే వారు. ఆరోపణల విషయానికి వస్తే మరింత జాగ్రత్తగా ఉండేవారు. అందుకు భిన్నంగా బండి మాత్రం తరచూ ఘాటు ...
Read More »KCR steps towards new leadership
తెలంగాణలో కొత్త చట్టాలతో ప్రక్షాళన చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు పార్టీలో కూడా ప్రక్షాళన మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్లుగా పదవుల్లో ఉన్న నాయకత్వానికి మంగళం పాడేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. కేటీఆర్ తోపాటు పార్టీలో ...
Read More »కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్!!
ఒకరేమో ఉద్యమ సేనాని కేసీఆర్.. పైగా ముఖ్యమంత్రి.. మరొకరేమో టాలీవుడ్ లెజెండ్. ఇద్దరివీ వేర్వేరు దారులు..కానీ ఇద్దరూ కలిశారు. తన తండ్రి ఎన్టీఆర్ కు గౌరవమిచ్చిన కేసీఆర్ ను కలిసి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ పై అభిమానాన్ని కేసీఆర్ ఇలా తీర్చుకున్నాడని చెప్పొచ్చు. టాలీవుడ్ అగ్ర హీరో ఏపీ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets