ఓ వైపు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఎన్నోరకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ముఖ్యంగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారికి దగ్గరై వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ...
Read More »