యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్లో కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మ్యాచ్లు ఆరంభానికి ముందే బయో బబుల్ వాతావరణం సృష్టించి ఆటగాళ్లు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కోచింగ్ సిబ్బంది సహాయ సిబ్బందిని అందులో ఉంచింది. వీళ్లందరికీ నాలుగు రోజులకోసారి కరోనా పరీక్షలు ...
Read More »